అతడు ప్రభుత్వ అధికారి.. నీటిపారుదల శాఖలో ఇంజినీర్‌గా పనిచేస్తున్న అతడు కామ పిశాచీగా మారిపోయాడు. ఇందుకు అతగాడి భార్య నుంచి సహకారం అందింది. దాదాపు పదేళ్ల పాటు ఈ భార్యాభర్తలు ఇద్దరూ కలిసి ముక్కపచ్చలారని పిసిపిల్లలపై లైంగిక దోపిడీకి పాల్పడ్డారు. వారు చేసిన దారుణాలకు ఆ పిల్లల్లో కొందరు అనారోగ్యానికి గురికాగా… కొందరు కంటి చూపు సమస్యకు గురయ్యారు. ఇప్పటికీ ఆ షాక్ నుంచి కోలుకోని వారు ఉన్నారు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్‌లో చోటుచేుసుకోగా.. ఆ […]Read More