Yagam For CBN: కేసుల చిక్కుల నుంచి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు బయటపడాలని అకాంక్షిస్తూ ఆ పార్టీ నాయకులు విజయవాడలో సుదర్శన నరసింహ యాగాన్ని నిర్వహించారు. Yagam For CBN: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుపై ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసుల నుండి విముక్తి కలగాలని ఆకాంక్షిస్తూ గన్నవరం నియోజకవర్గ టీడీపీ ఇంచార్జి యార్లగడ్డ వెంకట్రావు ఆధ్వర్యంలో కానూరు సుదర్శన నరసింహ స్వామి యాగం నిర్వహించారు. మూడు రోజుల పాటు విజయవాడ శివార్లలోని యార్లగడ్డ […]Read More
Dhanteras 2023 date and time: ధన త్రయోదశితో దీపావళి వేడుకలు ప్రారంభం కానున్నాయి. తేదీ, ముహూర్తం, ఈ పండగ ఎలా జరుపుకోవాలి? వంటి సందేహాలకు ఇక్కడ సమాధానం తెలుసుకోండి. ధన్తేరాస్ను ధన త్రయోదశి అంటారు. దీనినే ధన్వంతరీ త్రయోదశి అని కూడా పిలుస్తారు. ఈ పండగతోనే 5 రోజుల దీపావళి పండగ మొదలవుతుంది. కొత్త కార్యక్రమాల ప్రారంభానికి, బంగారం, వెండి కొనుగోలుకు, నూతన వంట సామాగ్రి (గిన్నెలు వంటివి), ఇంటి సామాగ్రి కొనుగోలుకు ఇది శుభ […]Read More
కాశీ మహాక్షేత్రంలో మాత అన్నపూర్ణేశ్వరి ఎల్లుండి నవంబరు 10న బంగారు అన్నపూర్ణమ్మగా దర్శనం ఇవ్వనుంది. కాశీ మహా క్షేత్రంలోని విశ్వనాథుడు గుడి పక్కన ఉన్న మాత అన్నపూర్ణేశ్వరి ఆలయంలో భక్తులు బంగారపు అన్నపూర్ణమ్మను దర్శించనున్నారు. సంవత్సరానికి ఒకసారి భక్తులకు ఈ దర్శనం లభిస్తుంది. ఇందుకోసం భక్తులు సంవత్సరం పాటు వేచి ఉంటారు. నవంబరు 10వ తేదీ మధ్యాహ్నం ఒంటిగంటకు అమ్మవారు భక్తులకు దర్శనం ఇస్తారు. ఆ సమయంలో అమ్మవారికి మందిరం మహంత్ శ్రీ శంకర్ పూరి గారు […]Read More
త్రయోదశి తిథి 11 నవంబర్ 2023 శనివారం వస్తోంది. ఈరోజు ధనత్రయోదశి పూజ, శనివారం త్రయోదశి ఉండటంచేత శని త్రయోదశి కూడా వచ్చిందని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు. 11 నవంబర్ 2023 శనివారం త్రయోదశి తిథి రోజునే ధనత్రయోదశి పూజ, అదేరోజు శని త్రయోదశి కూడా వచ్చిందని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు. చిలకమర్తి పంచాంగరీత్యా ధృక్ సిద్ధాంత గణితం ఆధారంగా […]Read More
దీపావళి రోజున లక్ష్మీ దేవిని పద్మాలతో పూజించడం చాలా శ్రేష్టం. ఉత్తమ ఫలితాలను పొందవచ్చని బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ వివరించారు. పద్మోద్భవాం పద్మముఖీం పద్మనాభప్రియామ్ రమామ్ । పద్మమాలాధరాం దేవీం పద్మినీ పద్మగంధినీమ్ ॥ అని పద్మవాసిని అయిన శ్రీ మహాలక్ష్మిని నిత్యం స్తోత్రం చేస్తాం. ఆ మహాలక్ష్మి కొలువైన పద్మము అత్యంత విశిష్టమైనది. క్షీరసాగర మథనంలో ముందుగా హాలాహలం పుట్టింది. ఆ తరువాత కామధేనువు, ఉచ్చైతీవం, కల్చతరువు, ఐశ్వర్య దేవత అయిన శ్రీమహాలక్ష్మి […]Read More
దీపావళి రోజు ఈ పనులు చేస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెట్టడం ఖాయం అని చెబుతున్నాయి పురాణాలు. మీ ఇల్లు సకల సౌభాగ్యాలతో, సిరిసంపదలతో, పిల్లాపాపలతో తులతూగాలంటే ఆ రోజు మీరు పాటించాల్సిన నియమాలు ఇవే. దీపావళి వచ్చిందంటే ఊరూవాడా దీపాలతో వెలిగిపోతుంది. ఆకాశం బాణాసంచాలతో మిరమిట్లు గొలుపుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కోసం చేసేదే దీపావళి పండుగ. ఆరోజు శ్రీ మహాలక్ష్మిని ధూప దీపాలతో పూజిస్తారు. లక్ష్మీదేవిని ఇంటికి ఆహ్వానించేందుకు ఖచ్చితంగా చేయాల్సిన పనులు కొన్ని […]Read More
శ్రీకాకుళం జిల్లాలో దీపావళి పేరుతోనే రెండు గ్రామాలు ఉన్నాయి. ఆ పేరును ఆ గ్రామస్తులు పెట్టుకున్నది కాదు. అలా అని ఈ మధ్యకాలంలో మార్చుకున్న పేర్లు కూడా కాదు. వందల ఏళ్లుగా ఆ గ్రామానికి అవే పేర్లు కొనసాగుతున్నాయి. ఆ పేర్ల వెనుక ఉన్న కథలను ఆ ప్రాంతాల్లో చెప్పుకుంటూ ఉంటారు. గ్రామాల పేర్లు రకరకాలుగా ఉంటాయి. కానీ పండగల పేర్లే గ్రామాలకు ఉండడం మాత్రం కాస్త విచిత్రమే. శ్రీకాకుళం జిల్లాలో దీపావళి పేరుతోనే రెండు గ్రామాలు […]Read More