Tags :#INTER

ఆంధ్రప్రదేశ్ ట్రెండింగ్ తాజావార్తలు తెలంగాణ

TS Inter Results 2026: తెలంగాణ ఇంటర్‌ ఫలితాలు.. విడుదల తేదీ ఫిక్స్,

TS Inter Results 2026: తెలంగాణ ఇంటర్‌ ఫలితాలు.. విడుదల తేదీ ఫిక్స్, ఎప్పుడంటే? తెలంగాణలో ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలు ఏప్రిల్ 10 నుంచి 12వ తేదీల మధ్య విడుదలయ్యే అవకాశం ఉంది. సుమారు 10 లక్షల మంది విద్యార్థులు హాజరైన ఈ పరీక్షల మూల్యాంకనం పూర్తయింది. మార్చి 18తో పరీక్షలు ముగియగా.. ఫలితాలను అధికారిక వెబ్‌సైట్ ద్వారా చూసుకోవచ్చని అధికారులు తెలిపారు. ఇంటర్ బోర్డు త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన చేయనుంది. ఈ […]Read More

ట్రెండింగ్ తెలంగాణ

రెడ్లు, కమ్మ వాళ్లు కూడా మంగలోళ్ల లాగా కటింగ్ చేస్తున్నారు.. సీఎం రేవంత్

రెడ్లు, కమ్మ వాళ్లు కూడా మంగలోళ్ల లాగా కటింగ్ చేస్తున్నారు.. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు కులాలు, కులవృత్తులు, వాటితో వచ్చే సంపాదన గురించి.. సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఒకప్పుడు నాయి బ్రాహ్మణులు కటింగ్ చేయడం అంటే చాలా చిన్న చూపుగా చూసేవారని పేర్కొన్నారు. కానీ ఈ మధ్య కాలంలో అగ్ర కులాలకు చెందిన వారు కూడా హైదరాబాద్‌లోని ఖరీదైన ప్రాంతాల్లో షాప్‌లు నడుపుతున్నారని వెల్లడించారు. ప్రస్తుతం పరిస్థితులు ఒకప్పటిలా […]Read More

తెలంగాణ

నేటి నుంచి తెలంగాణ ఇంటర్ పరీక్షలు.. 5 నిమిషాలు ఆలస్యమైనా అనుమతి

తెలంగాణలో ఇంటర్‌ వార్షిక పరీక్షలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. నేడు ఫస్టియర్ పరీక్షలు జరగనుండగా.. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇంటర్ పరీక్షల్లో నిమిషనం నిబంధన ఎత్తేశారు. విద్యార్థులను 5 నిమిషాలు ఆలస్యమైనా అనుమతించనున్నారు. హైలైట్: నేటి నుంచి తెలంగాణ ఇంటర్ పరీక్షలు 5 నిమిషాలు ఆలస్యమైనా అనుమతి హాల్ టికెట్ చూపిస్తే బస్సుల్లో ఫ్రీ జర్నీ Telangana Inter […]Read More