Sircilla: అగ్గిపెట్టెలో.. ఐదున్నరడుగుల చీర
ఫొటోలో కనిపిస్తున్న ఈ చీర పొడవు ఐదున్నర అడుగులు. వెడల్పు 48 ఇంచులు. ఇది అగ్గిపెట్టెలో ఇమిడిపోతుంది.
ఫొటోలో కనిపిస్తున్న ఈ చీర పొడవు ఐదున్నర అడుగులు. వెడల్పు 48 ఇంచులు. ఇది అగ్గిపెట్టెలో ఇమిడిపోతుంది. సిరిసిల్లకు చెందిన చేనేత కార్మికుడు నల్లా విజయ్ దీన్ని తన స్వహస్తాలతో రూపొందించారు. తిరుమల శ్రీవారికి సమర్పించేందుకు దీన్ని 15 రోజులు కష్టపడి తయారు చేసినట్లు విజయ్ తెలిపారు.