జియో హాట్‌స్టార్, స్టార్ మాలో ప్రసారమవుతున్న కపుల్స్ షో ‘మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్’కి అనుకున్నంత రీచ్ అయితే రాలేదు. బిగ్‌బాస్, సీరియల్ సెలబ్రెటీ జోడీలతో శ్రీముఖి యాంకర్‌గా, అనిల్ రావిపూడి, రాధ, లయ జడ్డీలుగా నడుస్తున్న ఈ షో లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమో వచ్చింది. అయితే ఈ ప్రోమోలో హరిత హరీష్‌పై జడ్డీలు సీరియస్ అయ్యారు. ఈ వారం హరీష్ బిహేవ్ చేసిన తీరుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. Mad For Each […]Read More