Tags :#arrest

ఆంధ్రప్రదేశ్ ట్రెండింగ్ తాజావార్తలు తెలంగాణ బిజినెస్

హైదరాబాద్‌లో గ్యాస్ సిలిండర్ల దందా.. ఒక్కో సిలిండర్ రూ.6 వేలు.. శ్మశానంలో 414

హైదరాబాద్‌లో గ్యాస్ సిలిండర్ల దందా.. ఒక్కో సిలిండర్ రూ.6 వేలు.. శ్మశానంలో 414 సిలిండర్లు సీజ్ హైదరాబాద్‌లో బ్లాక్ మార్కెట్ గ్యాస్ సిలిండర్ల ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. గ్యాస్ సిలిండర్లను శ్మశానానికి తరలించి.. అక్కడి నుంచి అక్రమంగా అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. ఒక్కో సిలిండర్‌ను రూ.6 వేలకు బ్లాక్ మార్కెట్‌లో అమ్ముతున్నట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలోనే శ్మశానంలో నిల్వచేసిన వందల కొద్దీ గ్యాస్ సిలిండర్లను సీజ్ చేసిన పోలీసులు.. మొత్తం 11 మంది […]Read More

ఎంటర్టైన్మెంట్

Gundeninda Gudigantalu Today మార్చి 30 ఎపిసోడ్: ‘వీడియో నావల్లే బయటికి వచ్చిందిరా

Gundeninda Gudigantalu Today మార్చి 30 ఎపిసోడ్: ‘వీడియో నావల్లే బయటికి వచ్చిందిరా బాలు’ రాజేష్ క్షమాపణలు.. ప్రభావతి చేతిలోనే శివ జీవితం.. Gunde Ninda Gudi Gantalu 2026 March 30 Episode: శివ దొంగతనం చేశాడనే విషయం తెలుసుకున్న ప్రభావతి, అతన్ని ఇంటికి వెళ్లి మరీ చెప్పుతో కొడుతుంది. మీనా కళ్లముందే మీనా పుట్టింటిని దారుణంగా అవమానిస్తుంది. అప్పుడే కాలనీ వాసులు సపోర్ట్‌గా రావడంతో సైలెంట్‌గా అక్కడి నుంచి వెళ్లిపోతుంది. అయితే మీనాను మాత్రం […]Read More

తాజావార్తలు తెలంగాణ

ఆసిఫాబాద్ జిల్లాలో యువతుల అక్రమ రవాణా.. పెళ్లి పేరుతో మధ్యప్రదేశ్‌కు విక్రయం, ముగ్గురి

ఆసిఫాబాద్ జిల్లాలో యువతుల అక్రమ రవాణా.. పెళ్లి పేరుతో మధ్యప్రదేశ్‌కు విక్రయం, ముగ్గురి అరెస్ట్ రాష్ట్రంలో యువతుల అక్రమ రవాణా ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. ఆసిఫాబాద్ జిల్లాలోని కొందరు యువతులను తీసుకెళ్లి మధ్యప్రదేశ్ రాష్ట్రంలో విక్రయిస్తున్నట్లు పక్కా సమాచారం అందుకున్న పోలీసులు.. వారిని పట్టుకున్నారు. అమ్మాయిలను కొనుగోలు చేసి.. వారిని ఇతర రాష్ట్రాలకు తీసుకెళ్లి అక్కడి పురుషులతో పెళ్లిళ్ల కోసం సరఫరా చేస్తున్నట్లు గుర్తించిన పోలీసులు.. ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. Asifabad ఆసిఫాబాద్ […]Read More

తెలంగాణ

ఫోన్‌పేలో లంచం.. ఏసీబీ తనిఖీల్లో అడ్డంగా బుక్కైన ఉద్యోగి అరెస్ట్

ఫోన్‌పేలో లంచం.. ఏసీబీ తనిఖీల్లో అడ్డంగా బుక్కైన ఉద్యోగి అరెస్ట్ ఫోన్‌పేలో లంచం తీసుకుంటూ.. ఓ ప్రభుత్వ ఉద్యోగి రెడ్ హ్యాండెడ్‌గా ఏసీబీ అధికారులకు చిక్కాడు. ఓ ఉద్యోగికి రావాల్సిన పెండింగ్ బకాయిలు చెల్లించడం కోసం లంచం డిమాండ్ చేశాడు. ఈ క్రమంలోనే ఒకసారి ఫోన్‌పేలో డబ్బులు చెల్లించగా.. మరోసారి డబ్బులు ఇవ్వాలని పేర్కొన్నాడు. దీంతో విసుగు చెందిన ఆ వ్యక్తి.. ఏసీబీ అధికారులకు సమాచారం ఇవ్వడంతో రంగంలోకి దిగి ఆ ఉద్యోగిని పట్టుకున్నారు. ఆ ఉద్యోగిని […]Read More