Tags :#project

Political News ఆంధ్రప్రదేశ్ తాజావార్తలు తెలంగాణ

చంద్రబాబు ఇలాకాలో ఎయిర్‌పోర్టు.. కుప్పం విమానాశ్రయానికి గ్రీన్‌సిగ్నల్.. సుప్రీం కీలక తీర్పు

చంద్రబాబు ఇలాకాలో ఎయిర్‌పోర్టు.. కుప్పం విమానాశ్రయానికి గ్రీన్‌సిగ్నల్.. సుప్రీం కీలక తీర్పు కుప్పం ఎయిర్‌పోర్టు నిర్మాణానికి అడ్డంకులు తొలగిపోయాయి. ఈ విమానాశ్రయం నిర్మాణం కోసం భూసేకరణ ప్రక్రియ చేపట్టగా.. ఎదురైన న్యాయపరమైన వివాదాలకు సుప్రీంకోర్టు ముగింపు పలుకుతూ.. తాజాగా కీలక తీర్పు వెలువరించింది. దీంతో సీఎం చంద్రబాబు సొంత ఇలాఖాలో ఎయిర్‌పోర్టు నిర్మించేందుకు లైన్ క్లియర్ అయింది. కుప్పం ఎయిర్‌పోర్టు రెడీ అయితే.. ఆ ప్రాంతంలో ఆర్థిక, పర్యాటక, ఉపాధి పరంగా పెను మార్పులు వస్తాయని అంచనా […]Read More

తెలంగాణ

అధిక ఫీజులు వసూలు చేస్తే ప్రైవేటు స్కూల్స్ అనుమతి రద్దు.. సీఎం రేవంత్

ప్రైవేట్ స్కూల్స్ అధిక ఫీజులు వసూలు చేస్తే.. వాటి అనుమతులు రద్దు చేసేలా నిబంధనలను కఠినతరం చేయాలని.. సంబంధిత అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. ఫీజుల నియంత్రణకు సంబంధించి.. ప్రజాభిప్రాయాలను సేకరించాలని సూచించారు. ఏఐ సాయంతో మధ్యాహ్న భోజనం నాణ్యతను గుర్తించాలని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఎలక్ట్రిక్ బస్సులు ఏర్పాటు చేయడంపై కసరత్తు చేయాలని అధికారులకు సీఎం హితవు పలికారు. Private School Fees అధిక ఫీజులు వసూలు చేస్తే […]Read More