గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ కనెక్షన్‌ను పెంచేందుకు కేంద్రప్రభుత్వం భారత్ నెట్ అనే కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. దీనిలో భాగంగా రూ.300కే ఇంటర్నెట్ కనెక్షన్‌ను డిసెంబర్ 8వ తేదీన తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి మొదటిగా కొన్ని జిల్లాల్లో ప్రారంభించనున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ అందుబాటులోకి తీసుకొచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. ఈ క్రమంలో తక్కువ ధరకే కేవలం రూ.300కే ఇంటర్నెట్ కనెక్షన్‌ను ఇవ్వనుంది. అయితే ఈ కనెక్షన్ ఖరీదు రూ.300 అని ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. […]Read More
సొరకాయ గ్లూకోజ్‌ని నియంత్రించడంలో సహాయపడుతుంది. దీర్ఘకాలిక మలబద్ధకం కూడా గ్లూకోజ్‌కి ప్రధాన కారణం. దీని కారణంగా చక్కెరను నియంత్రించడంలో ఇబ్బంది ఉంటుంది డయాబెటిస్ ఉన్న వారు ఆహారం విషయంలో సమతుల్యంగా ఉండటం చాలా ముఖ్యం. వారు తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న వస్తువులను తినడానికి ప్రయత్నించాలి. దీంతో షుగర్ స్పైక్ ఉండదు. అలాగే పీచు, రఫ్‌లు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. ఇది కాకుండా, జీవక్రియ రేటును పెంచే వాటిని తినడానికి ప్రయత్నించాలి. అలాంటి వాటిలో ఒకటి […]Read More
శీతాకాలంలో పుట్టగొడుగులను తినడం వల్ల వింటర్ సీజన్ సమస్యలన్నింటి నుంచి విముక్తి పొందవచ్చు. ముఖ్యంగా రోగనిరోధక శక్తి పెరగడంతో పాటు గుండె, జీర్ణ సమస్యలు, మధుమేహం వంటి దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడవచ్చని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం మార్కెట్లో పుట్టగొడుగులు విరివిగానే లభిస్తాయి. ఇందులోని పోషకాలు శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి బాగా సహాయపడతాయి. అయితే వీటిని చలికాలంలో తింటే సమస్యలన్నింటి నుంచి విముక్తి చెందవచ్చని నిపుణులు చెబుతున్నారు. చలికాలంలో వీటిని తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. […]Read More
‘పుష్ప’ పార్ట్-3 ఉంటుందని మేకర్స్ స్పష్టం చేశారు. ‘పుష్ప-3 ది ర్యాంపేజ్’ అనేది టైటిల్. తాజాగా ఎడిటింగ్ రూమ్ లో దిగిన ఫొటోను చిత్రయూనిట్ షేర్ చేయగా అందులో వెనకాల ‘పుష్ప-3’ పోస్టర్ ఉండటం గమనార్హం. ఈ పోస్టర్ తో ‘పుష్ప-3’ కూడా ఉండబోతుందని స్పష్టమవుతుంది. సినీ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న అల్లు అర్జున్ మోస్ట్ అవైటెడ్ మూవీ ‘పుష్ప2’ మరో రెండు రోజుల్లో థియేటర్స్ లో విడుదల కానుంది. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ […]Read More
‘పుష్ప 2’ రిలీజ్ కు తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అధిక మొత్తంలో టికెట్ ఛార్జీలు వసూలు చేయడాన్ని అడ్డుకోవాలని పిటిషన్ పై విచారించిన న్యాయ స్థానం చివరి నిమిషంలో సినిమా రిలీజును ఆపలేమని ఆదేశాలిచ్చింది. తదుపరి విచారణను 2 వారాలకు వాయిదా వేసింది. సినీ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న అల్లు అర్జున్ మోస్ట్ అవైటెడ్ మూవీ ‘పుష్ప2’ మరో రెండు రోజుల్లో థియేటర్స్ లో విడుదల కానుంది. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ […]Read More
మెట్రోలో దుస్తులు లేకుండా కేవలం వైట్ టవల్స్ ధరించిన నలుగురు యువతులు ప్రయాణిస్తున్న వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. దీంతో నెటిజన్లు వీరిని చూసి అమ్మాయిలు సోషల్ మీడియాలో వైరల్ కావడం కోసం ఇలా చేస్తున్నారేంటని మండిపడుతున్నారు. సోషల్ మీడియాలో వీడియో వైరల్ కావాలనే ఉద్దేశంతో ఈ మధ్య కాలంలో కొందరు కొత్తగా రీల్స్ చేస్తున్నారు. ఈక్రమంలో కొందరు డేర్ చేసి స్టంట్స్ చేయడం, వెరైటీగా ఉండే దుస్తులు ధరిస్తు్న్నారు. ఇలానే కొందరు అమ్మాయిలు మెట్రోలో టవల్స్‌తో […]Read More
హైదరాబాద్‌లోని యూసుఫ్‌గూడలో ఈరోజు సాయంత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగతుండటంతో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఈ ఆంక్షలు ఉంటాయని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. అలాగే పలు మార్గాల్లో కూడా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప-2 సినిమా డిసెంబర్ 5న విడుదల కానుంది. ఈ క్రమంలో దేశంలోని ప్రధాన నగరాల్లో ప్రీ రిలీట్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఇప్పటికే ముంబై, చెన్నై, […]Read More
‘తండేల్’ సినిమా తర్వాత నాగ చైతన్య ‘విరూపాక్ష’ ఫేమ్ కార్తీక్ దండుతో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా మీనాక్షి చౌదరిని ఎంచుకొన్నట్టు ఇన్ సైడ్ టాక్. మీనాక్షి.. చైతూ పక్కన నటించడం ఇదే తొలిసారి కావడంతో ఈ కాంబోపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. తెలుగు హీరోయిన్ మీనాక్షి చౌదరి ప్రస్తుతం టాలీవుడ్ లో వరుస అవకాశాలు అందుకుంటోంది. ఇటీవలే ‘లక్కీ భాస్కర్’ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకున్న ఈ […]Read More
అంబాజీపేట మ్యారేజిబ్యాండు మూవీ రివ్యూ నటీనటులు: సుహాస్ – శివాని నాగారం – శరణ్య – రమణ గోపరాజు – జగదీష్-నితిన్ ప్రసన్న తదితరులు సంగీతం: శేఖర్ చంద్ర ఛాయాగ్రహణం: వాజిద్ బేగ్ నిర్మాత: ధీరజ్ మొగిలినేని రచన – దర్శకత్వం: దుష్యంత్ కటికనేని కలర్ ఫోటో.. రైటర్ పద్మభూషణ్ చిత్రాలతో మంచి గుర్తింపు సంపాదించాడు యువ నటుడు సుహస్. అతడి కొత్త చిత్రం అంబాజీపేట మ్యారేజి బ్యాండులోనూ మంచి కంటెంట్ ఉన్నట్లే కనిపించింది ప్రోమోలు చూస్తే. […]Read More
‘ఊరు పేరు భైరవకోన’ మూవీ రివ్యూ నటీనటులు: సందీప్ కిషన్-వర్ష బొల్లమ్మ-కావ్య థాపర్-వడివుక్కరసు-రవిశంకర్-హర్ష చెముడు-జయప్రకాష్-మీమ్ గోపి తదితరులు సంగీతం: శేఖర్ చంద్ర ఛాయాగ్రహణం: రాజ్ తోట మాటలు: భాను-నందు నిర్మాత: రాజేష్ దండ కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: వీఐ ఆనంద్ ఒక మంచి హిట్టు కోసం చాలా కాలంగా ఎదురు చూస్తున్నాడు యువ కథానాయకుడు సందీప్ కిషన్. తనకు ‘టైగర్’ లాంటి హిట్ ఇచ్చిన వీఐ ఆనంద్ తో కలిసి చేసిన కొత్త సినిమా.. ఊరు పేరు భైరవకోన. […]Read More