Tags :#camera

Political News ఆంధ్రప్రదేశ్ తాజావార్తలు తెలంగాణ

‘తెలంగాణలో కొత్త విప్లవం మెుదలైంది’.. TRS పేరుతో కవిత కొత్త పార్టీ ప్రకటన

‘తెలంగాణలో కొత్త విప్లవం మెుదలైంది’.. TRS పేరుతో కవిత కొత్త పార్టీ ప్రకటన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కొత్త రాజకీయ పార్టీని ప్రకటించారు. మేడ్చల్ జిల్లా మునీరాబాద్‌లో జరిగిన భారీ బహిరంగ సభలో తన పార్టీ పేరు ‘తెలంగాణ రాష్ట్ర సేన’ అని వెల్లడించారు. పార్టీ జెండాను సైతం ఆవిష్కరించారు. రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా ఈ పార్టీ పనిచేస్తుందని ఆమె ప్రకటించారు. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఆత్మను కోల్పోయిందని అందుకే తాను టీఆర్ఎస్ పేరుతో […]Read More

ఆంధ్రప్రదేశ్ తాజావార్తలు తెలంగాణ

నన్నే అన్నా అంటావా.. సెలూన్ షాపులో రెచ్చిపోయిన ఎస్ఐ, సస్పెండ్ చేసిన అధికారులు..

నన్నే అన్నా అంటావా.. సెలూన్ షాపులో రెచ్చిపోయిన ఎస్ఐ, సస్పెండ్ చేసిన అధికారులు.. కరీంనగర్ త్రీటౌన్ ఎస్ఐ చైతన్య సుందర్‌ను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. సెలూన్ షాపులో ఓ బార్బర్‌ను దుర్భాషలాడి, చేయి చేసుకున్నందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. అన్నా అని పిలిచినందుకు సెలూన్ షాపులోని వర్కర్ మీద ఎస్ఐ చేయి చేసుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దీంతో ఈ వ్యవహారం ఉన్నతాధికారుల వద్దకు చేరగా.. విచారణ జరిపిన […]Read More

తెలంగాణ

వాహనదారులకు అలర్ట్.. చలాన్లు చెల్లించకపోతే డ్రైవింగ్‌ లైసెన్స్, ఆర్సీ ఫ్రీజ్‌..!

వాహనదారులకు అలర్ట్.. చలాన్లు చెల్లించకపోతే డ్రైవింగ్‌ లైసెన్స్, ఆర్సీ ఫ్రీజ్‌..! తెలంగాణలోని వాహనదారులకు అలర్ట్. ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలు, పెండింగ్ చలాన్ల నియంత్రణకు ప్రభుత్వం కఠిన చర్యలు చేపడుతోంది. ఏడాదికి 5 కంటే ఎక్కువ చలాన్లు ఉంటే డ్రైవింగ్ లైసెన్స్ లేదా ఆర్సీ ఫ్రీజ్ చేయాలని నిర్ణయించింది. ఫిర్యాదుల పరిష్కారానికి ఆన్‌లైన్ గ్రీవెన్స్ రెడ్రెసల్ అథారిటీని ఏర్పాటు చేస్తూ.. చలాన్ల జారీ, చెల్లింపులకు నిర్దిష్ట గడువులతో కూడిన కొత్త ఎస్‌వోపీని రవాణా శాఖ అమలు చేయనుంది. హైలైట్: […]Read More