Tags :#cm

ఆంధ్రప్రదేశ్ ట్రెండింగ్ డివోషనల్ తాజావార్తలు తెలంగాణ

భద్రాచలంలో ఘనంగా సీతారాముల కళ్యాణం.. పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం దంపతులు

భద్రాచలంలో ఘనంగా సీతారాముల కళ్యాణం.. పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం దంపతులు భద్రాచలంలో అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి దంపతులు.. స్వామి వారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను సమర్పించి దర్శించుకున్నారు. భద్రాద్రి రాముడి కళ్యాణోత్సవాన్ని తిలకించేందుకు భారీగా భక్తులు తరలివచ్చారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ వర్గాలు అన్ని ఏర్పాట్లు చేశాయి. పోలీసులు పటిష్ఠ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. భద్రాచలంలో ఘనంగా సీతారాముల […]Read More

Political News ఉద్యోగాలు ట్రెండింగ్ తాజావార్తలు తెలంగాణ

‘తెలంగాణలో ఇక టెన్త్ పరీక్షలకు గుడ్‌బై.. విద్యా వ్యవస్థలో సమూల మార్పులు’: సీఎం

తెలంగాణలో ఇక నుంచి టెన్త్ పరీక్షలను తొలగించనున్నట్లు తెలుస్తోంది. నర్సరీ నుంచి 12వ తరగతి వరకు ఒకే విధానంలో విద్యా బోధన జరగనున్నట్లు సమాచారం. తెలంగాణ విద్యా వ్యవస్థలో పూర్తిగా మార్పులు చేయనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. దీనికి సంబంధించిన అధ్యయనం జరుగుతోందని పేర్కొన్నారు. జాతీయ స్థాయిలో అధ్యయనం చేసిన తర్వాత విద్యా వ్యవస్థలో సమూల మార్పులు చేపట్టనున్నట్లు వెల్లడించారు. Revanth Reddy. విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తెలంగాణ విద్యా వ్యవస్థలో సమూల మార్పులు […]Read More

ఉద్యోగాలు తాజావార్తలు తెలంగాణ రాశి ఫలాలు

జగన్ జాతకం వీక్.. కానీ బలంగా సతీమణి భారతి జాతకం.. సిద్ధాంతి పిడపర్తి

జగన్ జాతకం వీక్.. కానీ బలంగా సతీమణి భారతి జాతకం.. సిద్ధాంతి పిడపర్తి చెప్పిన విషయాలివే Ys Jagan Mohan Reddy Horoscope 2026: వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలు నిర్వహించారు.మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు శ్రీ వైయస్‌ జగన్, వైఎస్ భారతి దంపతులు పాల్గొన్నారు. శాస్త్రోక్తంగా పూజ నిర్వహించిన అనంతరం పిడపర్తి భాస్కర సుబ్రమణ్యశాస్త్రి పంచాంగ శ్రవణం చేశారు. ఈ ఏడాది వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి జాతకం […]Read More

ఆంధ్రప్రదేశ్ తాజావార్తలు

రేషన్‌ కార్డులో మార్పులు, చేర్పులు చేయాలా.. గ్రామ, వార్డు సచివాలయాలకు వెళ్లక్కర్లేదు, కీలక

AP 9 Types Of Ration Card Services In Meeseva Portal: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త రేషన్ కార్డు దరఖాస్తు సహా 9 రకాల సేవల్ని మీ సేవ పోర్టల్‌లో అందుబాటులోకి తెచ్చింది. స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు సచివాలయాల చుట్టూ తిరగాల్సిన పని లేకుండా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రజలు మీ సేవ పోర్టల్ ద్వారా ఈసేవలు ఉపయోగించుకోవాలని సూచిస్తున్నారు అధికారులు. హైలైట్: ఏపీ మీ సేవ పోర్టల్‌లో […]Read More

ఆంధ్రప్రదేశ్ డివోషనల్

ఏపీ ప్రభుత్వం రంజాన్ కానుక.. రూ.45 కోట్లు విడుదల.. ఇమామ్‌లకు రూ.10వేలు, మౌజన్‌లకు

Andhra Pradesh Imam Mouzan Salaries Rs 45 Crores Released: ఏపీలో రంజాన్ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హమీని నిలబెట్టుకున్నారు. హామీ ఇచ్చిన కొన్ని గంటల్లోనే నిలబెట్టుకున్నారు. రాష్ట్రంలో ఇమామ్‌, మౌజన్‌లకు గౌరవ వేతనాలను విడుదల చేశారు. రూ.45 కోట్లను ప్రభుత్వం ఇవాళ విడుదల చేసింది. మొత్తం 10వేలమందికి ఈ డబ్బులు అకౌంట్‌లలో జమ చేయనున్నారు. రంజాన్ సందర్భంగా గౌరర వేతనాన్ని విడుదల చేసినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. హైలైట్: ఏపీ ప్రభుత్వం రంజాన్ […]Read More

ఆంధ్రప్రదేశ్

అమరావతిలో పొట్టి శ్రీరాములు భారీ కాంస్య విగ్రహం.. స్టాట్యూ ఆఫ్ శాక్రిఫైస్.. ఆవిష్కరించిన

అమరావతిలో పొట్టి శ్రీరాములు విగ్రహం ఆవిష్కృతం అయింది. 58 అడుగుల భారీ కాంస్య విగ్రహాన్ని తాజాగా సీఎం చంద్రబాబు ఆవిష్కరించారు. ఇక ఈ విగ్రహానికి స్టాట్యూ ఆఫ్ సాక్రిఫైస్ అని పేరు పెట్టారు. కేవలం ఆరు నెలల్లోనే ఈ విగ్రహాన్ని నిర్మించారు. మ్యూజియం, ఆడిటోరియం, స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్లను కూడా అక్కడ నిర్మించనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. పొట్టి శ్రీరాములు భారీ కాంస్య విగ్రహం.. ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు ఆంధ్ర రాష్ట్రాన్ని సాధించడం కోసం 58 రోజుల […]Read More

ఆంధ్రప్రదేశ్

ఏపీలో పేదలకు తీపికబురు.. ఇకపై ఇంటికి రూ.2.39 లక్షలు ఇస్తారు

ఏపీలో పేదలకు తీపికబురు.. ఇకపై ఇంటికి రూ.2.39 లక్షలు ఇస్తారు Pmay Gramin Scheme Rs 2.39 Lakhs In Andhra Pradesh: ఏపీలో ఐదేళ్లలో అర్హులందరికి ఇళ్లు కట్టిస్తామని హామీ దిశగా మరో ముందడుగు పడింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన గ్రామీణ్‌ (పీఎంఏవై-రూరల్‌) పథకం కింద పేదలకు మంజూరు చేసే ఇళ్ల యూనిట్‌ ధరను రూ.2.39 లక్షలకు ఫిక్స్ చేశారు. ఈ మేరకు ఉత్తర్వులు విడుదల చేశారు. ఇందులో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల వాటా […]Read More

హెల్త్‌

ఏపీ ప్రజలకు తీపి కబురు.. క్యూలో నిలబడే పనిలేదు, వాట్సాప్‌ నుంచే హాస్పిటల్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘మన మిత్ర’ 9552300009 వాట్సాప్ నంబర్ ద్వారా ప్రజలకు ఆరోగ్య సేవలను అందుబాటులోకి తెచ్చింది. దీని ద్వారా రోగులు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఓపీ అపాయింట్‌మెంట్‌లను ముందే బుక్ చేసుకోవచ్చు. అలాగే ఎన్టీఆర్ వైద్యసేవ కార్డు అప్‌డేషన్, ఆభా ఐడీ వివరాలు మరియు ఆసుపత్రుల సమాచారాన్ని సులభంగా పొందవచ్చు. క్యూ లైన్ల ఇబ్బంది లేకుండా డిజిటల్ పద్ధతిలో వైద్య సేవలు పొందడానికి ఇది ఎంతగానో దోహదపడుతుంది. హైలైట్: ఏపీ ప్రజలకు తీపి కబురు క్యూలో నిలబడే […]Read More

ఆంధ్రప్రదేశ్

ఏపీలో ఇళ్ల పట్టాలు లేనివాళ్లకు శుభవార్త.. 2 సెంట్లు, 3 సెంట్లు చొప్పున

ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. వచ్చే రెండేళ్లలో అర్హులూన అందరికి ఇళ్ల పట్టాలను అందజేస్తామన్నారు. ఈ మేరకు కలెక్టర్ల సదస్సులో కీలక సూచనలు చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్ల చొప్పున భూమిని ఇవ్వాలన్నారు. అవసరమైన చోట ప్రైవేట్ భూమిని కొనుగోలు చేసి పట్టాలు పంపిణీ చేయాలని సూచించారు. హైలైట్: ఏపీలో అర్హులంరికి ఇంటి పట్టాలు రెండేళ్లలో అందిస్తామన్న సీఎం 2, 3 సెంట్ల చొప్పున పంపిణీ చేస్తారు […]Read More