Sanathnagar SBI Fraud Case : సనత్ నగర్ ఎస్బీఐ బ్యాంకులో నిధుల గోల్మాల్ వ్యవహారం బయటికి వచ్చింది. రూ. 4.75 కోట్ల నిధులు స్వాహా అయినట్లు తేలింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. Sanathnagar SBI Fraud Case : హైదరాబాద్ లోని సనత్ నగర్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) లో నిధుల గోల్ మాల్ జరిగింది. బ్యాంకు మాజీ మేనేజర్ కార్తీక్ రాయ్ అధికారాన్ని ఉపయోగించుకొని అనధికారికంగా ఏకంగా […]Read More
YSR Congress Party News: కొత్త ఇంఛార్జులకు సంబంధించి మరో జాబితాను విడుదల చేసింది వైసీపీ. ఈ లిస్ట్ లో పలు పార్లమెంట్ స్థానాలతో మరికొన్ని అసెంబ్లీ స్థానాలకు ఇంఛార్జులను నియమించింది. వైసీపీ ఇంఛార్జుల లిస్ట్ (YSRCP Twitter) YSRCP Third Incharges List : వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అధికార వైసీపీ కసరత్తు చేస్తోంది. ఇప్పటికే పలు నియోజకవర్గాల ఇంఛార్జులను మార్చిన ఫ్యాన్ పార్టీ… తాజాగా మరో జాబితాను ప్రకటించింది. ఇందులో పలు పార్లమెంట్ స్థానాలతో పాటు మరికొన్ని అసెంబ్లీ […]Read More
Telangana Government Holidays List 2024 : మరికొద్ది రోజుల్లో కొత్తం సంవత్సరం (2024)లోకి అడుగుపెట్టబోతున్నాం. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం సెలవులకు సంబంధించిన జాబితా విడుదల చేసింది. 2024 సెలవుల జాబితా Government Holidays List 2024 : తెలంగాణలో 2024 ఏడాదికి సంబంధించి సాధారణ సెలవులపై రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. పండుగలు, నేషనల్ హాలిడేస్‌ను కలిపి 27 సాధారణ సెలవులు, 25 ఆప్షనల్ హాలిడేస్‌ను ప్రకటించింది. జనవరి 1, జనవరి 15న […]Read More
సంక్రాంతి వేళ చికెన్ ప్రియులకు నోరూరించే వార్త.. సగానికి సగం తగ్గిన ధరలు, కేజీ ఎంతంటే..? వారం కిందటి వరకు మండిపోయిన చికెన్ ధరలు ఇప్పుడు భారీగా తగ్గిపోయాయి. ఏకంగా సగానికి సగం పడిపోయి.. మాంస ప్రియుల నోరూరిస్తున్నాయి. మొన్నటివరకు కిలో చికెన్ ధర.. రూ.240 Chicken Price: సంక్రాంతి పండుగ వేళ చికెన్ ప్రియులకు నోరూరించే వార్త. కార్తీక మాసంలో భారీగా తగ్గిన చికెన్ ధరలు.. ఆ తర్వాత అమాంతం పెరిగిపోయాయి. కొత్త సంవత్సర వేడుకల […]Read More
SRTC: ఆర్టీసీ అధికారులు పందెం కోడి పుంజును వేలం వేయనున్నారు. అదేంటి.. బస్సులు నడపాల్సిన ఆర్టీసీ పందెం కోళ్లను ఎందుకు వేలం వేస్తుంది అనే డౌట్ వస్తోందా. కొన్ని రోజులుగా TSRTC: కరీంనగర్ ఆర్టీసీ 2 డిపో అధికారులు.. ఒక ప్రకటన విడుదల చేశారు. అదేదో బస్సుల గురించో లేక బస్ రూట్ల గురించో అనుకుంటే పొరపాటే. ఎందుకంటే శుక్రవారం మధ్యాహ్నం డిపో ఆవరణలో కోడి పుంజు వేలం వేయనున్నట్లు ఆ ప్రకటనలో తెలిపింది. ఇది విన్న […]Read More
Simple Sweet: పిల్లలకు స్నాక్స్‌గా ప్రతిరోజూ ఒక బెల్లం సున్నుండను తినిపిస్తే ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. సున్నుండల రెసిపీ (Pixabay) Simple Sweet: పూర్వం జంక్ ఫుడ్ ఏది ఉండేది కాదు, ఇంట్లోనే తయారు చేసిన సున్నుండలు, అరిసెలు, జంతికలు వంటి వాటిని పిల్లలకు స్నాక్స్ గా ఇచ్చేవారు. కానీ ఇప్పుడు అంతా మారిపోయింది. సాయంత్రమైతే స్నాక్స్ గా ఫ్రెంచ్ ఫ్రైస్, చిప్స్, బర్గర్లు, పిజ్జాలు ఇచ్చే వారి సంఖ్య పెరిగిపోయింది. వాటిని తినిపించడం వల్ల పిల్లలకు అనారోగ్యాన్ని […]Read More
Telangana High Court News: కొత్త హైకోర్టు నిర్మాణం కోసం 100 ఎకరాల భూమిని కేటాయించింది తెలంగాణ సర్కార్. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులను జారీ చేసింది. తెలంగాణ హైకోర్టు Telangana High Court News: కొత్త హైకోర్టు నిర్మాణం చేపట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా… కొత్త హైకోర్టు నిర్మాణం కోసం 100 ఎకరాల భూమిని కేటాయించింది. ఈ మేరకు శుక్రవారం జీవోను జారీ చేసింది. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం ప్రేమావతి పేట్ , […]Read More
IRCTC Hyderabad Gujarat Tour : హైదరాబాద్ నుంచి గుజరాత్ టూర్ ప్యాకేజీ ప్రకటించింది ఐఆర్సీటీసీ టూరిజం. ఇందులో అహ్మదాబాద్, ద్వారకా, రాజ్ కోట్, సోమ్‌నాథ్, వడోదరతో పాటు పలు ప్రాంతాలు కవర్ అవుతాయి. జనవరి 17వ తేదీ ఈ ప్యాకేజీ అందుబాటులో ఉంది. గుజరాత్ టూర్ ప్యాకేజీ IRCTC Hyderabad Gujarat Tour Package : అతి తక్కువ ధరలోనే వేర్వురు ప్రదేశాలను దర్శించుకునేందుకు ప్యాకేజీలను ప్రకటిస్తోంది ఐఆర్సీటీసీ టూరిజం. తాజాగా హైదరాబాద్ నుంచి గుజరాత్ రాష్ట్రంలోని పలు ప్రాంతాలను చూసేందుకు టూర్ […]Read More
TSRTC Sankranti Special Buses : సంక్రాంతి పండగ వేళ ప్రత్యేక బస్సులను నడపనుంది తెలంగాణ ఆర్టీసీ. 4,484 ప్రత్యేక ఆర్టీసీ బస్సులను అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు తెలిపింది. జనవరి 6 నుంచి వీటిని ఆపరేట్ చేయనున్నట్లు ఎండీ సజ్జనార్ తెలిపారు. ఆర్టీసీ సంక్రాంతి బస్సులు Telangana State Road Transport Corporation: ప్రయాణికులకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్అర్టిసి ) శుభవార్త తెలిపింది.సంక్రాంతి పండుగ సందర్భంగా 4,484 ప్రత్యేక ఆర్టీసీ బస్సులను ప్రయాణికుల కోసం […]Read More
SCR Sankranti Special Trains: ప్రయాణికులకు అలర్ట్ ఇచ్చింది దక్షిణ మధ్య రైల్వే. సంక్రాంతి పండగ సమీపిస్తున్న వేళ మరికొన్ని ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ఈ మేరకు వివరాలను పేర్కొంది. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు SCR Sankranti Special Trains: సంక్రాంతి పండగ వేళ ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే అప్డేట్ ఇచ్చింది. తెలుగు రాష్ట్రాల్లోని ఇప్పటికే పలు ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లు ప్రవేశపెట్టగా… తాజాగా మరికొన్ని రైళ్లను ప్రకటించింది. ట్రెండింగ్ వార్తలు తిరుపతి – సికింద్రాబాద్ మధ్య […]Read More