Tags :#arjun reddy

తెలంగాణ

మొయినాబాద్ డ్రగ్స్ పార్టీ కేసు.. TDP ఎంపీ పుట్టా మహేష్‌కు డ్రగ్స్ పాజిటివ్

మొయినాబాద్ డ్రగ్స్ పార్టీ కేసు.. TDP ఎంపీ పుట్టా మహేష్‌కు డ్రగ్స్ పాజిటివ్ మొయినాబాద్ డ్రగ్స్ కేసులో తాజాగా ఏలూరు ఎంపీ పుట్టా మహేష్‌కు సైతం డ్రగ్స్ పాజిటివ్ అని నిర్ధారణ అయింది. శనివారం నెగిటివ్ వచ్చినప్పటికీ.. ఇవాళ ఉదయం మరోసారి నిర్వహించిన పరీక్షల్లో పాజిటివ్ వచ్చినట్లు ఈగల్ ఎస్పీ గిరిధర్ వెల్లడించారు. సిమ్లా నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి పార్టీలో వినియోగించినట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డితో పాటు ఎంపీపై కూడా […]Read More

తెలంగాణ

బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఫాంహౌస్‌లో డ్రగ్స్ పార్టీ.. పాల్గొన్న TDP ఎంపీ, ఐదుగురికి

రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లో మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఫాంహౌస్‌లో జరిగిన డ్రగ్స్ పార్టీని పోలీసులు భగ్నం చేశారు. ఈగల్ టీం, ఎస్వోటీ పోలీసులు జరిపిన ఈ దాడిలో కొకైన్‌తో పాటు తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. పార్టీలో పాల్గొన్న పది మంది పాల్గొనగా.. అందులో మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి, టీడీపీ ఎంపీ పుట్ట మహేష్ కుమార్ ఉన్నారు. ఐదుగురికి డ్రగ్ టెస్టులో పాజిటివ్ వచ్చినట్లు డీసీపీ యోగేష్ గౌతమ్ ధ్రువీకరించారు. హైలైట్: మొయినాబాద్ ఫాం […]Read More