Tags :#Rama Navami

ఆంధ్రప్రదేశ్ ట్రెండింగ్ డివోషనల్ తాజావార్తలు తెలంగాణ

భద్రాచలంలో ఘనంగా సీతారాముల కళ్యాణం.. పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం దంపతులు

భద్రాచలంలో ఘనంగా సీతారాముల కళ్యాణం.. పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం దంపతులు భద్రాచలంలో అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి దంపతులు.. స్వామి వారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను సమర్పించి దర్శించుకున్నారు. భద్రాద్రి రాముడి కళ్యాణోత్సవాన్ని తిలకించేందుకు భారీగా భక్తులు తరలివచ్చారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ వర్గాలు అన్ని ఏర్పాట్లు చేశాయి. పోలీసులు పటిష్ఠ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. భద్రాచలంలో ఘనంగా సీతారాముల […]Read More

ట్రెండింగ్ డివోషనల్ తాజావార్తలు తెలంగాణ

హైదరాబాద్‌లో శ్రీరామనవమి శోభాయాత్ర.. 3 వేల మంది పోలీసులు, సీసీటీవీలు, డ్రోన్లతో పటిష్ఠ

హైదరాబాద్‌లో శ్రీరామనవమి శోభాయాత్ర.. 3 వేల మంది పోలీసులు, సీసీటీవీలు, డ్రోన్లతో పటిష్ఠ నిఘా హైదరాబాద్‌లో శ్రీరామనవమి శోభాయాత్రకు సంబంధించి పోలీసులు పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలోనే 3 వేల మంది పోలీసులు భద్రతను పర్యవేక్షించనున్నట్లు తెలిపారు. అదే సమయంలో యాత్ర మార్గంలో డ్రోన్లు, సీసీటీవీలతో అడుగడుగునా పటిష్ఠ నిఘా ఏర్పాట్లు చేస్తున్నట్లు హైదరాబాద్ నగర సీపీ సజ్జనార్ వెల్లడించారు. Rama Navami […]Read More