తెలుగు బెల్టుగా అభివర్ణించే ప్రాంతంలో తప్పించి.. ఆ రాష్ట్రం మొత్తమ్మీదా కేసీఆర్ చూపించే ప్రభావం చాలా తక్కువన్న మాట వినిపిస్తోంది కేంద్రాన్ని మెడలు వంచేస్తామంటూ పదే పదే చెబుతున్న కేసీఆర్ మాటలకు లాజిక్ ఎక్కడిది? అన్న ప్రశ్న తరచూ తెర మీదకు వస్తోంది. ఎందుకంటే.. తెలంగాణలో ఉన్నది 17 సీట్లు. ఆ చిన్న మొత్తంతో గులాబీ బాస్ ఏం చేయగలరు? ఉన్న సీట్లలో నాలుగైదు సీట్లు విపక్షాలకు పోగా.. మిగిలిన సీట్ల తో ఆయన చూపే ప్రభావం […]Read More
Tags :Politics
తెలంగాణలో ఎన్నికలు దగ్గపరడుతున్నాయి. రాష్ట్రంలో హ్యాట్రిక్ విజయంపై కన్నేసిన కేసీఆర్ అందుకు తగిన కసరత్తులు చేస్తున్నారు. ఓ వైపు హామీలిస్తూ.. మరోవైపు వరాలు కురిపిస్తూ.. ఇంకోవైపు ప్రత్యర్థి పార్టీలపై విమర్శలు చేస్తూ సాగుతున్నారు. ఈ సారి కూడా ఎలాగైనా అధికారం దక్కించుకోవాలన్నది కేసీఆర్ లక్ష్యం. ఆయన తనయుడు ఐటీ మంత్రి కేటీఆర్ కూడా తండ్రి లక్ష్యం కోసం పాటుపడుతున్నారు. ఇప్పుడు ఈ ఇద్దరు కలిసి మరోసారి తెలంగాణ సెంటిమెంట్‌ను రగిల్చి ఎన్నికల్లో ప్రయోజనం పొందాలని చూస్తున్నారని విశ్లేషకులు […]Read More
మరి.. జగన్ సర్కారు దీనికి విరుగుడు చర్యలు ఏం చేపడుతుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఏపీలోని జగన్ సర్కారుకు కొత్త టెన్షన్ తీసుకొచ్చే ప్రకటన ఒకటి విడుదలైంది. జగన్ నాలుగేళ్ల పాలనలో ఎప్పుడూ చూడని ఇబ్బందికర పరిస్థితి ఉపాధ్యాయ.. ఉద్యోగ సంఘాలు చేపట్టిన మహా ధర్నా సందర్భంగా చోటు చేసుకుంది. తాను అధికారంలోకి వచ్చిన వారంలో కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ను రద్దు చేస్తానని ఎన్నికల ప్రచారంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి హామీ ఇవ్వటం తెలిసిందే. దీనిపై […]Read More