తెలంగాణ ప్రభుత్వ ఉగాది పంచాంగం.. ఆ శాఖ మంత్రికి చిక్కులు తప్పవట హైదరాబాద్ రవీంద్ర భారతిలో నిర్వహించిన ఉగాది వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. సిద్ధాంతి బాచంపల్లి సంతోష్‌కుమార్ శాస్త్రి పంచాంగ శ్రవణం చేస్తూ.. ‘పరాభవ’ నామ సంవత్సరంలో ధర్మాత్ములకు విజయం వరిస్తుందని తెలిపారు. ఈ ఏడాది వ్యవసాయం, సంక్షేమం బాగుంటుందని, అయితే ఆర్థిక నిర్వహణలో ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. రియల్ ఎస్టేట్ పుంజుకుంటుందని, పాలకులు సమన్వయంతో ఉండాలని ఆయన పేర్కొన్నారు. హైలైట్: […]Read More
పెంపుడు పిల్లి మరణం తట్టుకోలేక.. పురుగుల మందు తాగి డిగ్రీ యువతి ఆత్మహత్య ఇంట్లో ఇష్టంగా పెంచుకుంటున్న పిల్లి చనిపోయింది. అయితే దాన్ని ప్రేమగా చూసుకున్న యువతి తట్టుకోలేకపోయింది. ఆ పిల్లి లేకపోవడంతో ఇంట్లో ఏదో వెలితిగా ఉందని భావించింది. తీవ్ర మనస్తాపానికి గురైన ఆ యువతి.. పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. అది గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు తేల్చారు. దీంతో ఆ కుటుంబంలో మరో విషాదం […]Read More
ఆసిఫాబాద్ జిల్లాలో యువతుల అక్రమ రవాణా.. పెళ్లి పేరుతో మధ్యప్రదేశ్‌కు విక్రయం, ముగ్గురి
ఆసిఫాబాద్ జిల్లాలో యువతుల అక్రమ రవాణా.. పెళ్లి పేరుతో మధ్యప్రదేశ్‌కు విక్రయం, ముగ్గురి అరెస్ట్ రాష్ట్రంలో యువతుల అక్రమ రవాణా ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. ఆసిఫాబాద్ జిల్లాలోని కొందరు యువతులను తీసుకెళ్లి మధ్యప్రదేశ్ రాష్ట్రంలో విక్రయిస్తున్నట్లు పక్కా సమాచారం అందుకున్న పోలీసులు.. వారిని పట్టుకున్నారు. అమ్మాయిలను కొనుగోలు చేసి.. వారిని ఇతర రాష్ట్రాలకు తీసుకెళ్లి అక్కడి పురుషులతో పెళ్లిళ్ల కోసం సరఫరా చేస్తున్నట్లు గుర్తించిన పోలీసులు.. ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. Asifabad ఆసిఫాబాద్ […]Read More
వాహనదారులకు అలర్ట్.. చలాన్లు చెల్లించకపోతే డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ ఫ్రీజ్..! తెలంగాణలోని వాహనదారులకు అలర్ట్. ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలు, పెండింగ్ చలాన్ల నియంత్రణకు ప్రభుత్వం కఠిన చర్యలు చేపడుతోంది. ఏడాదికి 5 కంటే ఎక్కువ చలాన్లు ఉంటే డ్రైవింగ్ లైసెన్స్ లేదా ఆర్సీ ఫ్రీజ్ చేయాలని నిర్ణయించింది. ఫిర్యాదుల పరిష్కారానికి ఆన్లైన్ గ్రీవెన్స్ రెడ్రెసల్ అథారిటీని ఏర్పాటు చేస్తూ.. చలాన్ల జారీ, చెల్లింపులకు నిర్దిష్ట గడువులతో కూడిన కొత్త ఎస్‌వోపీని రవాణా శాఖ అమలు చేయనుంది. హైలైట్: […]Read More
మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి అసెంబ్లీ లాబీల్లో సందడి చేశారు. సోషల్ మీడియాలో తన క్రేజ్ గురించి మాట్లాడుతూ.. ప్రస్తుతం తానే ట్రెండింగ్ స్టార్ అని అన్నారు. సోషల్ మీడియాను ప్రమోట్ చేస్తోంది తానేనని చమత్కరించారు. సినిమా అవకాశాలపై స్పందిస్తూ.. ఎవరో ఛాన్స్ ఇవ్వడం ఏంటని, తనకు సినిమా చేయాలనిపిస్తే తానే స్వయంగా నిర్మించి నటిస్తానని ధీమా వ్యక్తం చేశారు. హైలైట్: ఇప్పుడు నేనే ట్రెండింగ్ స్టార్ అవసరమయితే సినిమా తీస్తా మాజీ మంత్రి మల్లారెడ్డి […]Read More
సీజన్ అయిపోతుంది..? ఈ పూలు ఎక్కడ కనిపించినా వదలకుండా తెచ్చేసుకోండి..! లాభాలు తెలిస్తే
సీజన్ అయిపోతుంది..? ఈ పూలు ఎక్కడ కనిపించినా వదలకుండా తెచ్చేసుకోండి..! లాభాలు తెలిస్తే ప్రకృతి మనకు ప్రసాదించిన అద్భుతమైన వృక్షాలలో మోదుగ (Flame of the Forest) ఒకటి. వసంత రుతువులో ఎర్రటి రంగులో వికసించే ఈ పూలు చూడటానికి ఎంతో అందంగా ఉండటమే కాకుండా, వీటిలో బోలెడన్ని ఔషధ గుణాలు ఉన్నాయి. సహజ సిద్ధమైన రంగులు: హోలీ పండుగ సమయంలో రసాయన రంగులకు బదులుగా, మోదుగ పూలను నీటిలో ఉడకబెట్టి సహజమైన, సురక్షితమైన రంగును తయారు […]Read More
ఉగాది ముందు ఇవి తప్పక తెచ్చుకోండి.. అష్టైశ్వర్యాలు మీ ఇంటికే వస్తాయి!
ఉగాది ముందు ఇవి తప్పక తెచ్చుకోండి.. అష్టైశ్వర్యాలు మీ ఇంటికే వస్తాయి! Ugadi Festival 2026: మరికొద్ది రోజుల్లు రానున్న తెలుగు నూతన సంవత్సరం శుభంగా ప్రారంభమవ్వాలంటే ఉగాది రాకముందే ఇంటికి కొన్ని శుభప్రదమైన వస్తువులను తీసుకురావాలని పెద్దలు చెబుతుంటారు. ఇలా చేయడం వలన ధనం, ఐశ్వర్యం పెరుగుతాయని, ఇంట్లోని ప్రతికూల శక్తులు తొలగిపోతాయని విశ్వాసం ఉంది. ఇప్పుడు ఉగాదికి ముందు ఇంటికి తీసుకురావాల్సిన శుభప్రదమైన వస్తువుల గురించి మనం తెలుసుకుందాం. ఉగాది ముందు ఇవి తప్పక […]Read More
Ugadi School Holidays 2026: విద్యార్ధులకు గుడ్‌న్యూస్.. ఉగాది పండక్కి వరుసగా 4
Ugadi School Holidays 2026: విద్యార్ధులకు గుడ్‌న్యూస్.. ఉగాది పండక్కి వరుసగా 4 రోజులు స్కూళ్లకు సెలవులు! అన్ని స్కూళ్లకు సోమవారం (మార్చి 16) నుంచి ఒంటి పూట బడులు ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఉదయం 7.45 గంటలకే విద్యార్ధులు బడులకు వెళ్లి మధ్యాహ్నం 12.30 గంటలకు తిరిగి ఇళ్లకు చేరుకుంటున్నారు. అటు తెలంగాణలోనూ ఈ రోజు నుంచి ఒంటి పూట బడులు మొదలయ్యాయి. ఇక గురువారం నుంచి బడులకు వరుసగా సెలవులు రానున్నాయి.. Ugadi School […]Read More
తాను పార్టీ మారనున్నట్లు వస్తున్న వార్తలను మాజీ మంత్రి మల్లారెడ్డి ఖండించారు. తాను కాంగ్రెస్ పార్టీలో చేరతాననే ప్రచారం జరుగుతోందని.. అయితే అధి మునిగిపోయే పడవ లాంటి పార్టీ అని పేర్కొన్న మల్లారెడ్డి.. అలాంటి పార్టీలో తానెలా చేరతానని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఏ పార్టీ బలంగా ఉందో అందరికీ తెలుసని పేర్కొన్నారు. మరోవైపు.. మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. Malla Reddy పార్టీ మార్పుపై మల్లారెడ్డి క్లారిటీ మాజీ మంత్రి, […]Read More
సుదీర్ఘ కాలంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న మాజీ మంత్రి జీవన్ రెడ్డి.. ఇక పార్టీ మారేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. 4 దశాబ్దాలుగా హస్తం పార్టీలో ఉన్న జీవన్ రెడ్డి.. ఇక చేతికి గుడ్‌బై చెప్పి.. కారు ఎక్కనున్నట్లు సమాచారం. ఈనెల 25న గులాబీ కండువా కప్పుకునేందుకు జీవన్ రెడ్డి రెడీ అయినట్లు సంబంధిత వర్గాల నుంచి గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనికి తోడు జీవన్ రెడ్డి ఇంటి వద్ద కాంగ్రెస్ ఫ్లెక్సీలు చించేయడం ఈ ఊహాగానాలకు బలాన్ని చేకూరుస్తోంది. […]Read More