Tags :#difuty cm

తాజావార్తలు

Bill Gates in AP: అమరావతిలో బిల్ గేట్స్. అరటి తోట సందర్శన

మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకులు, గేట్స్ ఫౌండేషన్ ఛైర్మన్ బిల్ గేట్స్ ఏపీలో పర్యటించారు. ఏపీ రాజధాని అమరావతి చేరుకున్న బిల్ గేట్స్ బృందం.. సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్‌లతో వివిధ అంశాలపై చర్చించింది. ఈ క్రమంలోనే ఏపీ ప్రభుత్వం రూపొందించిన స్వర్ణాంధ్ర విజన్ 2047 డాక్యుమెంట్ మీద చర్చించారు. అనంతరం ఏపీ ప్రభుత్వం రియల్ టైమ్ గవర్నెన్స్ సిస్టమ్‌ను బిల్ గేట్స్ సందర్శించారు. ఏపీ ప్రభుత్వం చేపడుతున్న డిజిటల్ […]Read More