చంద్రుడు నవ్వితే..అది మనకు కనిపిస్తే..ఆ వూహే అద్భుతంగా ఉంది కదా. నిన్న రాత్రి ఆకాశంలో ఈ అద్బుత దృశ్యం ఆవిష్కృతం అయింది. సూర్యుడు చుట్టూ గ్రహాలు ఒక వలయాకారంలో తిరుగుతుంటాయని అందరికీ తెలిసిందే. అందులో భూమి మీద ఉండే మనకు చంద్రుడు తప్ప మిగతావేమీ కనిపించవు. ఎప్పుడో అరుదుగా మానవ కంటికి ఇతర గ్రహాలు కనిపిస్తాయి. అవి కూడా ఒక్కోటి ఒక్కోసారి. కానీ ఒకే సారి మూడు గ్రహాలు వరుసగా కనిపిస్తే…అది కూడా స్మైలీ ఆకారంలో. అంత […]Read More