RR VS LSG: అరే ఏంట్రా ఇదీ…రెండు పరుగుల తేడాతో ఓడిన రాజస్థాన్ Political News reddys talk April 20, 2025 0 16 0 minute read ఐపీఎల్ లో భాగంగా రాజస్థాన్ రాయల్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో ఆర్ఆర్ రెండంటే రెండు పరుగుల తేడాతో ఓడిపోయింది. 181 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన రాజస్థాన్ 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 178 పరుగులు చేసిం