Tags :#doctor

ఆంధ్రప్రదేశ్ ఎంటర్టైన్మెంట్ తాజావార్తలు తెలంగాణ బిజినెస్

షుగర్‌ కంట్రోల్‌, బరువు తగ్గడం, గుండె ఆరోగ్యానికి మేలు చేసే నేరేడు పండ్లు,

ప్రకృతి మనకు అందించే నల్లటి వజ్రం నేరేడు పండు. కలర్‌ఫుల్‌ ప్యాకింగ్‌, రంగు రంగుల మెరుగులు లేకపోయినా స్వచ్ఛమైన మట్టి వాసనతో పెరిగే ఈ పండ్లు అద్భుతమైన ఆరోగ్య గని. శరీరంలోని వేడిని తగ్గించి ఉత్తేజాన్ని ఇచ్చే గుణం వీటి సొంతం. మనం రకరకాల విదేశీ పండ్ల వెంట పడుతున్నాం కానీ మన పెరట్లో, మన ఊర్లో ఊరికే దొరికే నేరేడు పండ్లలో ఉండే ఔషధ విలువలు అమోఘమని గ్రహించలేకపోతున్నాం. గింజ నుంచి తొక్క వరకు ప్రతి […]Read More

తాజావార్తలు బిజినెస్

పేపర్ ప్లేట్‌లో తినటం ఇంత డేంజరా.? డాక్టర్ చెప్పిన విషయాలు వింటే షాక్..

పేపర్ ప్లేట్‌లో తినటం ఇంత డేంజరా.? డాక్టర్ చెప్పిన విషయాలు వింటే షాక్.. వీడియో వైరల్ టిఫిన్ సెంటర్లు, శుభకార్యాలలో మనం విందు ఆరగించే పేపర్ ప్లేట్ల గురించి ఓ డాక్టర్ చెప్తు్న్న వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. పేపర్ ప్లేట్లలో భోజనం చేయటం ఆరోగ్యానికి హానికరమని చెప్తూ.. వాటిని క్యా్న్సర్ ప్లేట్లుగా అభివర్ణించారు ఆ డాక్టర్. విక్రాంత్ సింగ్ ఠాకూర్ అనే డాక్టర్ చెప్పిన వివరాలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. పేపర్ […]Read More

తాజావార్తలు తెలంగాణ

పెంపుడు పిల్లి మరణం తట్టుకోలేక.. పురుగుల మందు తాగి డిగ్రీ యువతి ఆత్మహత్య

పెంపుడు పిల్లి మరణం తట్టుకోలేక.. పురుగుల మందు తాగి డిగ్రీ యువతి ఆత్మహత్య ఇంట్లో ఇష్టంగా పెంచుకుంటున్న పిల్లి చనిపోయింది. అయితే దాన్ని ప్రేమగా చూసుకున్న యువతి తట్టుకోలేకపోయింది. ఆ పిల్లి లేకపోవడంతో ఇంట్లో ఏదో వెలితిగా ఉందని భావించింది. తీవ్ర మనస్తాపానికి గురైన ఆ యువతి.. పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. అది గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు తేల్చారు. దీంతో ఆ కుటుంబంలో మరో విషాదం […]Read More