తెలంగాణా ఎన్నికలకు సంబంధించి ఫైనల్ మ్యానిఫెస్టో విడుదలకు డెడ్ లైన్ పెట్టుకున్నట్లు పార్టీవర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే డిక్లరేషన్ల పేరిట కొన్ని, హామీల పేరిట మరొకన్ని హామీలను వివిధ సదర్భాల్లో పార్టీ అగ్రనేతలు ప్రకటించేశారు. అయితే అన్నింటినీ కలిపి మ్యానిఫెస్టో రూపంలో ప్రకటించేందుకు సెప్టెంబర్ 17వ తేదీని డెడ్ లైనుగా పెట్టుకున్నట్లు సమాచారం. ఆ రోజే ఎందుకంటే తెలంగాణా విమోచన దినోత్సవం సందర్భంగా బీఆర్ఎస్ పై మ్యానిఫెస్టోతో దండయాత్ర మొదలు పెట్టడానికట. మణిపూర్ లో దేశం హత్య.. రాహుల్ […]Read More