Paradise Offer: రిపబ్లిక్ డే వేళ ప్యారడైజ్ ఫ్రీ బిర్యానీ ఆఫర్.. వారికి పండగే పండగ! Political News reddys talk January 25, 2025 0 71 0 minute read ప్యారడైజ్ రెస్టారెంట్ రిపబ్లిక్ డే సందర్భంగా ఫ్రీ బిర్యానీ ఆఫర్ ప్రకటించింది. జనవరి 24 నుంచి 26 వరకు ఉంటుంది. కేవలం రెస్టారెంట్‌లో కూర్చొని తినేవారికి మాత్రమే ఆఫర్ వర్తిస్తుంది. అది అయినా.. మీ వాట్సాప్ నెంబర్‌కు ఆఫర్ మెసేజ్ వస్తేనే ఇది వర్తిస్తుంది.