Gunde Ninda Gudi Gantalu 2026 March 26 Episode: బాలు ఫోన్ ఎవరో కావాలని దొంగలించారని మీనాతో బాలు అనుమానంగానే చెబుతాడు. ఇదే సమయంలో మీనాపై బల్లి పడటంతో ఇంట్లో గందరగోళం ఏర్పడుతుంది. మరోవైపు శివ దొంగతనం చేసిన వీడియోను గుణ వైరల్ చేస్తాడు. దాన్ని చూసిన రోహిణి ఆనందపడుతుంది. ఈ వీడియోను భర్త మనోజ్‌కు చూపించి.. దాన్ని ప్రభావతికి చూపించాలని నిర్ణయించుకునేలా ప్లాన్ చేస్తుంది. మనోజ్ చెబితేనే ప్రభావతికి వీడియో చూపించడానికి బయలుదేరినట్లు నాటకం […]Read More
Tags :#daily telugu seriel
March 27, 2026
Podarillu Today మార్చి 26 ఎపిసోడ్: ఎవర్రా ఆ బ్రహ్మరాక్షసి.. అడ్డంగా బుక్కైపోయిన కేశవ.. ఫోన్ చేసి శైలు వార్నింగ్ Podarillu Today: పొదరిల్లు ఈరోజు ఎపిసోడ్‌లో కేశవని మహాలక్ష్మి-కన్నా కలిసి ఒక ఆట ఆడుకుంటారు. బుస్సు-ముంగీస అంటూ సెటైర్లు, పంచులు వేస్తూ కేశవని కంగారుపెడతారు. దీంతో ఆ బుస్సు ఫోన్ చేసి ఏదో వాగి ఉంటుందని కేశవకి డౌట్ వస్తుంది. మరోవైపు సర్టిఫికేట్ల కోసం యాదాద్రి వెళ్లాలంటూ ఇంట్లో అందరికీ చెప్తుంది మహా. మళ్లీ అక్కడికి […]Read More