Tags :#police act

బిజినెస్

హైదరాబాద్‌లో రేపు వైన్స్, బార్లు బంద్.. సీపీ సజ్జనార్ ఆదేశాలు

హైదరాబాద్‌లో రేపు వైన్స్, బార్లు బంద్ చేయాలని సీపీ సజ్జనార్ ఆదేశాలు జారీ చేశారు. హోళీ పండగ సందర్భంగా ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అన్ని మద్యం దుకాణాలు మూసి ఉంచాలని ఆదేశించారు. రూల్స్ అతిక్రమిస్తే.. కేసులు నమోదు చేస్తామని తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. హోళీ పండగను అందరూ శాంతియుతంగా, ఆనందంగా జరుపుకోవాలని సీపీ సజ్జనార్ ఆకాంక్షించారు. Wines Closed హైదరాబాద్‌లో రేపు వైన్స్, బార్లు బంద్.. సీపీ సజ్జనార్ […]Read More