Tags :comments

డివోషనల్ తాజావార్తలు తెలంగాణ

ఢిల్లీ ఎయిర్‌పోర్టులో బీజేపీ నేత మాధవీలత దుర్గా పారాయణం.. ముస్లింల నుంచి అభ్యంతరాలు

ఢిల్లీ విమానాశ్రయ ప్రార్థనా మందిరంలో బీజేపీ నేత మాధవీలత దుర్గా స్తోత్రం పఠించడం సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది. ముస్లిం మహిళలు ప్రార్థనలో ఉండగా ఆమె కావాలనే స్తోత్రాలు పఠించారని ఒక వర్గం ఆరోపిస్తుండగా, ఎవరైనా ప్రార్థన చేసుకోవచ్చని మరో వర్గం సమర్థిస్తోంది. ‘లోక కళ్యాణం’ కోసమే ప్రార్థించానని ఆమె పేర్కొన్నారు. గతంలో ఇఫ్తార్ విందుల నిర్వహణపై కూడా ఆమె చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. విమానాశ్రయాల్లోని ‘మల్టీ-ఫెయిత్’ ప్రేయర్ రూమ్‌ల వినియోగంపై ఈ ఘటన భిన్నాభిప్రాయాలను రేకెత్తించింది. […]Read More

ఆంధ్రప్రదేశ్

‘నా భార్య చనిపోయింది.. ఓ తోడు కావాలి’.. చీరాల వృద్ధుడి వీడియో వైరల్..

‘నా భార్య చనిపోయింది.. ఓ తోడు కావాలి’.. చీరాల వృద్ధుడి వీడియో వైరల్.. మలి సంధ్యలో మగాడి కష్టం ఇది..! వృద్ధాప్యంలో భాగస్వామి దూరమై.. ఒంటరిగా జీవించటం.. మాటల్లో వర్ణించలేని నరకం. ఇలాంటి సమస్యతో మనముందరే ఎంతో మంది బాధపడుతున్నారు. ఈ వయసులో తోడూనీడగా ఉండే వ్యక్తి దూరమై.. బాగోగులు చెప్పుకోలేక, భావాలను పంచుకోలేక వారు పడే ఇబ్బందులు అనేకం. తోడు కావాలని మనసు కోరుతున్నా.. సమాజం ఏమంటుందో అనే భయాలతో వెనకడుగు వేసేవారే ఎక్కువ. కానీ […]Read More

తాజావార్తలు తెలంగాణ

పెంపుడు పిల్లి మరణం తట్టుకోలేక.. పురుగుల మందు తాగి డిగ్రీ యువతి ఆత్మహత్య

పెంపుడు పిల్లి మరణం తట్టుకోలేక.. పురుగుల మందు తాగి డిగ్రీ యువతి ఆత్మహత్య ఇంట్లో ఇష్టంగా పెంచుకుంటున్న పిల్లి చనిపోయింది. అయితే దాన్ని ప్రేమగా చూసుకున్న యువతి తట్టుకోలేకపోయింది. ఆ పిల్లి లేకపోవడంతో ఇంట్లో ఏదో వెలితిగా ఉందని భావించింది. తీవ్ర మనస్తాపానికి గురైన ఆ యువతి.. పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. అది గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు తేల్చారు. దీంతో ఆ కుటుంబంలో మరో విషాదం […]Read More