డివోషనల్

మహా శివరాత్రి రోజు ఉపవాసం, జాగరణ ఎలా చేయాలి..? చాగంటి కోటేశ్వరరావు ఏం

మహాశివరాత్రి నాడు ఉపవాసం, జాగరణం పాటించడం శివారాధనలో అంతర్భాగం. ఉపవాసం అంటే భగవంతుని సన్నిధిలో ఉండడం, ఇంద్రియాలను ఆధ్యాత్మిక అనురక్తికి మలచడం. జాగరణం అంటే కేవలం నిద్రమానుకోవడమే కాదు, భగవత్ చింతనతో ఆత్మవిచారణ చేయడం. ఈ రెండూ ఈశ్వరానుగ్రహానికి, ఆత్మజ్ఞానానికి మార్గాలని చాగాంటి కోటేశ్వరరావు వివరించారు. మహా శివరాత్రి రోజు ఉపవాసం, జాగరణ ఎలా చేయాలి..? చాగంటి కోటేశ్వరరావు ఏం చెప్పారంటే..? హిందూ ధర్మంలో ప్రధాన పండగలలో మహాశివరాత్రి ఒకటి. ఈరోజున శివుడి ఆరాధన ఎంతో ప్రాముఖ్యమైనది. […]Read More

డివోషనల్

Chanakya Niti: ఈ తప్పులు చేస్తే.. కుటుంబంలో కల్లోలం తప్పదు..!

Chanakya Neeti: చాణక్యుడు భార్యాభర్తలను కుటుంబమనే ప్రపంచ రథానికి రెండు చక్రాలతో పోల్చాడు. ఈ రెండు చక్రాలు సమానంగా, సమన్వయంతో ముందుకు సాగితేనే రథం సాఫీగా నడుస్తుంది. ఒకటి వెనుకబడినా లేదా దారి తప్పినా, రథం ఆగిపోతుంది. అదే విధంగా, దాంపత్య జీవితంలో పరస్పర గౌరవం, నమ్మకం, సహకారం ఎంతో అవసరమని స్పష్టం చేశారు. చాణక్యుడు ఒక గొప్ప ఆలోచనాపరుడు, ఆర్థికవేత్త, దౌత్యనిపుణుడు. ఆయన రచించిన అర్థశాస్త్రం, నీతి శాస్త్రం గ్రంథాలలో జీవన విధానం, కుటుంబ విలువలు, […]Read More

డివోషనల్

శనివారం ఇలా చేస్తే.. శని దేవుడి అనుగ్రహం.. సుఖ-సంతోషాల జీవితం ఖాయం..!

Saturday remedies: శని ప్రభావం తగ్గి, ఆయన అనుగ్రహం పొందాలంటే శనివారం కొన్ని ఆచరణలు చేయడం మంచిది. శనివారం రోజున శని ఆలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు చేయడం శ్రేయస్కరం. నెయ్యితో దీపం వెలిగించి, నల్ల నువ్వులు సమర్పించడం శుభప్రదం అని చెబుతారు. అలాగే శని మంత్రం లేదా గాయత్రి మంత్రం జపించడం ద్వారా శని దోష ప్రభావం తగ్గుతుందని నమ్మకం. శనివారం ఇలా చేస్తే.. శని దేవుడి అనుగ్రహం.. సుఖ-సంతోషాల జీవితం ఖాయం..! హిందూ మతంలో […]Read More

డివోషనల్

Maha Shivaratri 2026: శివుడికి ఈ దీపం వెలిగిస్తే ఇన్ని అద్భుతాలా? మీ

మహా శివరాత్రి పర్వదినాన శివయ్యను రకరకాల అభిషేకాలతో, అర్చనలతో భక్తులు కొలుస్తుంటారు. అయితే, ఈ పవిత్ర రోజున శివాలయంలో గానీ లేదా ఇంట్లో గానీ నారికేళ దీపం వెలిగించడం అత్యంత శక్తివంతమైన ఫలితాలను ఇస్తుందని పురాణాలు చెబుతున్నాయి. నారికేళం అంటే కొబ్బరికాయ.. మానవ శరీరానికి, అహంకారానికి ప్రతీకగా దీనిని భావిస్తారు. ఈ దీపం వెలిగించడం వల్ల శివుని అనుగ్రహం పొంది, జీవితంలోని అడ్డంకులు ఎలా తొలగిపోతాయో ఇప్పుడు చూద్దాం. Maha Shivaratri 2026: శివుడికి ఈ దీపం […]Read More

Political News

Telangana Election Results and Winners 2026 LIVE: కొత్తగూడెంలో ఉత్కంఠ.. కేటీఆర్

Telangana Municipal Election Results and Winners 2026 LIVE Updates in Telugu: మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్‌ కొనసాగుతోంది. ఒక్కొక్కటిగా ఫలితాలు విడదుల అవుతున్నాయి. మెజార్టీ స్థానాల్లో కాంగ్రెస్ దూకుడు చూపిస్తుంది. మరికొన్ని చోట్ల హంగ్ ఏర్పడింది. వడ్డేపల్లి మున్సిపాలిటీలో కల్వకుంట్ల కవితకు ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నేతలు షాక్ ఇచ్చారు. Telangana Election Results and Winners 2026 LIVE: కొత్తగూడెంలో ఉత్కంఠ.. కేటీఆర్ ఆఫర్‌కు సీపీఐ ఓకే అంటుందా..? Telangana Municipal Poll […]Read More

డివోషనల్

Maha Shivaratri 2026: Google Gemini Proతో అద్భుతమైన శివ-పార్వతి ఫోటోలు.. ప్రాంప్ట్స్‌

మహా శివరాత్రి 2026 సందర్భంగా భక్తులు Google Gemini Pro ద్వారా శివుడు, పార్వతి చిత్రాలను సృష్టిస్తున్నారు. సంప్రదాయ ప్రతీకలు, భక్తి భావన, ఆధునిక డిజిటల్ సృజనాత్మకత కలిపి, సినిమాటిక్ కోస్మిక్ వీడియోలు, ప్రత్యేక ప్రాంప్ట్‌లతో చిత్రాలు రూపొందిస్తున్నారు. Maha Shivaratri 2026: మహా శివరాత్రి 2026 సందర్భంగా భక్తులు ఈసారి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఉపయోగించి సొంతగా ప్రత్యేకమైన శివుడు, దుర్గాదేవి పార్వతి చిత్రాలను సృష్టిస్తున్నారు. సంప్రదాయ ప్రతీకలతో కలిపి ఆధునిక డిజిటల్ సృజనాత్మకతను కలిపి, […]Read More

Political News

మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబుకు బెయిల్ లభించినప్పటికీ మరో పీటీ వారెంట్‌ జారీ కావడం సంచలనంగా మారింది. సత్తెనపల్లి పోలీసులు ఆయనపై గుంటూరు ప్రిన్సిపల్ సబ్ కోర్టులో ఈ వారెంట్ వేయడం గమనార్హం. దీంతో ఆయన విడుదలపై ఉత్కంఠ నెలకొంది. Ambati Rambabu : మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు(Ambati Rambabu arrest news) కు బెయిల్ లభించినప్పటికీ మరో పీటీ వారెంట్‌ జారీ కావడం సంచలనంగా మారింది. సత్తెనపల్లి పోలీసులు […]Read More

Political News

KTR : మున్సిపల్ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించాం : కేటీఆర్‌

KTR : మున్సిపల్ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించాం : కేటీఆర్‌ తెలంగాణ వ్యాప్తంగా జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ మంచి ఫలితాలు సాధించిందని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. మున్సిపాలిటీల్లో 2500 పైగా స్థానాలను గెలుచుకోగలుగుతున్నామన్నారు. తమవాళ్లు చాలాచోట్ల వీరోచిత పోరాటం చేశారన్నారు. KTR : తెలంగాణ వ్యాప్తంగా జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ మంచి ఫలితాలు సాధించిందని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.ఈ రోజు తెలంగాణ […]Read More

Political News

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు.. ఢిల్లీ నుంచి రేవంత్ రెడ్డి కీలక ట్వీట్

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల్లో ఓటర్లు ఇచ్చిన తీర్పు.. రెండేళ్ల కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలనకు సంపూర్ణ ఆమోదమని సీఎం రేవంత్‌ రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి.. ప్రజలు తీర్పు ఇచ్చారని తెలిపారు. ఇక ఈ గెలుపు కోసం కష్టపడ్డ ప్రతీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఈ విజయం అంకితమని పేర్కొన్నారు. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు.. ఢిల్లీ నుంచి రేవంత్ రెడ్డి తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ […]Read More

Political News

‘నాకు మంత్రి పదవి ఇవ్వకపోతే డైరెక్టుగా సీఎం అవుతా..’ రేవంత్‌కు MLA హెచ్చరిక

‘నాకు మంత్రి పదవి ఇవ్వకపోతే డైరెక్టుగా సీఎం అవుతా..’ రేవంత్‌కు MLA హెచ్చరిక మంత్రి పదవిపై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇచ్చిన మాట ప్రకారం తనకు మంత్రి ఇవ్వాలని అన్నారు. లేదంటే తాను డైరెక్టుగా సీఎం అవుతానంటూ.. కాంగ్రెస్ హైకమాండ్, సీఎం రేవంత్ రెడ్డిలను పరోక్షంగా హెచ్చరించారు. తనకు ఆ సత్తా ఉందని.. పదవి ముఖ్యం కాదంటూనే మాట నిలబెట్టుకోవాలని కాంగ్రెస్ అదిష్ఠానాన్ని కోరుతున్నారు. హైలైట్: నాకు మంత్రి పదవి […]Read More