INDIA-PAK WAR: యుద్ధంలో పాల్గొంటా.. వారంలో పాక్ పని ఖతం.. మంత్రి ఉత్తమ్ సంచలన ప్రకటన! Political News reddys talk May 10, 2025 0 47 0 minute read 16 ఏళ్లకే తాను ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో పైలట్ గా పని చేసిన తాను.. అవసరం అయితే యుద్ధంలో పాల్గొనడానికి సిద్ధం అన్నారు. మన సైన్యం తలుచుకుంటే పాకిస్తాన్ పని వారం రోజుల్లో ఖతం అవుతుందన్నారు. పాక్ ను ప్రపంచ పటంలో లేకుండా చేసే సత్తా మనకు ఉందన్నారు.