Tags :#girijana students

ఆంధ్రప్రదేశ్

Andhra News: మధ్యాహ్న భోజనంలో గుడ్డు తినబోయిన విద్యార్ధి.. పొట్టు తీయగా కనిపించింది

ఓ పక్క కల్తీ ఆహారాలతో వ్యాపారులు జనాల ప్రాణాలతో ఆడుకుంటుంటే, కొందరు నిర్వాహకులు డబ్బులకు ఆశపడి పాడపోయిన ఆహారాన్ని సరఫరా చేస్తూ జనాల ఆరోగ్యాన్ని నాశనం చేస్తున్నారు. తాజాగా అలాంటి ఘటనే తూర్పుగోదావరి జిల్లాలో వెలుగు చూసింది. ఓ నిర్వాహకుడు కాలులకు ఆశపడి అంగన్వాడీ కేంద్రానికి కుళ్లిపోయిన గుడ్లను సరఫరా చేయడం మొదలు పెట్టాడు. అధికారులు ఎన్నిసార్లు చెప్పినా పట్టనట్టుగా అదే మాదిరి గుడ్లను సరఫరా చేయడంతో ఈ ఉదంత వెలుగులోకి వచ్చింది. Andhra News: మధ్యాహ్న […]Read More