Tags :#budjuct

తెలంగాణ

తెలంగాణలో పింఛన్లు రూ.4 వేలకు పెంపు, మహిళలలకు రూ.2500.. బడ్జెట్‌లో రేవంత్ సర్కార్

పింఛన్ల పెంపు, మహిళలకు రూ.2500 ఇచ్చేందుకు తెలంగాణ సర్కార్ చర్యలు చేపట్టింది. త్వరలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌లో ఈ రెండు హామీలను అమలు చేసే దిశగా కసరత్తులు చేస్తోంది. వచ్చే నెల 20న ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌లో పింఛన్ల పెంపు, మహిళలకు ఆర్థిక సాయానికి సంబంధించిన కీలక ప్రకటనలు ఉంటాయనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ రెండు పథకాల అమలుకు సంబంధించి అదనపు భారంపై సంబంధిత అధికారులు ముఖ్యమంత్రికి నివేదికలు అందించారు. Mahalakshmi Scheme తెలంగాణలో పింఛన్లు రూ.4 వేలకు […]Read More