ఎర్రవెల్లి మాజీ ఎంపీటీసీ పెద్దోళ్ల భాగ్యమ్మ, వెంకటయ్య యాదవ్ కుమారుడు విష్ణువర్ధన్ వివాహానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, శోభ హాజరయ్యారు. నూతన వధూవరులను ఆశీర్వదించారు KCR: ఎర్రవెల్లి మాజీ ఎంపీటీసీ పెద్దోళ్ల భాగ్యమ్మ, వెంకటయ్య యాదవ్ కుమారుడు విష్ణువర్ధన్ వివాహానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, శోభ హాజరయ్యారు. నూతన వధూవరులను ఆశీర్వదించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి నాటి నుంచి కేసీఆర్ గజ్వేల్ నియోజకవర్గంలోని తన ఫామ్ హౌజ్ లోనే ఎక్కువగా ఉంటున్న విషయం తెలిసిందే. పార్టీ […]Read More
పుచ్చకాయలో సహజ చక్కెర పరిమాణం చాలా ఎక్కువగా ఉంటుంది. పుచ్చకాయ తినడం కొంత మందికి హానికరం. ఆర్థరైటిస్, కీళ్ల నొప్పులు, ఆస్తమా రోగులు, గ్యాస్, అసిడిటీ, బరువు తగ్గాలన్న, డయాబెటిస్, అలెర్జీ ఉన్నవారు పుచ్చకాయను ఎక్కువగా తినకుండా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. Watermelon: వేసవిలో పుచ్చకాయ తినడానికి ఇష్టపడతారు. ఇది శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది. దీనిలో ఫైబర్, విటమిన్లు, ఖనిజాలతోపాటు అనేక రకాల యాంటీ ఆక్సిడెంట్లతో సమృద్ధిగా ఉంటుంది. ఇందులో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి […]Read More
కీర దోసకాయలో 95% నీరు ఉంటుంది. ఇది వేసవిలో శరీరంలోని నీటి లోపాన్ని తీర్చడం ద్వారా శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది. ఇది క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల నిర్జలీకరణం, అలసట, వడదెబ్బ, జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా, కడుపు చికాకు, ఆమ్లత్వం నుండి ఉపశమనం లభిస్తుంది. వేసవిలో కీర దోసకాయను ఆహారంలో చేర్చుకోవడానికి ఇష్టపడతారు. ఇవి తింటే శరీరాన్ని చల్లగా ఉంచుతుంది. వేసవిలో కీర తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. శరీరంలో నీటి లోపాన్ని పూరించడంలో, బరువు […]Read More
ఎండిన కొబ్బరిలో ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. ఎండు కొబ్బరి తింటే చర్మాన్ని మృదువుగా, జుట్టును బలంగా, మందంగా మార్చడంలో సహాయపడుతుంది. ఎండిన కొబ్బరిలో ముఖ్యమైన అమైనో ఆమ్లాలు ప్రేగు కదలిక, మలబద్ధకాన్ని తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు. Desiccated Coconut: ఎండిన కొబ్బరిని ఎక్కువగా కూరల్లో, చట్నీ చేయడానికి ఉపయోగిస్తారు. సాధారణంగా దాని రుచి కోసమే దీన్ని ఇష్టపడతారు. కానీ ఎండు కొబ్బరి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. దీనిని ప్రతిరోజూ తింటే.. అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. […]Read More
భారత వైమానిక దళ వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ సాధించిన విజయాలు మహిళా శక్తికి నిదర్శనాలు. ఉద్యోగానికి ఎంపికైనప్పుడు ‘నాన్న.. అమ్మకు చెప్పకు. ఆమె అంగీకరించదు’అని భయపడిన అమ్మాయి నేడు దేశానికే ఆదర్శంగా నిలిచారు. సక్సెస్ స్టోరీ కోసం పూర్తి ఆర్టికల్ చదవండి. మదర్స్ డే వేడుకకు మరో నాలుగు రోజులే ఉంది. ఈసారి మే 11 ఆదివారం మదర్స్ డే జరుపుకోనున్నారు. తమ బిడ్డలకు ఎలాంటి దురాశ లేకుండా ప్రేమను పంచే తల్లికి ఈ వేడుక […]Read More
వేసవిలో పాలను వేడిగా తాగడం కంటే చల్లగా తాగడం వల్ల ఎక్కువ ప్రయోజనాలు పొందవచ్చు. చల్లని పాలు బరువు తగ్గడానికి, జీర్ణక్రియను మెరుగుపరచడానికి తోడ్పడతాయి. అలాగే చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. Life Style: పాలలో పుష్కలమైన పోషకాలు ఉండడంతో.. దీనిని సంపూర్ణ ఆరోగ్యంగా పరిగణిస్తారు. ఇందులో శరీరానికి అవసరమైన ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, కొవ్వులు, విటమిన్లు, మినరల్స్ ఉంటాయి. పాలలోని క్యాల్షియం ఎముకలను బలంగా తయారు చేయడంలో తోడ్పడుతుంది. పాలను తాగడం ఆరోగ్యానికి ప్రయోజనకరమని అందరికీ తెలుసు.. కానీ […]Read More
ఆపరేషన్ సిందూర్ పై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. త్రివిధ సైన్యాల ధైర్య నాయకత్వానికి మరియు వారికి అండగా నిలిచిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హృదయపూర్వక ధన్యవాదాలు.. అంటూ తన X ఖాతాలో పోస్ట్ చేశారు ఆపరేషన్ సిందూర్ పై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. ధైర్యం లేని చోట ధర్మం నశిస్తుంది. ధైర్యం లేని చోట స్వార్థమే విజయం సాధిస్తుంది. దశాబ్దాల తరబడి సహనమే… సహనమే! చాలాసేపు నిశ్శబ్దాన్ని భరించిన తర్వాత, […]Read More
16 ఏళ్లకే తాను ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో పైలట్ గా పని చేసిన తాను.. అవసరం అయితే యుద్ధంలో పాల్గొనడానికి సిద్ధం అన్నారు. మన సైన్యం తలుచుకుంటే పాకిస్తాన్ పని వారం రోజుల్లో ఖతం అవుతుందన్నారు. పాక్ ను ప్రపంచ పటంలో లేకుండా చేసే సత్తా మనకు ఉందన్నారు. దేశానికి అవసరం ఐతే నేను కూడా యుద్ధంలో పాల్గొంటానని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఈ రోజు గాంధీభవన్ లో ఆయన మీడియాతో చిట్ చాట్ […]Read More
16 ఏళ్లకే తాను ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో పైలట్ గా పని చేసిన తాను.. అవసరం అయితే యుద్ధంలో పాల్గొనడానికి సిద్ధం అన్నారు. మన సైన్యం తలుచుకుంటే పాకిస్తాన్ పని వారం రోజుల్లో ఖతం అవుతుందన్నారు. పాక్ ను ప్రపంచ పటంలో లేకుండా చేసే సత్తా మనకు ఉందన్నారు.Read More
భారత్, పాక్ యుద్ధం ఎఫెక్ట్‌తో హైదరాబాద్‌లో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. పబ్లిక్ ప్లేస్‌లు, చారిత్రక కట్టడాలు, ప్రభుత్వ ఆఫీసులు, ఐటీ కారిడార్, రక్షణ సంస్థల వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. వాహనాల్లోనూ విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు.Read More