Remand For Pallavi prasanth: ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తుల ధ్వంసం కేసులో అరెస్టైన బిగ్ బాస్ విజేత పల్లవి ప్రశాంత్‌కు న్యాయస్థానం 14రోజుల రిమాండ్ విధించింది. Remand For Pallavi prasanth: బిగ్ బాస్ విజేత పల్లవి ప్రశాంత్‌కు న్యాయస్థానం 14రోజుల రిమాండ్ విధించింది. బుధవారం సాయంత్రం పల్లవి ప్రశాంత్‌లను బుధవారం సాయంత్రం గజ్వేల్‌లో జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ తరలించిన తర్వాత ఆరు గంటల పాటు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో విచారించారు. ప్రభుత్వ, […]Read More
Weight loss Flours: రోజూవారీ ఆహారంలో కొన్ని రకాల పిండ్లను చేర్చుకోవడం వల్ల బరువు తగ్గడం సులభం. అవేంటో తెల్సుకోండి. ఎత్తుకు తగిన బరువు ఉండటం అనేది ప్రతి ఒక్కరికీ అవసరమే. అలా దాన్ని నియంత్రణలో ఉంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అప్పుడు మాత్రమే మనం ఆరోగ్యంగా ఉండగలం. అందుకనే చాలా మంది బరువు తగ్గడానికి చాలా కష్ట పడుతుంటారు. వ్యాయామాలు చేస్తారు. రకరకాల డైట్లు పాటిస్తూ ఉంటారు. ఇలా వెయిట్ లాస్ కోసం డైట్లను అనుసరించే […]Read More
Winter Sunlight: చలికాలంలో ఎండలో ఉండటం వల్ల మామూలు సమయాల్లో కన్నా లాభాలెక్కువ. ఏ సమయంలో ఎండలో ఉంటే మంచిదో వివరాలు తెల్సుకోండి. ఎండ అనేది మన జీవనానికి ఎంతో అవసరమైన అంశం. మనం తినే ఆహారం పండాలన్నా.. మనలో జీవ గడియారం సక్రమంగా పని చేయలన్నా, మనలో డీ విటమిన్ లోపం రాకుండా ఉండాలన్నా ఇది మనకు ఎంతగానో సహాయ పడుతుంది. అందుకనే ఉదయపు సూర్యుడి ఎండలో కాసేపైనా కూర్చోమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మరీ […]Read More
Tomato Chutney : చెట్టినాడ్ టమోటా చట్నీ. ఈ పేరు వినే ఉంటారు.. కానీ చట్నీ ఎలా ఉంటుందో ఎప్పుడైనా టేస్ట్ చేశారా? ఇడ్లీ, దోస, వడ అన్ని టిఫిన్స్‌లోకి సరిపోతుంది. చెట్టినాడ్ స్టైల్ లో చేసే ఈ టమోటా చట్నీ ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. అల్పాహారాలతో తినడానికి చెట్టినాడ్ టమాటా చట్నీ చాలా చక్కగా ఉంటుంది. దీనిని తయారు చేయడం కూడా చాలా సులభం. వెరైటీ రుచులు కావాలనుకునే వారు ఇలా చెట్టినాడ్ టమాట […]Read More
BRS Vinod: తెలంగాణలో జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీని గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ చెప్పారు. BRS Vinod: ఎన్నికల సమయంలో ప్రత్యర్ధులు తమపై పదే పదే అబద్ధాలు ప్రచారం చేశారని వాటి వల్ల తమ పార్టీకి నష్టం జరిగిందని ఆయన వెల్లడించారు. సామాజిక మాధ్యమాల్లో కూడా తమపై తప్పుడు ప్రచారాలు చేశారని ఆయన వినోద్ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు పళ్లెంలో అప్పగిస్తున్నామని వినోద్ చెప్పానరు. తెలంగాణ […]Read More
Instant Breakfast: పది నిమిషాల్లో రెడీ అయ్యే బ్రేక్ ఫాస్ట్ మరమరాలతో చేసుకోవచ్చు. రెసిపీ ఇదిగో. Instant Breakfast: ఉదయం పూట త్వరగా తయారయ్యే బ్రేక్‌ఫాస్ట్ రెసిపీల కోసం ఎక్కువ మంది వెతుకుతూ ఉంటారు. అలాంటి బ్రేక్‌ఫాస్ట్ మరమరాలతో చేసే ఈ టిఫిన్. ఇది పిల్లలకు, పెద్దలకు చాలా నచ్చుతుంది. దీన్ని చేయడం కూడా చాలా సులువు. కేవలం పది నిమిషాల్లో రెడీ అయిపోతుంది. కాబట్టి స్కూల్‌కి, ఆఫీసులకు బాక్సుల్లో పెట్టి తీసుకెళ్లేందుకు ఈజీగా ఉంటుంది. దీన్ని […]Read More
CM Revanth in Telangana Assembly : ప్రగతి భవన్ గేట్లను బద్ధలు కొట్టామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. గవర్నర్ ప్రసంగంపై మాట్లాడిన ముఖ్యమంత్రి… బీఆర్ఎస్ పాలనలో సీఎంను కలిసేందుకు కనీసం మంత్రులకు కూడా అవకాశం లేకుండా పోయిందన్నారు. ఈ సందర్భంగా… ముఖ్యమంత్రి కీలక అంశాలను ప్రస్తావించారు CM Revanth in Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగించారు. ఈ సందర్భంగా… బీఆర్ఎస్ పై ఫైర్ అయ్యారు. ఓడిపోయినప్పటికీ బీఆర్ఎస్ పార్టీలో మార్పు రాలేదన్నారు. తెలంగాణ […]Read More
Andhra Pradesh Assembly elections 2024: ఏపీ మంత్రివర్గం భేటీ సందర్భంగా ఎన్నికలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల నోటిఫికేషన్ త్వరగానే వస్తుందని చెప్పినట్లు తెలిసింది. CM Jagan On Andhra Pradesh Elections 2024: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో వచ్చినట్లు ఏపీలో కూడా నోటిఫికేషన్ ముందుగానే వచ్చే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. శుక్రవారం ఏపీ కేబినెట్ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ ఈ కామెంట్స్ చేశారు. నోటిఫికేషన్ ముందుగానే వచ్చే […]Read More
TSRTC Zero Ticket : మహిళలకు టీఎస్ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించింది ప్రభుత్వం. రేపటి నుంచి బస్సుల్లో మహిళలకు జీరో టికెట్లు జారీ చేస్తామని ఎండీ సజ్జనార్ తెలిపారు. TSRTC Zero Ticket : మహాలక్ష్మి-మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం పథకం అమల్లో భాగంగా రేపటి (శుక్రవారం) నుంచి మహిళలకు జీరో టికెట్లను జారీ చేస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు. ప్రతీ ప్రయాణికురాలు విధిగా […]Read More
CM Revanth Reddy : రాజేంద్రనగర్ పరిధిలో 100 ఎకరాల్లో హైకోర్టు నూతన భవన నిర్మాణం చేపట్టనున్నారు. హైకోర్టు నూతన భవనం శంకుస్థాపనకు ఏర్పాట్లు చేయాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. CM Revanth Reddy : వచ్చే జనవరిలో తెలంగాణ హైకోర్టు నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అలోక్ ఆరాధే, ప్రభుత్వ ముఖ్య అధికారులతో హైదరాబాద్ లోని ఎంసీఆర్ […]Read More