Silicon andhra sanjivani Hospital: ఆ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిలో ఉచితంగా వైద్యం.. మెడికల్ టెస్టులు, సర్జరీలూ ఫ్రీనే.. వైద్యం వ్యాపారంగా మారిపోయిన ప్రస్తుత రోజులలో కార్పొరేట్ తరహా వైద్యాన్ని ఫ్రీగా అందించే ఆస్పత్రి ఉందంటే నమ్ముతారా. అదే కృష్ణా జిల్లా కూచిపూడిలో ఉన్న సిలికాన్ ఆంధ్ర సంజీవని ఆస్పత్రి. ఉచిత వైద్యంతో పాటుగా అత్యాధునిక వైద్య పరీక్షలు, సర్జరీలను కూడా ఉచితంగా అందిస్తూ పేదలపాలిట సంజీవనిగా పేరు తెచ్చుకుంది. 2018లో ఏర్పాటైన సిలికానాంధ్ర సంజీవని మల్టీస్పెషాలిటీ […]Read More
Vijayawada The School Education Department:- Vijayawada The School Education Department has tightened the rules regarding teachers’ attendance. If teachers arrive at Read More
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ మీద ఓ పోలీస్ అధికారి.. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దేవరకొండ నాగవరప్రసాద్ అనే అధికారి తుళ్లూరు పోలీస్ స్టేషన్లో వీరిపై ఫిర్యాదు చేశారు. తిరుమల శ్రీవారి లడ్డూలో జంతువుల కొవ్వు కలిపారంటూ పదే పదే ఆరోపణలు చేయడంతో మనస్తాపం చెంది ఫిర్యాదు చేసినట్లు నాగ వరప్రసాద్ విలేకర్లకు వెల్లడించారు. అలాగే కొన్ని మీడియా ఛానెళ్ల మీద ఫిర్యాదు చేసినట్లు […]Read More
Andhra Pradesh Farmers Money In 24 Hours: రైతులకు ధాన్యం డబ్బులు 24 గంటల్లోనే ఖాతాల్లో జమ చేస్తున్నామని, మిల్లర్లు మోసం చేస్తే కఠిన చర్యలుంటాయని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. గత ప్రభుత్వం రైతులను ఇబ్బంది పెట్టిందని, రూ.1,674 కోట్ల బకాయిలు చెల్లించామని గుర్తు చేశారు. ఈ ఖరీఫ్ లో రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోలు చేసి, రూ.9,300 కోట్లు జమ చేశామని చెప్పారు. సంక్షేమ పథకాలను విస్తరిస్తామని హామీ ఇచ్చారు. హైలైట్: ధాన్యం […]Read More
Andhra: కొత్త ఆటో కొని పూజలు చేయించి ఇంటి ముందు పెట్టాడు.. తెల్లారేసరికి బ్రతుకుతెరువు కోసం అప్పు చేసి కొన్న కొత్త ఆటో గంటల వ్యవధిలో మాయమైన ఘటన విజయనగరం జిల్లాలో కలకలం రేపింది. కొత్తవలస మండలం రెల్లి కాలనీలో నివసించే బంగారి అప్పలరాజు రూ.3.18 లక్షలు పెట్టి కొనుగోలు చేసిన ఆటోను పూజలు చేసి ఇంటి ముందు ఉంచగా, తెల్లవారుజామున అది కనిపించలేదు. Andhra: కొత్త ఆటో కొని పూజలు చేయించి ఇంటి ముందు పెట్టాడు.. […]Read More
భద్రాద్రి రాములోరి పట్టు వస్త్రాలు మాయం.. సీసీటీవీకి కూడా చిక్కని ఇంటి దొంగలు శ్రీరామనవమికి ముందు భద్రాద్రిలో అపచారం చోటు చేసుకుంది. ఆలయంలో స్వామి వారికి సమర్పించిన పట్టు వస్త్రాలు మాయం కావడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే ఆలయంలో ఉన్న సీసీటీవీ కెమెరాలకు కూడా చిక్కకుండా దొంగలు వాటిని ఎత్తుకెళ్లిపోవడం గమనార్హం. అయితే ఇది ఇంటి దొంగల పనే అని గుర్తించిన ఆలయ అధికారులు.. ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. బాధ్యులపై కఠిన చర్యలు […]Read More
ఏపీలో ప్రతి ఇంటికి క్యూఆర్ కోడ్ అంటిస్తారు.. ప్రభుత్వ ఆఫీసులకు వెళ్లక్కర్లేదు, ఇంటి నుంచే సేవలు AP Govt Qr Codes For Public Services: ఏపీ ప్రభుత్వం ప్రజలకు సేవల్ని మరింత చేరువ చేస్తోంది. దీని కోసం ప్రతి ఇంటికి క్యూఆర్ కోడ్ను అంటించనున్నారు. క్షణాల్లో ఆస్తి పన్ను చెల్లించొచ్చు, సమస్యలపైనా ఫిర్యాదులు చేయొచ్చు. పట్టణాలు, నగరాల్లోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఈ సేవల్ని అందబాటులోకి తీసుకురానున్నారు. ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పని లేకుండా ప్రభుత్వం […]Read More
Andhra Pradesh Weather Today: ఏపీలో కాస్త విచిత్రమైన వాతావరణం కనిపిస్తోంది. ఓ వైపు కొన్ని జిల్లాల్లో ఎండల తీవ్రత కనిపిస్తుంటే.. మరికొన్ని చోట్ల మాత్రం వర్షాలు పడ్డాయి. అల్పపీడనం ప్రభావంతో ఇవాళ, రేపు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అలాగే ఎండలు కూడా దంచికొడుతున్నాయి. సోమవారం రాయలసీమలో ఏకంగా 36 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యింది. రాష్ట్రంలో ఇటు ఎండలు, అటు వర్షాలతో విభిన్న వాతావరణం ఉంది. హైలైట్: ఏపీలో కాస్త విచిత్రమైన వాతావరణం […]Read More