AP 10th Inter Exams : ఏపీ పదో తరగతి, ఇంటర్ పరీక్షల షెడ్యూల్ పై మంత్రి బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల నేపథ్యంలో మార్చి 31వ తేదీ లోపు పది, ఇంటర్ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపరు. AP 10th Inter Exams : వచ్చే ఏడాది ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికలకు ముందే పది, ఇంటర్ పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తుంది. టెన్త్, ఇంటర్ పరీక్షల షెడ్యూల్ […]Read More
Janasena PawanKalyan: గెలుపు గుర్రాలకే జనసేన టిక్కెట్లు దక్కుతాయని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. వ్యక్తిగతంగా కనీసం 15వేల ఓట్లను సంపాదించుకోగలమనే నమ్మకం ఉన్న వారికే టిక్కెట్లు ఉంటాయని తేల్చేశారు. పొత్తుల నేపథ్యంలో టీడీపీతో కలిసి నడవాల్సిందేనని స్పష్టత ఇచ్చారు. Janasena PawanKalyan: ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు మంగళగిరిలో పార్టీ నాయకులతో సమీక్షలు ప్రారంభించారు. పార్టీకి ప్రజల్లో ఉన్న అభిమానాన్ని వచ్చే ఎన్నికల్లో ఓట్ల రూపంలో మార్చేలా వ్యూహాలు రచించాలని […]Read More
CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఓఆర్ఆర్ మెట్రో ప్రాజెక్టు విస్తరణకు రేవంత్ రెడ్డి బ్రేకులు వేసేందుకు మొగ్గు చూపుతున్నారట. పాతబస్తీ నుంచి శంషాబాద్ విమానాశ్రయం వరకు మెట్రో విస్తరించునున్నట్లు సమచారం. CM Revanth Reddy : తెలంగాణ నూతన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరుస సంచలన నిర్ణయాలతో తనదైన మార్క్ పాలన కనబరుస్తున్నారు. ప్రభుత్వం కొలువు దీరిన రోజు నుంచే సరికొత్త నిర్ణయాలతో దూకుడుగా వ్యవహరిస్తున్నారు. […]Read More
Nadendla Manohar : ఏపీలో వైసీపీ దుకాణం బంద్ చేసేందుకు సిద్ధమైందని, అందుకే క్లియరెన్స్ సేల్ తరహాలో భూ కేటాయింపులు చేస్తుందని నాదెండ్ల మనోహర్ మండిపడ్డారు. పరిశ్రమల కోసమంటూ చేపట్టిన భూకేటాయింపుల్లో అవకతవకలు జరిగాయని ఆరోపించారు. నాదెండ్ల మనోహర్ Nadendla Manohar : వైసీపీ క్లియరెన్స్ సేల్ మొదలుపెట్టిందని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ విమర్శలు చేశారు. పరిశ్రమల కోసమంటూ భూ కేటాయింపుల్లో అవకతవకలకు పాల్పడుతోందని ఆరోపించారు. మంగళగిరిలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. పెట్టుబడులు […]Read More
Michaung Crop loss: మిగ్జామ్ తుఫాను ఏపీలో అపార నష్టాన్ని సృష్టించింది. ప్రాథమిక అంచనాల్లో ఒక్క కృష్ణాజిల్లాలోనే పంట నష్టం రెండున్నర లక్షల ఎకరాలను దాటిపోయింది. ఇప్పటికీ పంట పొలాల్లో నీరు నిలిచి ఉండటంతో నష్టాన్ని అంచనా వేయడంలో జాప్యం జరుగుతోంది. Michaung Crop loss: ఆంధ్రప్రదేశ్లో మిగ్జాం తుఫాను భారీ నష్టాన్ని మిగిల్చింది. ప్రాథమిక అంచనాల్లో కృష్ణాజిల్లాలో దాదాపు రెండున్నర లక్షల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. జిల్లాలో తుఫాన్ పంట నష్టం పరిశీలించిన కేంద్ర […]Read More
Gatte Ka Pulao: రాజస్థానీ స్పెషల్ వంటకం గట్టే కా పులావ్ ఎప్పుడైనా ప్రయత్నించారా. కాస్త వెరైటీ రుచితో నచ్చేస్తుంది. దాని తయారీ ఎలాగో వివరంగా చూసేయండి. Gatte Ka Pulao: రాజస్థానీ స్పెషల్ వంటకం గట్టే కా పులావ్ ఎప్పుడైనా ప్రయత్నించారా. కాస్త వెరైటీ రుచితో నచ్చేస్తుంది. దాని తయారీ ఎలాగో వివరంగా చూసేయండి. గట్టే కా పులావ్ తయారీకి కావాల్సిన పదార్థాలు: 1 కప్పు శనగపిండి పావు చెంచా వాము అరచెంచా కారం అరచెంచా […]Read More
Bellam Appalu: సాయంత్రం అయితే పిల్లలకు స్నాక్స్ గా ఏమి ఇవ్వాలని ఆలోచిస్తున్నారా? ఒకసారి బెల్లం అప్పాలు పెట్టి చూడండి. Bellam Appalu: స్కూల్ నుంచి వచ్చిన పిల్లలు స్నాక్స్ కోసం మారాం చేస్తారు. బయట దొరికే పదార్థాలను ప్రతిరోజూ పెడితే ఆరోగ్య సమస్యలు వస్తాయి. కాబట్టి ఇంట్లోనే తయారు చేసి పెట్టడం మంచిది. ముఖ్యంగా వారికి పోషకాహారలేమి, రక్తహీనత రాకుండా చూసే ఆహారాలను తినిపించాలి. పిల్లలు అధికంగా రక్తహీనత సమస్యతో బాధపడుతూ ఉంటారు. కాబట్టి వారికి […]Read More
Weightloss Salads: బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్న వారికి ఈ సలాడ్స్ ఎంతో సహాయపడతాయి. రాత్రిపూట వీటిని తింటే చాలు, నెల రోజుల్లోనే ఫలితం కనిపిస్తుంది. Weightloss Salads: ప్రపంచంలో ఎక్కువమంది ఎదుర్కొంటున్న సమస్యల్లో అధిక బరువు ఒకటి. ఉబకాయం బారిన పడితే ఎన్నో రకాల రోగాలు దాడి చేసేందుకు సిద్ధంగా ఉంటాయి. బరువు పెరగడం సులువే, కానీ బరువు తగ్గడం మాత్రం చాలా కష్టం. ఆరోగ్యకరంగా బరువు తగ్గాలనుకుంటున్న వారికి కొన్ని రకాల సలాడ్స్ ఉన్నాయి. రోజంతా […]Read More
Kakarakaya Recipes: మధుమేహలు ఏం తినాలన్నా కాస్త ఆలోచించాల్సిన పరిస్థితి. వారు తినే ఆహారం ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. వారి కోసం ప్రత్యేకంగా ఇక్కడ కాకరకాయ ఉల్లికారం రెసిపీ ఇస్తున్నాము. ప్రయత్నించండి. కాకరకాయ ఉల్లికారం (Youtube:Ruchi vantillu) Kakarakaya Recipes: కాకరకాయ పేరు వింటేనే ఎంతోమంది ముఖం మాడ్చుకుంటారు. ఎవరు ముఖం ముడుచుకున్నా… మధుమేహంతో బాధపడుతున్న వారు మాత్రం ఖచ్చితంగా కాకరకాయను తినాలి. ప్రతిరోజూ వారు కాకరకాయను తింటే రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. కాకరకాయలో […]Read More
Instant Idli Batter: ఇడ్లీలు వండాలంటే ముందుగానే పప్పును, బియ్యాన్ని నానబెట్టుకుని మరుసటి రోజు రుబ్బుకోవాలి. ఇలా కాకుండా సింపుల్గా కూడా ఇడ్లీ చేసుకోవచ్చు. Instant Idli Batter: ప్రతి ఇంట్లోనూ ఇడ్లీ ఉండాల్సిందే. ఎక్కువ మందికి ఇష్టమైన ఫలహారం ఇడ్లీ. దీన్ని తయారు చేయాలంటే ముందు రోజు రాత్రి పప్పు నానబెట్టుకొని, మరుసటి రోజు రుబ్బుకోవాలి. కొన్ని గంటలపాటు పిండిని పులియనివ్వాలి. అప్పుడే ఇడ్లీలు మెత్తగా వస్తాయి. ఇది చేయడానికి కొన్ని గంటల సమయం పడుతుంది. […]Read More