Tags :congress

Political News

Exercises: మీ కండలు కొండల్లా మారాలంటే.. ఇంట్లోనే ఈ 7 ఎక్సర్‌సైజ్‌లు చేయండి!

బాడీవెయిట్ వర్కౌట్‌లు అన్ని వయసుల వారికి సురక్షితమైనవి, ప్రభావవంతమైనవి. జిమ్‌కు వెళ్లకుండానే.. ఎటువంటి పరికరాలు లేకుండా ఇంట్లో సులభంగా, ప్రభావవంతంగా ఫిట్‌గా ఉండాలనుకునే వారికి ఈ 7 వ్యాయామాలు ఒక శక్తివంతమైన పరిష్కారమని నిపుణులు చెబుతున్నారు. మీరు ఫిట్‌గా ఉండాలనుకుంటున్నారా? అయితే.. జిమ్‌కు వెళ్లి బరువులు ఎత్తడానికి సమయం లేదా డబ్బు ఖర్చు చేయలేకపోతున్నారా..? ఇకపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. భారీ యంత్రాలు, బరువులు లేకుండా కేవలం మీ శరీర బరువు (Bodyweight)ను ఉపయోగించి ఇంట్లోనే […]Read More

EDITORS'S PICKS Political News

Healthy Breakfast: బ్రేక్ ఫాస్ట్‌లో ఇవి గుప్పెడు తింటే చాలు.. రోగాలు రమన్నా

స్ప్రౌట్స్ తక్కువ కేలరీలు, ఎక్కువ ప్రోటీన్, ఫైబర్, విటమిన్లు కలిగిన పోషక ఆహారం. బరువు తగ్గడం, జీర్ణక్రియ, గుండె ఆరోగ్యం, చూపు, జుట్టు, చర్మానికి ఉపయోగకరం. కానీ పచ్చిగా తింటే ఇన్ఫెక్షన్ ప్రమాదం ఉంటుంది. ఉడికించి తినడం మంచిది ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. Healthy Breakfast: స్ప్రౌట్స్(Sprouts), మొలకెత్తిన గింజలను పెసలు, కందులు, శెనగలు, ధాన్యాలు వంటి గింజలను నానబెట్టి మొలకలు వచ్చినప్పుడు వాటిని స్ప్రౌట్స్‌గా తింటారు. ఇవి ప్రోటీన్, కేల్షియం, విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్, ఎంజైములు […]Read More

Political News

కాంగ్రెస్ లో షర్మిల పార్టీ విలీనానికి కౌంట్ డౌన్ స్టార్ట్…?

ఎంత వీలైతే అంత తొందరగా వైఎస్ షర్మిల పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసేందుకు తెర వెనక రంగం సిద్ధం అవుతోంది. ఇదిలా ఉంటే లోక్ సభ సభ్యత్వాన్ని తిరిగి పునరుద్ధరించుకున్న కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీకి షర్మిల అభినందనలు తెలియచేస్తూ లేటెస్ట్ గా ఒక ట్వీట్ చేశారు అంతే కాదు కేంద్రంలో నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అవిశ్వాస తీర్మానం విషయంలో కూడా ఆమె మద్దతు ప్రకటించారు. ఈ రోజున దేశానికి […]Read More

Political News

కాంగ్రెస్ మ్యానిఫెస్టో ఎప్పుడో తెలుసా ?

తెలంగాణా ఎన్నికలకు సంబంధించి ఫైనల్ మ్యానిఫెస్టో విడుదలకు డెడ్ లైన్ పెట్టుకున్నట్లు పార్టీవర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే డిక్లరేషన్ల పేరిట కొన్ని, హామీల పేరిట మరొకన్ని హామీలను వివిధ సదర్భాల్లో పార్టీ అగ్రనేతలు ప్రకటించేశారు. అయితే అన్నింటినీ కలిపి మ్యానిఫెస్టో రూపంలో ప్రకటించేందుకు సెప్టెంబర్ 17వ తేదీని డెడ్ లైనుగా పెట్టుకున్నట్లు సమాచారం. ఆ రోజే ఎందుకంటే తెలంగాణా విమోచన దినోత్సవం సందర్భంగా బీఆర్ఎస్ పై మ్యానిఫెస్టోతో దండయాత్ర మొదలు పెట్టడానికట. మణిపూర్ లో దేశం హత్య.. రాహుల్ […]Read More

Political News

కాంగ్రెస్ ను హైజాక్ చేస్తోన్న కేసీఆర్…?

సక్సెస్‌ హేజ్‌ మెనీ ఫాదర్స్‌’ అనే సామెత చందంగా ప్రజలకు మేలు చేసే ఒక మంచి పని జరుగుతున్నది అంటే దానికి సంబంధించిన క్రెడిట్‌ తమకంటే తమకు దక్కాలని రాజకీయ పార్టీలు పోటీపడుతుండడం చాలా సహజం. ఇప్పుడు కేసీఆర్‌ ప్రకటించిన రైతు రుణమాఫీ హామీ విషయంలో కూడా అదే జరుగుతోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తన అమ్ముల పొదిలో నుంచి ఒక్కో అస్త్రాన్ని బయటకు తీస్తున్నారు. ప్రజలపై వరాల జల్లు […]Read More