కాకినాడ: మనిషిని చంపేసిన కోతులు.. 20 వానరాలు ఒక్కసారిగా దాడి చేసి.. కాకినాడ జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ప్రత్తిపాడు మండలం పెద్దిపాలెంలో కోతుల మూక దాడిలో ఓ వృద్ధురాలు ప్రాణాలు కోల్పోయింది. ఒకేసారి 20కి పైగా కోతులు మీదపడి దాడి చేయటంతో చిన్న బుల్లి అనే 68 ఏళ్ల మహిళ ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఈ నేపథ్యంలో తమకు కోతుల బెడద తప్పించాలని ఊరి జనం కోరుతున్నారు. తమ ప్రాంతంలో కోతుల దాడులు ఎక్కువయ్యాయని.. ఇప్పుడు ఏకంగా […]Read More