Cyclone Michaung: ఏపీలోని కోస్తా తీరం వైపు మిచౌంగ్ తుఫాను దూసుకోస్తోంది. తిరుపతి, నెల్లూరు జిల్లాల మీదుగా కదులుతోంది. తుఫాను ప్రభావంతో కోస్తాలోని అన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. Cyclone Michaung: మిచౌంగ్ తుఫాను వేగంగా తీరంవైపుకు దూసుకొస్తోంది. ప్రస్తుతం నెల్లూరుకు 20కి.మీ, బాపట్లకు 110 కి.మీ దూరంలో ఇది కేంద్రీకృతమై ఉంది. కోస్తా అంతట భారీ వర్షాలు కురుస్తున్నాయి. తుపాను కారణంగా కోస్తాంధ్రతో పాటు ఉమ్మడి చిత్తూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు […]Read More
Michaung Cycole Live news Updates: మిచాంగ్ తుఫాను ప్రభావంతో 9 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. బాపట్ల, ప్రకాశం, పల్నాడు, గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్ ,ప.గో., ఏలూరు, కోనసీమ జిల్లాలకు రెడ్ అలర్ట్ అమల్లో ఉంది. శ్రీకాకుళం నుంచి తిరుపతి వరకు భారీ వర్షాలు కురుస్తున్నాయి. తీవ్ర తుఫాన్‌తో అప్రమత్తమైన ఏపీ ప్రభుత్వం తుఫాను నేపథ్యంలో ఏపీలోని ఎనిమిది జిల్లాల్లో 181 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 308 పునరావాస శిబిరాలు ఏర్పాటు […]Read More
Michaung Cyclone : మిచౌంగ్ తుపాను రేపు కోస్తా తీరానికి సమాంతరంగా పయనిస్తుందని, ఎల్లుండి మధ్యాహ్నం తీరం దాటనుందని విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. తుపాను ప్రభావంతో కోస్తాంధ్రలో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. Michaung Cyclone : మిచౌంగ్ తుపాను నైరుతి బంగాళాఖాతంలో వాయవ్య దిశగా కదులుతున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. తుపాను రేపు(సోమవారం) కోస్తా తీరానికి సమాంతరంగా పయనించనుందని తెలిపింది. ఎల్లుండి మధ్యాహ్నం నెల్లూరు-మచిలీపట్నం మధ్య మిచౌంగ్ తీవ్ర తుపానుగా […]Read More
Schools Holiday: మిచౌంగ్ తుఫాను ముంచుకొస్తుండటంతో కోస్తా ప్రాంతంలో పలు జిల్లాల్లో పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. Schools Holiday: కోస్తా ప్రాంతంలో మిచౌంగ్ తుఫాను విరుచుకు పడుతుందనే వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో పాఠశాలలు, విద్యా సంస్థలకు రెండు రోజుల పాటు సెలవులు ప్రకటించారు. సోమ, మంగళవారాల్లో విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు. తుఫాను కారణంగా ఎన్టీఆర్ జిల్లాలో రెండు రోజుల పాటు పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావు ఉత్తర్వులు […]Read More
Cyclone Michaung: మిచౌంగ్ తుఫాన్ ప్రభావంతో కోస్తాంధ్రలో చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, కొన్నిచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు, అక్కడక్కడ అతి తీవ్ర భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. Cyclone Michaung: ఐఎండి అంచనాల ప్రకారం నైరుతి బంగాళాఖాతంలోని మిచౌంగ్ తుఫాను వాయువ్య దిశగా కదులుతుందని ఇది ఆదివారం రాత్రి 8 గంటల నాటికి చెన్నైకి 150 కి.మీ, నెల్లూరుకు 330 కి.మీ, […]Read More
TS Govt DA Release : ప్రభుత్వ ఉద్యోగులకు ఒక డీఏ విడుదలకు తెలంగాణ ప్రభుత్వానికి ఈసీ అనుమతి ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు అనుమతి ఇచ్చినట్లు ఈసీ తెలిపింది. TS Govt DA Release : తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ విడుదల చేసేందుకు ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చింది. పెండింగ్‌లో ఉన్న ఒక డీఏ విడుదలకు శనివారం ఈసీ అనుమతి లభించింది. రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు అనుమతి ఇచ్చినట్లు ఈసీ తెలిపింది. […]Read More
Adilabad Election Results: ఉమ్మడి ఆదిలాబాద్‌లో 10 నియోజకవర్గాలు ఉంటే నాలుగు నియోజక వర్గాల్లో కాంగ్రెస్, నాలుగు నియోజకవర్గాల్లో బిజెపి, రెండు నియోజకవర్గాల్లో టిఆర్ఎస్ లు గెలుపొందాయి. Adilabad Election Results: ఉమ్మడి ఆదిలాబాదు ఎన్నికల ఫలితాల్లో అన్ని పార్టీలకు మిశ్రమ ఫలితాలు వచ్చాయి. జిల్లాలో 10 నియోజకవర్గాలు ఉంటే నాలుగు నియోజక వర్గాల్లో కాంగ్రెస్, నాలుగు నియోజకవర్గాల్లో బిజెపి, రెండు నియోజకవర్గాల్లో టిఆర్ఎస్ లు గెలుపొందాయి. ఎన్నికల ఫలితాలు మొదటి రౌండ్ నుండి చివరి రౌండ్ […]Read More
Intercourse Tips In Telugu : సెక్స్ అంటే కేవలం శారీరక ఆనందం మాత్రమే కాదు. శృంగారం చేస్తే ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ఇది అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది. చాలా మంది జంటలు ఒత్తిడి సమయంలో సెక్స్‌కు దూరంగా ఉంటారు. అయితే ఈ సమయంలో సెక్స్‌లో పాల్గొనడం వల్ల ఒత్తిడి తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. సురక్షితమైన సెక్స్‌లో పాల్గొనడం వల్ల స్త్రీ శారీరక, మానసిక, మానసిక శ్రేయస్సుపై చాలా సానుకూల ప్రభావాలు ఉన్నాయని నిపుణులు […]Read More
Sugar test Mistakes Telugu : షుగర్ టెస్ట్ చేసే సమయంలో చాలా మంది కొన్ని రకాల తప్పులను చేస్తారు. వీటి ద్వారా సరైన ఫలితాలు రావు. ఎలాంటి తప్పులు చేయకూడదో ఇప్పుడు మధుమేహం వచ్చిన తర్వాత మీ రక్తంలో చక్కెరను అదుపులో ఉంచుకుంటే, మీరు ఇతరులలాగే ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపవచ్చు. మధుమేహ వ్యాధిగ్రస్తులు క్రమం తప్పకుండా రక్త పరీక్షలు చేయించుకోవాలి, కాబట్టి రక్త పరీక్షలు చేసేటప్పుడు సరైన ఫలితాలను పొందడానికి ఈ తప్పులు చేయవద్దు. చాలా […]Read More
Weight Loss With Dosa In Telugu : బరువు పెరగడం సులభం, బరువు తగ్గడం చాలా కష్టం. అధిక బరువు తగ్గించుకోవడానికి చాలా మంది డైటింగ్‌పై ఆధారపడతారు. బరువు తగ్గడానికి చాలా మంది ఆరోగ్యకరమైన ఇంకా రుచికరమైన ఆహారాన్ని అన్వేషిస్తున్నారు. దోసతో కూడా బరువు తగ్గుతారని తెలుసా? రుచితో ఆరోగ్యాన్ని మిళితం చేసే ఆహారంలో దోస ఒకటి. దోస అనేది చాలా ప్రసిద్ధి చెందిన వంటకం. వివిధ ఆరోగ్య ప్రయోజనాలు కలిగేలా దోసను జాగ్రత్తగా తయారుచేసినప్పుడు […]Read More