శని దోషం తొలగిపోవాలంటే 11 తమలపాకులతో చేసే పూజ చక్కటి పరిష్కారమట! Tamalapaku Significance in Pooja హిందూ సంప్రదాయంలో పూజలు, నోములు, వ్రతాలు, పెళ్లిళ్లు, శుభకార్యాల్లో తమలపాకులు లేనిదే పూజ సంపూర్ణం కాదు. తాంబూలంలో అయితే తమలపాకులదే అగ్రస్థానం. తమలపాకులు శుభకార్యాలకు సంపూర్ణత తీసుకురావడమే కాకుండా దివ్యశక్తులను ఆహ్వానించే పవిత్ర పత్రంగా భావిస్తారు. అయితే తమలపాకులకు ఆధ్యాత్మిక ప్రాముఖ్యతతో పాటు ఔషధ గుణాలు సైతం అనేకం ఉన్నాయి. ఆయుర్వేదంలో తమలపాకులను జీర్ణశక్తి పెంచడానికి, శ్వాస సంబంధిత […]Read More
Tags :హాయ్ వీవర్స్ …. మీ మంచి మనస్సుతో ఒక్క కామెంట్ చేయండి -#Read Latest Astrology News and Telugu News
Podarillu Today మార్చి 24 ఎపిసోడ్: అడ్డంగా నిలబడిపోయిన అన్నదమ్ములు.. ప్రేమకి తలవంచిన
Podarillu Today మార్చి 24 ఎపిసోడ్: అడ్డంగా నిలబడిపోయిన అన్నదమ్ములు.. ప్రేమకి తలవంచిన మహాలక్ష్మి.. ఇక నో ఎగ్జిట్ Podarillu Today: పొదరిల్లు ఈరోజు ఎపిసోడ్ కూడా ఫుల్ ఎమోషనల్‌గా సాగింది. నిన్న మహా చెప్పిన నిజాన్ని విని కన్నా, కేశవ అల్లాడిపోయారు. ఇక ఈరోజు ఎపిసోడ్‌లో మహాని ఇంటి నుంచి వెళ్లకుండా ఆపడంతో అన్నదమ్ములు సక్సెస్ అయ్యారు. ఒక్కొక్కరూ సెంటిమెంటు డైలాగులతో మహాని తెగ ఏడిపించేశారు. ఇక చివరిలో మాధవ అయితే పెద్దిలా శాసించి మరీ […]Read More
విజయవాడ సింగర్ శ్రీలలిత పాడిన పాటను ట్వీట్ చేసిన ప్రధాని మోదీ
విజయవాడ సింగర్ శ్రీలలిత పాడిన పాటను ట్వీట్ చేసిన ప్రధాని మోదీ PM Modi Posts Vijayawada Singer Srilalitha Song: విజయవాడకు చెందిన శ్రీ లలిత పాడిన పాటను ప్రధాని మోదీ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అయ్యింది. విజయవాడ దుర్గమ్మపై శ్రీ లలిత కనకదుర్గా మహా ప్రమావిత అంటూ ఓ పాట పాడారు. ఈ పాట యూట్యూబ్ లింక్‌ను ప్రధాని షేర్ చేశారు. ప్రధాని ఈ పాటను పోస్ట్ చేయడంపై విజయవాడ పశ్చిమ […]Read More
హైదరాబాద్‌లో మూతపడుతున్న పెట్రోల్ బంక్‌లు.. నో స్టాక్ బోర్డులు.. నిల్వలు ఉన్నాయన్న సర్కార్
హైదరాబాద్‌లో మూతపడుతున్న పెట్రోల్ బంక్‌లు.. నో స్టాక్ బోర్డులు.. నిల్వలు ఉన్నాయన్న సర్కార్ హైదరాబాద్‌లో చాలా పెట్రోల్ బంకులు మూతపడుతుండటంతో వాహనదారుల్లో తీవ్ర భయాందోళనలు నెలకొంటున్నాయి. దీంతో తమ వాహనాలు పట్టుకుని.. పెట్రోల్ నిల్వలు ఉన్న బంకుల వద్ద భారీగా క్యూలైన్లు కడుతున్నారు. ఇప్పటికే నగరంలోని పలు పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు పెడుతుండటంతో అలర్ట్ అయ్యారు. మరోవైపు.. ఎల్పీజీ, సీఎన్‌జీ గ్యాస్ కొరత కారణంగా గ్యాస్ ఫిల్లింగ్ స్టేషన్ల వద్ద కూడా ఆటోలు కిలోమీటర్ల […]Read More
ఢిల్లీ ఎయిర్‌పోర్టులో బీజేపీ నేత మాధవీలత దుర్గా పారాయణం.. ముస్లింల నుంచి అభ్యంతరాలు
ఢిల్లీ విమానాశ్రయ ప్రార్థనా మందిరంలో బీజేపీ నేత మాధవీలత దుర్గా స్తోత్రం పఠించడం సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది. ముస్లిం మహిళలు ప్రార్థనలో ఉండగా ఆమె కావాలనే స్తోత్రాలు పఠించారని ఒక వర్గం ఆరోపిస్తుండగా, ఎవరైనా ప్రార్థన చేసుకోవచ్చని మరో వర్గం సమర్థిస్తోంది. ‘లోక కళ్యాణం’ కోసమే ప్రార్థించానని ఆమె పేర్కొన్నారు. గతంలో ఇఫ్తార్ విందుల నిర్వహణపై కూడా ఆమె చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. విమానాశ్రయాల్లోని ‘మల్టీ-ఫెయిత్’ ప్రేయర్ రూమ్‌ల వినియోగంపై ఈ ఘటన భిన్నాభిప్రాయాలను రేకెత్తించింది. […]Read More
తెలంగాణకు రెయిన్ అలర్ట్.. నేడు ఈ జిల్లాల్లో వర్షాలకు ఛాన్స్, హెచ్చరికలు జారీ
తెలంగాణకు రెయిన్ అలర్ట్.. నేడు ఈ జిల్లాల్లో వర్షాలకు ఛాన్స్, హెచ్చరికలు జారీ తెలంగాణకు హైదరాబాద్ వాతవరణ కేంద్రం అధికారులు మరోసారి రెయిన్ అలర్ట్ జారీ చేశారు. మంగళవారం హైదరాబాద్‌తో సహా పలు జిల్లాల్లో భారీ వర్షం, వడగండ్లు కురవగా.. నేడు కూడా ఖమ్మం, వరంగల్, నల్గొండ వంటి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. మంగళవారం కురిసిన ఈదురు గాలుల వల్ల పంటలు దెబ్బతినడమే కాకుండా, ఇళ్ల […]Read More
రాశిఫలాలు 25 మార్చి 2026: ఈరోజు గజకేసరి యోగం ప్రభావంతో మిథునం, కుంభం
రాశిఫలాలు 25 మార్చి 2026: ఈరోజు గజకేసరి యోగం ప్రభావంతో మిథునం, కుంభం సహా కొన్ని రాశుల వారికి ఆర్థిక లాభ సూచనలు horoscope today 25 March 2026 జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఈరోజు చంద్రుడు, గురు గ్రహంతో కలిసి పగలు, రాత్రి మిథునంలో సంచారం చేయడం వలన గజకేసరి యోగం ఏర్పడనుంది. ఈ శుభ యోగం కారణంగా మిథునం సహా కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలు రానున్నాయి. ఈ నేపథ్యంలో మిగిలిన రాశుల వారికి […]Read More