Amla Juice Benefits : ఉసిరిని పురాతన కాలం నుంచి ఆయుర్వేదంలో ఉపయోగిస్తుంటారు. దీనితో చాలా లాభాలు ఉన్నాయి. అయితే ఖాళీ కడుపుతో ఉసిరి జ్యూస్ తాగితే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అవి ఏంటి? ఉసిరి రసం ఎలా తయారు చేయాలి? ఉసిరి జ్యూస్ ఆరోగ్యానికి మంచిది. ప్రత్యేకించి ఖాళీ కడుపుతో తాగితే ముఖ్యమైన ప్రయోజనాలను పొందవచ్చు. ఉసిరి రసంలో విటమిన్ సి ఉంటుంది. రోగనిరోధక శక్తిని పెంచడంలో చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. దీన్ని తీసుకోవడం […]Read More
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజైన గురువారం రాత్రి శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామి సర్వభూపాల వాహనంపై వేణుగోపాలకృష్ణుడి అలంకారంలో దర్శనమిచ్చారు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజైన గురువారం రాత్రి శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామి సర్వభూపాల వాహనంపై వేణుగోపాలకృష్ణుడి అలంకారంలో దర్శనమిచ్చారు. వాహనం ముందు గజరాజులు నడుస్తుండగా, భక్తజన బృందాలు భజనలు, కోలాటాలు, జీయ్యంగార్ల గోష్టితో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది. సర్వభూపాల అంటే అందరు […]Read More
ఆదిపూజ్యుడు గణపతి శరీర పరిమాణం కూడా మన జీవితానికి సంబంధించిన ఆనందానికి, విజయానికి చిహ్నంగా భావిస్తారు. గణపతి శరీరం నుండి మనిషి కొన్ని విషయాలను నేర్చుకోవాలని పెద్దలు సూచిస్తారు. భాద్రపద మాసం శుక్ల పక్షం చతుర్థి తిథి వస్తుందంటే చాలు.. దేశ్యవ్యాప్తంగా గణపతి భక్తుల సందడి మొదలవుతుంది. విఘ్నాలకు అధిపతి గణపతి పూజకు సిద్ధమవుతారు. గణేశ చతుర్థి రోజున వినాయకుడు జన్మించాడని హిందువుల నమ్మకం. వినాయక చవితి నుంచి దేశ వ్యాప్తంగా పది రోజులపాటు పండగను జరుపుకుంటారు. […]Read More
శ్రీ శుక ఉవాచ.. పరీక్షిన్మహారాజా! వైవస్వత మనువు పదిమంది పుత్రులలో పెద్దవాడు ఇక్ష్వాకుడు. దినమణి- సూర్యవంశానికి మణిమకుటం వంటి మహారాజు. ఈ మహాపురుషుని పేరు మీదే శ్రీరాముడు ‘ఇక్ష్వాకు కుల తిలకుడు’ అని ప్రఖ్యాతి పొందాడు. ఇక్షాకుని పౌత్రుడు కకుత్స్థుడు. సురాసుర సమరంలో వృషభ (ఆబోతు) రూపం ధరించిన అమరేంద్రుని కకుదాన్ని- మూపురాన్ని అధిరోహించి అసుర సంహారం చేసి అమరులకు ఆనందం కలిగించాడు. అందుకే ‘కకుత్స్థుడు’ అన్న పౌరుష నామం ఇతని పట్ల ప్రసిద్ధమైంది. ఈ వీరుని […]Read More
Shravana Masam 2023 |‘ద్వాదశేష్వపి మాసేషు, శ్రావణః శివరూపకః’ అంటే ‘పన్నెండు నెలల్లో శ్రావణ మాసం శివరూపం, సాక్షాత్తు నేనే శ్రావణ మాసం’ అని సనత్కుమారుడికి చెబుతాడు పరమేశ్వరుడు. అలాంటి పవిత్ర శ్రావణ మాసం ఈ ఏడాది రెండుసార్లు వస్తున్నది. అధిక మాసంలో నిజ శ్రావణ మాసంలా వ్రతాలు ఆచరించాల్సిన సంప్రదాయం లేదు. కానీ, అధిక మాసంలో చేసే దానాలు, జపాలు అధిక ఫలాన్ని ఇస్తాయని పెద్దల మాట. ఈ క్రమంలో పవిత్రమైన శ్రావణం అధిక మాసంగా […]Read More
తిరుమల : తిరుమల (Tirumala) లో శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు టీటీడీ (TTD ) గుడ్ న్యూస్ తెలిపింది. ఆగస్టు, సెప్టెంబరు నెలలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల అదనపు కోటా (Additional Quota)ను జూలై 25న ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. అదేవిధంగా అదే రోజు అక్టోబరు (October) కోటాను కూడా విడుదల చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. తిరుమల శ్రీవారి అంగప్రదక్షిణ టికెట్లకు సంబంధించిన అక్టోబరు నెల కోటాను […]Read More
తిరుమల : వారాంతపు సెలవుదినం కావడంతో ఆదివారం తిరుమల ( Tirumala )లో భక్తుల రద్దీ పెరిగింది. కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో తిరుమలలోని కంపార్ట్మెంట్లు ( Compartments ) అన్నీ నిండి ఏటీసీ వరకు క్యూలైన్లో నిలబడ్డారు. టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనానికి (Sarvadarsan ) 15 గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు వివరించారు. నిన్న శ్రీవారిని 84,430 మంది భక్తులు దర్శించుకోగా 38,662 మంది […]Read More