Bigg Boss 7 Telugu : బిగ్ బాస్ 7 తెలుగు తాజా ఎపిసోడ్ ఆసక్తిగా సాగింది. నాగర్జున కంటెస్టెంట్లు చేస్తున్న తప్పులను ఎత్తి చూపాడు. కొందరి మీద బాగా సీరియస్ అయ్యాడు. బిగ్ బాస్ సీజన్ 7 తెలుగు వీకెండ్ ఎపిసోడ్ కాస్త ఆసక్తిగా సాగింది. కొందరిపై నాగ్ మండిపడ్డారు. మరికొందరిని మెచ్చుకున్నాడు. మూడో హౌస్ మేట్ గా శోభా శెట్టి కన్ఫామ్ అయింది. తర్వాత నామినేషన్స్ లో ఉన్నవారితో ప్రత్యేకంగా మాట్లాడాడు నాగ్. అయితే […]Read More
Date of Release: 2023-09-22 Synopsis: కేజీఎఫ్.. కాంతార చిత్రాలు భారీ విజయం సాధించాక కన్నడ నుంచి తరచుగా సినిమాలు తెలుగులోకి అనువాదం అవుతున్నాయి. ‘చార్లీ 999’తో ఇప్పటికే తెలుగులో గుర్తింపు సంపాదించిన రక్షిత్ శెట్టి ప్రధాన పాత్రలో కన్నడలో విజయవంతమైన ఓ సినిమాను ‘సప్త సాగరాలు దాటి’ పేరుతో తెలుగులోకి తీసుకొచ్చారు. ఈ చిత్ర విశేషాలేంటో చూద్దాం పదండి. సప్త సాగరాలు దాటి’ మూవీ రివ్యూ నటీనటులు: రక్షిత్ శెట్టి-రుక్మిణి వసంత్-అవినాష్-అచ్యుత్ కుమార్-పవిత్ర లోకేష్ తదితరులు […]Read More
Synopsis: విజయ్ దేవరకొండ.. సమంత.. శివ నిర్వాణ.. ఎంతో ఆసక్తి రేకెత్తించిన కాంబినేషన్ ఇది. తమ చివరి చిత్రాలతో నిరాశ పరిచిన ఈ ముగ్గురూ కలిసి చేసిన ‘ఖుషి’ మంచి పాటలు.. ప్రోమోలతో ప్రేక్షకుల్లో సినిమాపై అంచనాలు పెంచింది. ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘ఖుషి’ ఆ అంచనాలను ఏమేర అందుకుందో చూద్దాం పదండి. ఖుషి’ మూవీ రివ్యూ నటీనటులు: విజయ్ దేవరకొండ-సమంత-మురళీ శర్మ-సచిన్ ఖేద్కర్-శరణ్య పొన్ వన్నన్ -లక్ష్మి-రోహిణి-జయరాం-వెన్నెల కిషోర్-రాహుల్ రామకృష్ణ-శరణ్య ప్రదీప్-శ్రీకాంత్ అయ్యంగార్-శత్రు […]Read More
బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్.. ఒక సౌత్ దర్శకుడితో జట్టు కట్టడం.. అందులోనూ అది అట్లీ లాంటి మాస్ డైరెక్టర్ కావడం ‘జవాన్’ మీద ప్రత్యేక ఆసక్తిని రేకెత్తించింది. ఈ సినిమా ట్రైలర్ కమర్షియల్ సినిమా ప్రియుల్లో అంచనాలు పెంచింది. ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘జవాన్’ విశేషాలేంటో చూద్దాం పదండి. జవాన్’ మూవీ రివ్యూ నటీనటులు: షారుఖ్ ఖాన్-నయనతార-విజయ్ సేతుపతి-దీపికా పదుకొనే-ప్రియమణి-సాన్యా మల్హోత్రా-సంజయ్ దత్ తదితరులు సంగీతం: అనిరుధ్ రవిచందర్ ఛాయాగ్రహణం: జీకే […]Read More
Bigg Boss 7 Telugu Pallavi Prashanth: అన్న మల్లొచ్చినా అంటూ సోషల్ మీడియాలో తెగ పాపులారిటీ సంపాదించుకున్న పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ 7 తెలుగు హౌజ్‌లోకి అడుగు పెట్టి తన కోరిక నెరవేర్చుకున్నాడు. ఇప్పుడు పల్లవి ప్రశాంత్ ఆస్తులపై ఓ క్లారిటీ వచ్చింది. Pallavi Prashanth Net Worth: అన్న మల్లొచ్చినా అంటూ సోషల్ మీడియాలో వీడియోలతో తెగ పాపులర్ అయ్యాడు పల్లవి ప్రశాంత్. రైతు బిడ్డనంటూ, రైతుల కష్టాలు చెప్పుకుంటూ వేలల్లో వీడియోలు […]Read More
Bigg Boss 7 Telugu Day 19: బిగ్‌బాస్ తెలుగు 7వ సీజన్ 19వ రోజు ప్రిన్స్ యావర్ బోరున విలపించాడు. శివాజీతో తన కష్టాలను చెప్పుకున్నాడు. ఇందుకు సంబంధించిన నేటి ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమో బయటికి వచ్చింది. Bigg Boss 7 Telugu Day 19: బిగ్‌బాస్ తెలుగు 7వ సీజన్లో కంటెస్టంట్ల మధ్య పోరు హోరుగా సాగుతోంది. కంటెండర్‌షిప్ కోసం జరిగిన తంతులో 19వ రోజు ప్రిన్స్ యావర్, ప్రియాంకా జైన్, శోభా శెట్టి […]Read More
Bigg Boss 7 Telugu Voting: బిగ్ బాస్ తెలుగు 7 సీజన్ మూడో వారంలో ఒక్క ఎపిసోడ్‌తో ఓటింగ్ లెక్కలు అన్ని మారిపోయాయి. ప్రస్తుతం హౌజ్‌లో 12 మంది కంటెస్టెంట్స్ ఉండగా.. ఏడుగురు నామినేషన్లలో ఉన్నారు. వారికి పోల్ అయిన ఓట్లను పరిశీలిస్తే.. Bigg Boss 7 Telugu 3rd Week Voting Result: పాపులర్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు 7 సీజన్లోకి మొత్తంగా 14 మంది కంటెస్టెంట్స్ అడుగుపెట్టగా.. మొదటి వారంలో […]Read More
Bigg Boss 7 Telugu : బిగ్ బాస్ టాస్కులు కొన్ని వెరైటీగా అనిపిస్తాయి. ఇలా చేస్తున్నాడేంటి అనిపిస్తుంది. ఓ టాస్క్ ను మాత్రం చాలా సీజన్ల నుంచి కంటిన్యూ చేస్తు్న్నాడు. అదే హెయిర్ కట్. తాజా ఎపిసోడ్‌లోనూ ప్రియాంక హెయిర్ కట్ చేయించుకుంది. బిగ్ బాస్ సీజన్ 7 తెలుగు ఆసక్తిగా సాగుతోంది. కంటెస్టెంట్లు హౌస్ మెట్ అయ్యేందుకు నానా కష్టాలు పడుతున్నారు. బిగ్ బాస్ ఎలాంటి టాస్క్ ఇచ్చినా.. చేసేస్తు్న్నారు. ఇక హెయిర్ కట్ […]Read More
Brahmamudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్లో కావ్య ఇంటికి రాజ్ వెళ్తాడు. అక్కడ కావ్యకు ఆలస్యం కావడంతో అక్కడే ఉండిపోతాడు. అది తెలిసి అపర్ణ రగిలిపోతుంది. ఇలా బ్రహ్మముడి సీరియల్ సెప్టెంబర్ 22వ తేది ఎపిసోడ్లో.. బ్రహ్మముడి సీరియల్ నేటి (సెప్టెంబర్ 22) ఎపిసోడ్లో కృష్ణమూర్తిని చితకబాది విగ్రహాలు ఎత్తుకెళ్తారు రౌడీలు. రక్తంతో, గాయాలతో కృష్ణమూర్తి పడిపోయి ఉంటాడు. బంటి చెప్పడంతో రాజ్, కావ్య, అప్పు, కనకం అంతా కార్ఖానాకు వస్తారు. తండ్రిని చూసి షాక్ […]Read More
Bigg Boss 7 Telugu Subhashree Rayaguru: బిగ్ బాస్ 7 తెలుగు సీజన్లోకి దాదాపు అందరూ బ్యూటిఫుల్ ముద్దుగుమ్మలే ఎంట్రీ ఇచ్చారు. వారిలో లాయర్ అండ్ నటి శుభశ్రీ ఒకరు. మరి ఆమె గురించి తెలుసుకుందామా! బిగ్ బాస్‌లో బ్యూటిఫుల్ లాయర్ శుభ శ్రీ చదువుకునే రోజుల్లోనే పలు సాంస్కృతిక, క్రీడా కార్యక్రమాల్లో చాలా చురుగ్గా పాల్గొనేది శుభ శ్రీ రాయగురు. ఖోఖో, బ్యాడ్మింటన్, క్రికెట్‌తోపాటు అన్ని ఆటలు ఆడి ముందుండేది. కాలేజీ పూర్తయిన తర్వాత […]Read More