మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి అసెంబ్లీ లాబీల్లో సందడి చేశారు. సోషల్ మీడియాలో తన క్రేజ్ గురించి మాట్లాడుతూ.. ప్రస్తుతం తానే ట్రెండింగ్ స్టార్ అని అన్నారు. సోషల్ మీడియాను ప్రమోట్ చేస్తోంది తానేనని చమత్కరించారు. సినిమా అవకాశాలపై స్పందిస్తూ.. ఎవరో ఛాన్స్ ఇవ్వడం ఏంటని, తనకు సినిమా చేయాలనిపిస్తే తానే స్వయంగా నిర్మించి నటిస్తానని ధీమా వ్యక్తం చేశారు. హైలైట్: ఇప్పుడు నేనే ట్రెండింగ్ స్టార్ అవసరమయితే సినిమా తీస్తా మాజీ మంత్రి మల్లారెడ్డి […]Read More
Tags :ktr
తాను పార్టీ మారనున్నట్లు వస్తున్న వార్తలను మాజీ మంత్రి మల్లారెడ్డి ఖండించారు. తాను కాంగ్రెస్ పార్టీలో చేరతాననే ప్రచారం జరుగుతోందని.. అయితే అధి మునిగిపోయే పడవ లాంటి పార్టీ అని పేర్కొన్న మల్లారెడ్డి.. అలాంటి పార్టీలో తానెలా చేరతానని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఏ పార్టీ బలంగా ఉందో అందరికీ తెలుసని పేర్కొన్నారు. మరోవైపు.. మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. Malla Reddy పార్టీ మార్పుపై మల్లారెడ్డి క్లారిటీ మాజీ మంత్రి, […]Read More
సుదీర్ఘ కాలంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న మాజీ మంత్రి జీవన్ రెడ్డి.. ఇక పార్టీ మారేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. 4 దశాబ్దాలుగా హస్తం పార్టీలో ఉన్న జీవన్ రెడ్డి.. ఇక చేతికి గుడ్‌బై చెప్పి.. కారు ఎక్కనున్నట్లు సమాచారం. ఈనెల 25న గులాబీ కండువా కప్పుకునేందుకు జీవన్ రెడ్డి రెడీ అయినట్లు సంబంధిత వర్గాల నుంచి గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనికి తోడు జీవన్ రెడ్డి ఇంటి వద్ద కాంగ్రెస్ ఫ్లెక్సీలు చించేయడం ఈ ఊహాగానాలకు బలాన్ని చేకూరుస్తోంది. […]Read More
రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లో మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఫాంహౌస్‌లో జరిగిన డ్రగ్స్ పార్టీని పోలీసులు భగ్నం చేశారు. ఈగల్ టీం, ఎస్వోటీ పోలీసులు జరిపిన ఈ దాడిలో కొకైన్‌తో పాటు తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. పార్టీలో పాల్గొన్న పది మంది పాల్గొనగా.. అందులో మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి, టీడీపీ ఎంపీ పుట్ట మహేష్ కుమార్ ఉన్నారు. ఐదుగురికి డ్రగ్ టెస్టులో పాజిటివ్ వచ్చినట్లు డీసీపీ యోగేష్ గౌతమ్ ధ్రువీకరించారు. హైలైట్: మొయినాబాద్ ఫాం […]Read More
Vijay-Rashmika: గ్రాండ్‌గా విజయ్-రష్మికల వెడ్డింగ్ రిసెప్షన్.. పెదరాయుడు గెటప్ లో రౌడీ హీరో..
Vijay-Rashmika: గ్రాండ్‌గా విజయ్-రష్మికల వెడ్డింగ్ రిసెప్షన్.. పెదరాయుడు గెటప్ లో రౌడీ హీరో.. ఫొటోస్ ఇదిగో టాలీవుడ్ న్యూ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నాల వెడ్డింగ్ రిసెప్షన్ అట్టహాసంగా జరుగుతోంది. హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ హోటల్ లో జరుగుతోన్న ఈ వేడుకకు సినిమా సెలబ్రిటీలతో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. నూతన దంపతులకు అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు టాలీవుడ్ స్టార్ హీరో, హీరోయిన్లు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నాలు ఇటీవల పెళ్లి బంధంతో […]Read More
తెలంగాణలో ఎన్నికలు దగ్గపరడుతున్నాయి. రాష్ట్రంలో హ్యాట్రిక్ విజయంపై కన్నేసిన కేసీఆర్ అందుకు తగిన కసరత్తులు చేస్తున్నారు. ఓ వైపు హామీలిస్తూ.. మరోవైపు వరాలు కురిపిస్తూ.. ఇంకోవైపు ప్రత్యర్థి పార్టీలపై విమర్శలు చేస్తూ సాగుతున్నారు. ఈ సారి కూడా ఎలాగైనా అధికారం దక్కించుకోవాలన్నది కేసీఆర్ లక్ష్యం. ఆయన తనయుడు ఐటీ మంత్రి కేటీఆర్ కూడా తండ్రి లక్ష్యం కోసం పాటుపడుతున్నారు. ఇప్పుడు ఈ ఇద్దరు కలిసి మరోసారి తెలంగాణ సెంటిమెంట్‌ను రగిల్చి ఎన్నికల్లో ప్రయోజనం పొందాలని చూస్తున్నారని విశ్లేషకులు […]Read More