Today Horoscope Telugu : ఈరోజు రాశి ఫలాలు తేదీ 28 నవంబరు 2023 మంగళవారం కోసం జ్యోతిష శాస్త్ర నిపుణులు బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేష రాశి నుంచి మీన రాశి వరకు నేటి దినఫలాలు ఇక్కడ తెలుసుకోండి. తెలుగురాశి ఫలితములు (దిన ఫలితము) 28.11.2023, వారం: మంగళవారం, తిథి : పాద్యమి నక్షత్రం : రోహిణి, మాసం : కార్తీకం, సంవత్సరం: శోభకృత్ నామ, అయనం: దక్షిణాయనం మేష రాశి […]Read More
Today Rasi Phalalu: నేటి రాశి ఫలాలు తేదీ 24.11.2023 శుక్రవారం కోసం జ్యోతిష శాస్త్ర నిపుణులు బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేష రాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి. వారం: శుక్రవారం, తిథి: ద్వాదశి, నక్షత్రం: రేవతి, మాసం: కార్తీకం, సంవత్సరం: శోభకృత్ నామ, అయనం: దక్షిణాయనం మేషరాశి మేషరాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. ఉద్యోగంలో శ్రద్ధ […]Read More
Stuffed Idli: మామూలు ఇడ్లీలు తిని బోర్ కొడుతోందా. అయితే ఒకసారి స్టఫ్డ్ ఇడ్లీలు ప్రయత్నించి చూడండి. చాలా రుచిగా ఉంటాయి. ఇడ్లీల రుచి కొత్తగా కావాలనుకుంటే స్టఫ్డ్ ఇడ్లీలు ప్రయత్నించి చూడొచ్చు. బంగాళదుంపలు, వివిధ కూరగాయ ముక్కలతో చేసిన సింపుల్ మసాలా స్టఫ్ చేసిన ఇడ్లీలు రుచిలో బాగుంటాయి. వాటిని పర్ఫెక్ట్ గా ఎలా చేసుకోవాలో చూసేయండి. కావాల్సిన పదార్థాలు: 1 పెద్ద బంగాళదుంప, ఉడికించి మెదుపుకోవాలి 1 చెంచా నూనె పావు చెంచా ఆవాలు […]Read More
Capsicum Rice: చిటికెలో సిద్ధమయ్యే క్యాప్సికం రైస్ లంచ్ బాక్స్ లోకి పర్ఫెక్ట్ రెసిపీ. దాన్నెలా తయారు చేయాలో పక్కా కొలతలతో సహా చూసేయండి. క్యాప్సికం, బంగాళదుంప వేసుకుని చేసిన పులావ్ ఎప్పుడైనా ప్రయత్నించారా. క్యాప్సికం కూర చేస్తే కొంతమందికి నచ్చదు. అలాంటప్పుడు ఇలా క్యాప్సికం, బంగాళదుంపలు వేసి రైస్ చేయొచ్చు. లంచ్ బాక్స్ లోకి పెట్టిచ్చినా పిల్లలు, పెద్దలు ఇష్టంగా తినేస్తారు. కావాల్సిన పదార్థాలు: 2 చెంచాల నెయ్యి అరచెంచా జీలకర్ర చిన్న దాల్చిన చెక్క […]Read More
Everyday Cycling : ఈ బిజీ బిజీ జీవనశైలిలో శరీరానికి వ్యాయామం అవసరం. అలా కుదరకపోతే.. స్నేహితులతో కలిసి సైక్లింగ్ చేసేందు వెళ్లండి. ఇటు ఆరోగ్యానికి మంచిది.. అటు ఎంజాయ్ మెంట్ కూడా ఉంటుంది. గతంలో సైకిల్ కూడా రవాణా మార్గంగా ఉండేది. ఇప్పుడు అభివృద్ధి చెందడంతో దాని ఉపయోగం క్రమంగా తగ్గిందని చెప్పవచ్చు. నేడు కేవలం కొన్ని గృహాలు మాత్రమే ముఖ్యంగా పిల్లలు క్రీడలు లేదా వినోదం కోసం మాత్రమే సైకిళ్లను ఉపయోగిస్తున్నారు. అయితే సైకిల్(Cycling) తొక్కడం […]Read More
Coconut Husk Benefits In Telugu : కొబ్బరితో చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అయితే కొబ్బరి పీచును మాత్రం చాలా తేలికగా పడేస్తుంటారు. కానీ దీనితోనూ అనేక ఉపయోగాలు ఉన్నాయి. కొబ్బరి ఆరోగ్యానికి చేసే ప్రయోజనాలు అన్నీ.. ఇన్నీ కావు. కొబ్బరి ఇటు లోపలి ఆరోగ్యానికి, బయటి చర్మానికి చాలా ఉపయోగకరం. జుట్టుకు కూడా కొబ్బరి నూనె చాలా మంచిది. చాలామంది మాత్రం.. కొబ్బరి పీచును తీసి పడేస్తారు. దీంతో ఏం ఉపయోగం అనుకుంటారు. మరికొందరు […]Read More
Popcorn Alternatives: చిరుతిండిగా పాప్ కార్న్ అంటే అందరికీ ఇష్టమే. అయితే దాన్నిమించి ఆరోగ్యకరమైన చిరుతిండ్లు చాలా ఉన్నాయ్. అవేంటో చూడండి. పాప్ కార్న్ అన్ని చోట్లా తేలికగా అందుబాటులో ఉండే టైంపాస్ స్నాక్. చాలా మంది ఊరికే తింటూ సమయం గడపడం కోసం దీన్ని తినడానికి ఇష్టపడుతుంటారు. దీన్ని చేసేప్పుడు వచ్చే వాసన అంటే చాలా మందికి ఇష్టంగానూ ఉంటుంది. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం అన్నట్లు ఇది ఉంటుంది. ఇక మన సినిమా థియేటర్లలోనూ, […]Read More
Drumstick For Weight Loss In Telugu : మునగకాయలు ఆరోగ్యానికి చాలా మంచిది. వీటితో చాలా ప్రయోజనాలు ఉన్నాయి. బరువు తగ్గేందుకు కూడా మునక్కాయలను ఉపయోగించొచ్చు. మునగ కాయ బరువు తగ్గడంలో మీకు సహాయపడుతుందని తెలుసా? మునగ మన దేశానికి చెందినది. ఇందులో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. దీని ఆకులు, పువ్వులతో కూడా ఔషధ ఉపయోగాలున్నాయి. ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. మునగకాయలను(Drumstick) ఆహారంలో కూడా ఉపయోగిస్తారు. మునగకాయను కషాయం చేసి తాగితే బరువు(Drumstick For […]Read More
Bigg Boss 17 Ankita Pregnancy Test: ప్రముఖ రియాలిటీ షో బిగ్ బాస్‌లో ఎప్పుడు ఏం జరుగుతుందో అస్సలు ఊహించలేం. తాజాగా లేడి కంటెస్టెంట్ అంకితకు బిగ్ బాస్ నిర్వహాకులు ప్రెగ్నెన్సీ టెస్ట్ నిర్వహించారని సంచలన విషయాలు తెలియజేసింది. బిగ్ బాస్‌లో ఆ కంటెస్టెంట్‌కు ప్రెగ్నెన్సీ టెస్ట్.. రిజల్ట్ కోసం ఎదురుచూపులు Ankita Lokhande About Her Pregnancy Test: ఇండియాలో అత్యధిక ఆదరణ పొందిన రియాలిటీ షో బిగ్ బాస్. అమెరికాలో ప్రారంభమైన ఈ […]Read More
Breakfast Ideas : ఉదయం అల్పాహారం చాలా ముఖ్యం. రోజంతా యాక్టివ్‌గా ఉండాలంటే బ్రేక్ ఫాస్ట్ తప్పనిసరిగా చేయాలి. అయితే కొన్ని ఆహారాలను చేర్చుకుంటే ఇంకా మంచిది. అల్పాహారం రోజులో అత్యంత ముఖ్యమైన భోజనం. అల్పాహారంలో పౌష్టికాహారం పుష్కలంగా ఉండాలని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఏదో ఒకటి తినేసి కడుపు నింపుకొంటే తర్వాత ఇబ్బందులు ఎదురవుతాయి. కొన్ని ఆహారాలు మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. మీరు వేగంగా బరువు తగ్గడానికి కూడా సహాయపడతాయి. ఆ ఆహారాలు ఏమిటి? […]Read More