మార్గశిర్ష కృష్ణ పక్షం ఏకాదశి రోజును ఉత్పన్న ఏకాదశి పండుగను నిర్వహించుకుంటారు. ఆ రోజు కచ్చితంగా చదవాల్సిన ఉత్పన్న ఏకాదశి వ్రత కథ ఒకటుంది. వ్రత కథను పఠించడం వల్ల సకల కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు. ఉత్పన్న ఏకాదశి వ్రత కథ గురించి మరింత చదవండి. మార్గశిర్ష కృష్ణ పక్షం ఏకాదశి తిథిని ఉత్పన్న ఏకాదశి అంటారు. ఉత్పన్న ఏకాదశి రోజున విష్ణుమూర్తి మురాసురుడు అనే రాక్షసుడిని సంహరించాడని చెప్పుకుంటారు. ఈ రోజున ఏకాదశి మాత జన్మించింది. […]Read More
ఉత్పన్న ఏకాదశి ఈరోజే. ఈ రోజున మీరు ఆ శ్రీ మహావిష్ణువును పూజిస్తే సుఖసంతోషాలు కలుగుతాయి. మీ రాశిని బట్టి కొన్ని రకాల పరిహారాలు చేయడం ద్వారా విష్ణువు కరుణా కటాక్షాన్ని పొందవచ్చు. ఉత్పన్న ఏకాదశి నేడే. తెలుగు పంచాంగంలో ఏటా 24 ఏకాదశులు ఉంటాయి. ప్రతి ఏకాదశి ప్రత్యేకమైనదే. కార్తీక మాసంలో వచ్చే ఏకాదశి… ఉత్పన్న ఏకాదశి. ఈ ఏకాదశి నాడు వ్రతం చేస్తే అశ్వమేధ యాగాలు, రాజసూయ యాగాలు చేసినంత పుణ్యం దక్కుతుంది. ఉత్పన్న […]Read More
బాధలను అంతం చేసే శక్తి కొంతమంది దేవతలకు మాత్రమే ఉంటుంది. అలాంటి దేవతల్లో వారాహి దేవి ఒకరు. వారాహి దేవిని పూజించడం ద్వారా ఇల్లును ప్రశాంతంగా మార్చుకోవచ్చు. ఆర్థిక సమస్యల నుంచి బయటపడవచ్చు. హిందూమత ఆచారాల ప్రకారం ఒక్కొక్క దేవతకి ఒక్కో శక్తి ఉంటుంది. మీకు కావాల్సిన ఫలితాన్ని బట్టి ఆ దేవతను పూజించడం ద్వారా కోరికలను నెరవేర్చుకోవచ్చు. ఎంతోమందికి ఇంట్లో రకరకాల సమస్యలు వస్తాయి. ముఖ్యంగా అప్పుల బాధలు వెంటాడుతాయి. ఆర్థికంగా నిలదొక్కుకోలేకపోతారు. అలాంటి వారు […]Read More
నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ19.11.2024 మంగళవారం కోసం పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేషరాశి నుంచి మీన రాశి వరకు12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి. వారం: మంగళవారం, తిథి: బ.చవితి, నక్షత్రం: ఆరుద్ర, మాసం: కార్తీకము, ఆయనము: దక్షిణాయనం, సంవత్సరం: శ్రీ క్రోధినామ సంవత్సరం మేషం అన్నివిధాలుగా అనుకూలంగా ఉంటుంది. పనులు నిదానంగా పూర్తవుతాయి. నిరుద్యోగులకు ప్రయత్నాలు సానుకూలంగా ఉంటాయి. ఆర్థికపరమైన ఇబ్బందులు తొలగుతాయి. వ్యాపారులకు లాభసాటిగా […]Read More
రాహు, కేతువులు 2025 సంవత్సరంలో తమ రాశిని మారుస్తారు. తిరోగమన దశలో సంచరించే ఈ రెండు దుష్ట గ్రహాలు రాశిని మార్చినప్పుడు వాటి ప్రభావం కొందరికి అనుకూలంగా ఉంటుంది. మరికొందరికి మాత్రం కష్టకాలంగా మారుతుంది. రాహు, కేతు సంచారం వల్ల కొత్త ఏడాదిలో మూడు రాశుల వారికి లాభదాయకంగా ఉండనుంది. కొత్త సంవత్సరం 2025 ప్రారంభానికి కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. గ్రహాలు, నక్షత్రాల స్థానం 2025 లో చాలా ప్రత్యేకమైనదిగా ఉండబోతుంది. కొత్త సంవత్సరంలో […]Read More
నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ18.11.2024 సోమవారం కోసం పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేషరాశి నుంచి మీన రాశి వరకు12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి. వారం: సోమవారం, తిథి: కృష్ణపక్ష తృతీయ, నక్షత్రం: మృగశిర, మాసం: కార్తీకము, ఆయనము: దక్షిణాయనం, సంవత్సరం: శ్రీ క్రోధినామ సంవత్సరం మేషం: పనులు పట్టుదలతో పూర్తి చేస్తారు. అందరి సహకారం అందుతుంది. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. శుభకార్య యత్నాలు ఫలిస్తాయి. […]Read More
నవంబర్ 15 నుండి శని తన కదలికలను మారుస్తున్నాడు. ఆరు నెలలుగా వక్రగతిలో ప్రయాణిస్తున్న శని రుజుమార్గంలోకి రానున్నాడు. శని గమనంలోని ఈ మార్పు ఏ రాశివారిపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది. రాశుల పరిస్థితి ఎలా ఉండబోనుందో తెలుసుకోండి. గత ఆరు నెలలుగా వక్రమార్గంలో ప్రయాణిస్తున్న శని మళ్లీ రుజు మార్గంలో సంచరించనున్నాడు. శని గ్రహం నవంబర్ 15, 2024 రాత్రి 07.51 గంటలకు తన సొంత రాశి అయిన కుంభరాశిలోకి ప్రవేశించనున్నాడు. దీని ఫలితంగా శని […]Read More
మరికొద్ది రోజుల్లో సూర్య సంచారం జరగబోతుంది. వృశ్చిక రాశిలోకి సూర్యుడు రాగానే బుధుడితో కలిసి బుధాదిత్య యోగం ఇస్తాడు. దీని వల్ల కొన్ని రాశుల వారికి ఉద్యోగంలో ప్రమోషన్ లభిస్తుంది. అలాగే నిలిచిపోయిన డబ్బు తిరిగి చేతికి అందుతుంది. వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం ప్రతి గ్రహం తన రాశిని నిర్ణీత సమయంలో మారుస్తుంది. గ్రహ సంచార ప్రభావం మేషం నుండి మీనం వరకు మొత్తం పన్నెండు రాశుల మీద పడుతుంది. గ్రహాల రాజుగా పరిగణించే సూర్యుడు తులా […]Read More
గ్రహాల రాకుమారుడు బుధుడు మరికొద్ది రోజుల్లో తిరోగమన దశలోకి వెళ్లబోతున్నాడు. నవంబర్ 27 నుంచి వృశ్చిక రాశిలో తిరోగమన సంచారం చేస్తాడు. దీని వల్ల మేషం నుంచి మీన రాశి వరకు ఎలాంటి ఫలితాలు ఎదురుకాబోతున్నాయో తెలుసుకోండి. జ్యోతిషశాస్త్రంలో గ్రహాల రాకుమారుడు బుధుడికి ప్రత్యేక స్థానం ఉంది. బుధుడు మేధస్సు, తర్కం, కమ్యూనికేషన్, గణితం, తెలివి, స్నేహానికి బాధ్యత వహించే గ్రహంగా చెప్తారు. బుధుడు శుభప్రదంగా ఉన్నప్పుడు, ఒక వ్యక్తి శుభ ఫలితాలను పొందుతాడు. అదే బుధుడు […]Read More
నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ08.11.2024 శుక్రవారం కోసం పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేషరాశి నుంచి మీన రాశి వరకు12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి. వారం: శుక్రవారం, తిథి: సప్తమి, నక్షత్రం: ఉత్తరాషాఢ, మాసం: కార్తీకం ఆయనం: దక్షిణాయనం, సంవత్సరం: శ్రీ క్రోధి నామ సంవత్సరం మేషం మీకు అనుకూలమైన సమయం. నూతన ప్రయత్నాలు సిద్ధింప చేసుకుంటారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. వృషభం మీకు అంత అనుకూలంగా […]Read More