మటన్ ఆ మూడు పార్ట్‌లను అస్సలు వదలొద్దని చెబుతున్న నిపుణులు మటన్‌లో ప్రతి పార్ట్ రుచిగా ఉంటుంది. ఇంకా చెప్పాలంటే దీనిలో కొవ్వు వేరు మాంసం వేరుగా ఉంటుంది. మీరు మటన్ తినేటప్పుడు ఈ మూడు పార్ట్ లు తింటే ఆరోగ్యంగా ఉంటారు. మరి, లేట్ చేయకుండా ఆ మూడు పార్ట్ లు ఏవో ఇక్కడ చదివి తెలుసుకుందాం.. మటన్‌లో ప్రతి పార్ట్ రుచి కరంగా ఉంటుంది. ఇంకా చెప్పాలంటే దీనిలో కొవ్వు వేరు మాంసం వేరుగా […]Read More
సీజన్ వచ్చేసింది.. కల్తీ మామిడి పండ్లతో తస్మాత్ జాగ్రత్త, ఫోన్ చేయండి: సీపీ
సీజన్ వచ్చేసింది.. కల్తీ మామిడి పండ్లతో తస్మాత్ జాగ్రత్త, ఫోన్ చేయండి: సీపీ సజ్జనార్ కల్తీ మామిడి పండ్లతో జాగ్రత్తగా ఉండాలని.. సీపీ సజ్జనార్ సూచించారు. కొంతమంది వ్యాపారులు.. మామిడి పండ్లను తొందరగా పక్వానికి వచ్చేందుకు ప్రమాదకరమైన రసాయనాలను ఉపయోగిస్తున్నారని తెలిపారు. పచ్చగా ఆకర్షణీయంగా కనిపిస్తున్న ప్రతీ మామిడి పండును మంచిది అని కొనుగోలు చేస్తే.. మన అనారోగ్యాన్ని మనమే తెచ్చుకున్నట్లు అవుతుందని సీపీ సజ్జనార్ తీవ్ర హెచ్చరికలు చేశారు. CP Sajjanar కల్తీ మామిడి పండ్లతో […]Read More
హైదరాబాద్: సమోసాలు ఇలా తయారుచేస్తారా..? అమ్మ బాబోయ్..!
హైదరాబాద్: సమోసాలు ఇలా తయారుచేస్తారా..? అమ్మ బాబోయ్..! హైదరాబాద్ ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న కల్తీ సమోసాల తయారీ కేంద్రాన్ని గుట్టును టాస్క్‌ఫోర్స్, H-FAST సిబ్బంది రట్టు చేశారు. ఎటువంటి లైసెన్సులు లేకుండా, కుళ్లిన కోడిగుడ్లు, నాణ్యత లేని మైదా, పదే పదే మరిగించిన కల్తీ నూనెతో ఇక్కడ సమోసాలు తయారు చేస్తున్నారు. సుమారు రూ.5 లక్షల విలువైన సామగ్రిని సీజ్ చేసి నిర్వాహకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైలైట్: జియాగూడలో కల్తీ సమోసాల గుట్టురట్టు టాస్క్ ఫోర్స్ […]Read More
ఐస్‌క్రీమ్ బండ్లు రాకుండా నిషేధం విధించిన గ్రామం.. రూ.5వేలు జరిమానా, ఓ విధంగా
ఐస్‌క్రీమ్ బండ్లు రాకుండా నిషేధం విధించిన గ్రామం.. రూ.5వేలు జరిమానా, ఓ విధంగా మంచి కారణమే Ice Cream Sales Banned In A Village At Polavaram District: పోలవరం జిల్లాలో ఓ ఊరి పెద్దలు తీసుకున్న నిర్ణయం ఆసక్తికరంగా మారింది. తమ ఊరిలోకి ఐస్‌క్రీమ్ విక్రయించే బండ్లు రావొద్దని హెచ్చరించారు. ఒకవేళ ఎవరైనా వస్తే రూ.5వేల జరిమానా విధించనున్నారు. ఊరిలో ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేశారు. గ్రామంలో పిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ […]Read More
సీజన్ అయిపోతుంది..? ఈ పూలు ఎక్కడ కనిపించినా వదలకుండా తెచ్చేసుకోండి..! లాభాలు తెలిస్తే
సీజన్ అయిపోతుంది..? ఈ పూలు ఎక్కడ కనిపించినా వదలకుండా తెచ్చేసుకోండి..! లాభాలు తెలిస్తే ప్రకృతి మనకు ప్రసాదించిన అద్భుతమైన వృక్షాలలో మోదుగ (Flame of the Forest) ఒకటి. వసంత రుతువులో ఎర్రటి రంగులో వికసించే ఈ పూలు చూడటానికి ఎంతో అందంగా ఉండటమే కాకుండా, వీటిలో బోలెడన్ని ఔషధ గుణాలు ఉన్నాయి. సహజ సిద్ధమైన రంగులు: హోలీ పండుగ సమయంలో రసాయన రంగులకు బదులుగా, మోదుగ పూలను నీటిలో ఉడకబెట్టి సహజమైన, సురక్షితమైన రంగును తయారు […]Read More
మీరు కొంటున్న మటన్ ఫ్రెష్‌దేనా? లేక నిన్నటిదా? ఇలా ఈజీగా గుర్తించండి
మీరు కొంటున్న మటన్ ఫ్రెష్‌దేనా? లేక నిన్నటిదా? ఇలా ఈజీగా గుర్తించండి ప్రతి ఆదివారం ఏదొక నాన్ వెజ్ ను తింటూనే ఉంటాము. అయితే, వాటిలో ఎక్కువగా మటన్ బాగా తింటారు. దీనితో ఎన్నో రకాల కూరలు చేసుకోవచ్చు. అలాగే, శరీర ఆరోగ్యానికి కూడా ఇది చాలా మంచిది. అయితే, మటన్ కొనుగోలు చేసేటప్పుడు వీటి గురించి అందరు తెలుసుకోవాలని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. అప్పుడే కట్ చేసిన మటన్ ఎరుపు రంగులో ఉంటుంది. కొంచం రంగు […]Read More
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘మన మిత్ర’ 9552300009 వాట్సాప్ నంబర్ ద్వారా ప్రజలకు ఆరోగ్య సేవలను అందుబాటులోకి తెచ్చింది. దీని ద్వారా రోగులు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఓపీ అపాయింట్మెంట్లను ముందే బుక్ చేసుకోవచ్చు. అలాగే ఎన్టీఆర్ వైద్యసేవ కార్డు అప్డేషన్, ఆభా ఐడీ వివరాలు మరియు ఆసుపత్రుల సమాచారాన్ని సులభంగా పొందవచ్చు. క్యూ లైన్ల ఇబ్బంది లేకుండా డిజిటల్ పద్ధతిలో వైద్య సేవలు పొందడానికి ఇది ఎంతగానో దోహదపడుతుంది. హైలైట్: ఏపీ ప్రజలకు తీపి కబురు క్యూలో నిలబడే […]Read More
రికార్డు స్థాయి ఎండలతో తెలంగాణ ప్రజలు అల్లాడిపోతున్నారు. చాలా జిల్లాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. శుక్రవారం భద్రాచలం, మహబూబ్‌నగర్‌లలో 40 డిగ్రీల ఎండ నమోదైంది. నేడు, రేపు అధిక ఉష్ణోగ్రతలు ఉంటాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. అత్యవసరం అయితే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దని అంటున్నారు. హైలైట్: తెలంగాణలో రికార్డు స్థాయి ఎండలు రెండ్రోజులు మరింత తీవ్రత ఐఎండీ హెచ్చరికలు జారీ temperatures in Telangana తెలంగాణలో భానుడు నిప్పుల వర్షం కురిపిస్తున్నాడు. […]Read More
చాలామంది చెప్పులు కొనేటప్పుడు కేవలం డిజైన్ మాత్రమే చూస్తారు కానీ, తమ పాదాల ఆకృతికి అవి సెట్ అవుతాయా లేదా అని ఆలోచించరు. పాదాల షేప్‌ను బట్టి సరైన పాదరక్షలను ఎంచుకుంటేనే అటు అందం, ఇటు సౌకర్యం కలుగుతాయని ప్రముఖ ఫ్యాషన్ ఇన్ఫ్లూయెన్సర్ నవ్య చెబుతున్నారు. ఈజిప్షియన్, గ్రీక్, రోమన్ వంటి వివిధ రకాల పాదాల ఆకృతులు ఉన్నవారు ఎలాంటి చెప్పులు ధరించాలో వివరంగా తెలుసుకోండి. chappal సాధారణంగా మనం చెప్పులు లేదా షూస్ కొనేటప్పుడు కేవలం […]Read More
ఫిట్నెస్ ప్రపంచంలో ఎప్పటికీ తెగని చర్చ ఏదైనా ఉందంటే అది ‘వెజిటేరియన్ vs నాన్ – వెజిటేరియన్’ డైట్. కండరాల పుష్టి కోసం మాంసాహారం తప్పనిసరి అని కొందరు అంటూ ఉంటే, శాఖాహారంతోనే అత్యుత్తమ ఆరోగ్యం, వేగం సాధ్యమని మరికొందరి వాదన. వెజ్ vs నాన్-వెజ్.. ఫిట్‌నెస్‌కు ఏది బెస్ట్? బాడీ బిల్డింగ్ కోసం మాంసం తినాల్సిందేనా? వాస్తవానికి, ఫిట్నెస్ అనేది కేవలం మీరు తినే ఆహారం రకం మీద మాత్రమే కాకుండా, అందులో ఉండే పోషకాల […]Read More