ప్రముఖ బిగెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ 18వ సీజన్ విజేతగా నటుడు కరణ్ వీర్ మెహ్రా నిలిచారు. హోస్ట్ సల్మాన్ ఖాన్ తన చేతిని పైకెత్తి కరణ్ పేరును ప్రకటించారు. 46 ఏళ్ల కరణ్ వీర్ మెహ్రా ఈ షోలో విజేతగా నిలిచి రూ. 50 కోట్ల ప్రైజ్ మనీ గెలుచుకున్నాడు. ప్రముఖ బిగెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ 18వ సీజన్ విజేతగా నటుడు కరణ్ వీర్ మెహ్రా నిలిచారు. హోస్ట్ సల్మాన్ ఖాన్ […]Read More
సైలెంట్‌గా నిలబడి కోట్లు కొట్టేసింది ఓ కోడి. భీమవరంలో జరిగిన కోళ్ళ పందాల్లో ఓ కోడి అస్సలేమీ పోరాడకుండానే తన యజమానికి కాసుల వర్షం కురిపించింది.గిరిలో మిగతా కోళ్ళు కొట్టుకుంటుంటే చోద్యం చూస్తూ నిలబడి..చివరికి విజేతగా నిలిచి.. 1.25 కోట్లు ప్రైజ్ సాధించింది. సంక్రాంతికి ఆంధ్రాలో జరిగే కోడి పందాలు ఎంత ఫేమస్సో అందరికీ తెలిసిందే. జూదమని తెలిసినా అందరూ ఆడుతుంటారు. దీని కోసం ఏడాదంతా ఎదురు చూస్తున్నారు. తమ కోళ్లను పందేల కోసం ప్రత్యేకంగా తయారు […]Read More
హైదరాబాద్‌లోని నుమాయిష్ ఎగ్జిబిషన్లో పెను ప్రమాదం తప్పింది. గురువారం సాయంత్రం ఓ అమ్యూజ్మెంట్ రైడ్‌లో పర్యాటకులు తలకిందులుగా ఇరుక్కుపోయారు. సుమారు 25 నిమిషాల పాటు అలాగే ఉండడంతో ప్రజలు భయందోళనకు గురయ్యారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. హైదరాబాద్‌లోని నుమాయిష్ ఎగ్జిబిషన్లో పెను ప్రమాదం తప్పింది. గురువారం సాయంత్రం ఓ అమ్యూజ్మెంట్ రైడ్‌లో పర్యాటకులు తలకిందులుగా ఇరుక్కుపోయారు. సుమారు 25 నిమిషాల పాటు అలాగే ఉండడంతో ప్రజలు భయందోళనకు గురయ్యారు. ఈ వీడియో […]Read More
సైఫ్ అలీ ఖాన్ దాడి ఘటనలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నిందితుడు ఇంట్లోకి చొరబడి దాడి చేసే ముందు సైఫ్ అలీ ఖాన్ ను రూ.కోటి డిమాండ్ చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. దీనికి ఒప్పుకోకపోవడంతో అగంతకుడు దాడి చేసినట్లు గుర్తించారు. బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ దాడి ఘటనలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ దాడి కేవలం దొంగతనం నేపథ్యంలోనే జరిగిందని, సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు ఆ నిందితుడిని […]Read More
డాకు మహారాజ్ సినిమాపై మిక్సుడ్ టాక్ తో స్పందిస్తున్నారు ఫ్యాన్ప్. చాలావరకు సినిమా బాగుందనే అంటున్నారు. కథగా పెద్దగా చెప్పుకోడానికి ఏమీ లేదని.. అంతా ఊహించేలానే ఉందంటున్నారు. ఊగిపోయేలా ఎలివేషన్లు, భారీ యాక్షన్ సీన్లు ఉన్నాయని ట్వీట్లు చేస్తున్నారు. నందమూరి బాలకృష్ణ హీరోగా డైరెక్టర్ బాబీ తెరకెక్కించిన మూవీ డాకు మహారాజ్. సంక్రాంతి కానుకగా భారీ అంచనాల మధ్య జనవరి 12వ తేదీన గ్రాండ్ గా రిలీజ్ చేశారు. ఇప్పటికే యూఎస్ లో ప్రిమియర్స్ షోస్ పడటంతో […]Read More
గేమ్ ఛేంజర్ పైరసీ హెచ్ డీ ప్రింట్ ఆన్ లైన్ లోకి వచ్చింది. ఈ సినిమా ఇప్పుడు విస్తృతంగా సర్క్యులేట్ అవుతోంది. ఆ ప్రింట్ సంక్రాంతికి ఊరెళ్తున్న వారికోసం బస్సుల్లో టెలికాస్ట్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రామ్ చరణ్ హీరోగా శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కిన మూవీ గేమ్ ఛేంజర్. ఈ మూవీ మిక్సుడ్ టాక్ తో దూసుకుపోతుంది. శంకర్ ఇండియన్ 2 ప్లాప్ కావడంతో ఈ […]Read More
రామ్ చరణ్ హీరోగా శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కిన మూవీ గేమ్ ఛేంజర్. ఈ మూవీ మిక్సుడ్ టాక్ ను సంపాదించుకుంది. తొలిరోజు ఇండియాలో ఈ మూవీ రూ. 47 కోట్లు వసూలు చేసింది. ఈ సినిమాపై ఉన్న అంచనాలకు ఫస్ట్ డే వచ్చిన కలెక్షన్స్ చాలా తక్కువేనని చెప్పాలి. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కిన మూవీ గేమ్ ఛేంజర్. కియారా అద్వానీ హీరోయిన్ గా నటించింది. సంక్రాంతి కానుకాగా […]Read More
మరో రెండు రోజుల్లో కొత్త సంవత్సరం(2025) రాబోతుంది. ఇప్పటికే న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ కోసం అందరూ రెడీ అవుతన్నారు. ముఖ్యంగా సినీ సెలెబ్రిటీలు అప్పుడే సెలెబ్రేషన్స్ కోసం విదేశాలకు చెక్కేశారు. టాలీవుడ్ నుంచి పలువురు హీరో, హీరోయిన్లు ఫారిన్ లో చిల్ అవుతున్నారు మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యామిలీతో కలిసి లండన్ లో ఎంజాయ్ చేస్తున్నారు. ఇక తాజాగా మన అక్కినేని ఫ్యామిలీ నుంచి కొత్త జంట నాగ చైతన్య- శోభిత సైతం న్యూ ఇయర్ […]Read More
టాలీవుడ్ యాక్టర్ వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబోలో వస్తున్న సినిమా ‘సంక్రాంతికి వస్తున్నాం’. తాజాగా మూడో లిరికల్ సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. బ్లాక్ బస్టర్ పొంగల్ అంటూ వెంకీ మామ వేరే లెవల్లో పాడారు. దీంతో నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. టాలీవుడ్ యాక్టర్ వెంకటేష్, డైరెక్టర్ అనిల్ కాంబోలో సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. అయితే సంకాంత్రి కానుకగా […]Read More
దిశా పటానీ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో హాట్ హాట్ ఫొటోలను షేర్ చేసింది. తలతల మెరిసే బిళ్లలతో సరికొత్తగా డిజైన్ చేయించి దర్శనమిచ్చింది. లైటింగ్ ఫోకస్ ఆమెపై పడగానే ఆ బిళ్లలు మెరవడంతో దిశా అందం మరింత పెరిగింది. ప్రస్తుతం ఆ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. బాలీవుడ్ హాట్ బ్యూటీ దిశా పటానీ ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు హాట్ హాట్ ఫొటోలతో ఇంటర్నెట్‌ని హీటెక్కిస్తోంది. తరచూ కొత్త కొత్త డిజైన్‌తో దర్శనమిచ్చి కుర్రకారు […]Read More