డివోషనల్

Maha Shivaratri 2026: మహాశివరాత్రి ప్రాముఖ్యత, పూజా విధానం, శుభ సమయం తెలుసుకోండి..

నేడు దేశవ్యాప్తంగా మహాశివరాత్రి పర్వదినాన్ని భక్తులు అత్యంత ఉత్సాహంగా, భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. ఈ ఏడాది ఈ పండుగ పవిత్రమైన రోజు రావడంతో ఆలయాలన్నీ శివనామస్మరణతో మారుమోగుతున్నాయి. భక్తులు రోజంతా ఉపవాసంతో స్వామిని కొలుస్తున్నారు. ఈ శుభ సమయంలో ఈశ్వరుడిని ఆరాధించడం వల్ల జీవితంలో ఆనందం, సుఖసంతోషాలు సిద్ధిస్తాయని భక్తులు నమ్ముతారు. అందువల్ల నేడు శివుడిని ఆరాధించే పద్దతి, పూజించడానికి శుభ సమయం గురించి తెలుసుకుందాం. మహాశివరాత్రి ప్రాముఖ్యత ఫాల్గుణ మాస కృష్ణ పక్ష చతుర్ధశి రోజు […]Read More

డివోషనల్

Maha Shivaratri 2026: శివుడికి ఈ దీపం వెలిగిస్తే ఇన్ని అద్భుతాలా? మీ

మహా శివరాత్రి పర్వదినాన శివయ్యను రకరకాల అభిషేకాలతో, అర్చనలతో భక్తులు కొలుస్తుంటారు. అయితే, ఈ పవిత్ర రోజున శివాలయంలో గానీ లేదా ఇంట్లో గానీ నారికేళ దీపం వెలిగించడం అత్యంత శక్తివంతమైన ఫలితాలను ఇస్తుందని పురాణాలు చెబుతున్నాయి. నారికేళం అంటే కొబ్బరికాయ.. మానవ శరీరానికి, అహంకారానికి ప్రతీకగా దీనిని భావిస్తారు. ఈ దీపం వెలిగించడం వల్ల శివుని అనుగ్రహం పొంది, జీవితంలోని అడ్డంకులు ఎలా తొలగిపోతాయో ఇప్పుడు చూద్దాం. సాధారణ ప్రమిద దీపాలకు భిన్నంగా కొబ్బరికాయతో దీపం […]Read More

డివోషనల్

మహా శివరాత్రి.. ఈ సమయంలో శివ పూజ చేస్తే ఐశ్వర్యం, సుఖ సంతోషాలు

మహా శివరాత్రి.. ఈ సమయంలో శివ పూజ చేస్తే ఐశ్వర్యం, సుఖ సంతోషాలు ఖాయం Maha Shivaratri 2026 Time and Puja Vidhi: శివ పురాణం ప్రకారం, మహాశివరాత్రి అర్ధరాత్రి సమయంలో బ్రహ్మ, విష్ణువుల మధ్య పరమేశ్వరుడు అగ్ని లింగరూపంలో ఆవిర్భవించాడని చెబుతారు. ఈ కథలోని అంతరార్థం ఏమిటంటే.. మన శరీరమనే చీకటిలో ఉన్న ఆత్మరూపమైన వెలుగును తెలుసుకోవడం. ఈరోజు చేసే పూజల ద్వారా పొందే ఫలాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మహా శివరాత్రి.. ఈ […]Read More

డివోషనల్

మహా శివరాత్రి.. ఈరోజు ఏ శివ లింగాన్ని పూజ చేస్తే ఎలాంటి ఫలితం

Types of Shiva Linga and benefits: మహాశివరాత్రి అనేది భక్తులను ముక్తి మార్గంలో నడిపించే పవిత్రమైన అవకాశం. ఈ రోజు ఒక చెంబుడు నీళ్లతో అభిషేకం చేసి, ఒక మారేడు దళం సమర్పించి, స్వల్ప నైవేద్యం పెట్టినా శివుడు ప్రసన్నుడవుతాడని విశ్వాసం. విశేషంగా ఈ రోజున కొన్ని ప్రత్యేక శివలింగాలకు పూజ చేస్తే విశిష్ట ఫలితాలు లభిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి. మహా శివరాత్రి.. ఈరోజు ఏ శివ లింగాన్ని పూజ చేస్తే ఎలాంటి ఫలితం వస్తుందో […]Read More

డివోషనల్

శివరాత్రి స్పెషల్ ఉపవాసం ఉండేవారు ఇష్టంగా తాగేందుకు థాండాయ్ డ్రింక్, ఈజీగా ఇంట్లోనే

శివరాత్రి రోజున హిందూవుల్లో చాలా మంది ఉపవాసం ఉంటారు. ఈ టైమ్‌లో భోజనం అస్సలు తీసుకోరు. ఎక్కువగా పండ్లు, ఫలహారాలు, డ్రింక్స్‌ని ఎక్కువగా తీసుకుంటారు. ఇవే మనల్ని రోజంతా యాక్టివ్‌గా ఉంచేలా ప్లాన్ చేసుకుంటారు. శివరాత్రి మన దగ్గరే కాదు, నార్త్‌లో కూడా చేసుకుంటారు. అక్కడఎక్కువగా ఈ రోజున థాండాయ్ చేసుకుంటారు. మరి ఈ డ్రింక్‌ని ఎలా తయారుచేయాలో ఇప్పుడు చూద్దాం. థాండాయ్ రెసిపీ. శివరాత్రి వచ్చిందంటే ఎండకాలానికి ఆరంభం పలికినట్లే. ఈ టైమ్‌లో చల్లని థాండాయ్ […]Read More

డివోషనల్

మహాశివరాత్రి: కలలో కనిపించిన శివయ్య.. రూ. లక్షా 30 వేల నాణేలతో శివలింగం..

తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరుపాడులో చిలకా సాయితేజ అనే ఓ భక్తుడు శివుడి మీద తన భక్తిని వినూత్నంగా చాటుకున్నారు. నాణేలతో శివలింగాన్ని తయారుచేశారు. రూ. లక్షా 30 వేల నాణేలను ఉపయోగించి సుమారుగా రెండు నెలల పాటు శ్రమించి ధన శివలింగం తయారు చేశారు. ఈ శివలింగాన్ని మహాశివరాత్రి సందర్బంగా పట్టిసీమలోని వీరభద్రస్వామి ఆలయంలో ప్రతిష్టించనున్నారు. Maha shivaratri . రూ. లక్షా 30 వేల నాణేలతో శివలింగం.. శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదంటారు.. అలాంటిది శివుడే […]Read More

డివోషనల్

మహాశివరాత్రి పర్వదినం.. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో భక్తులకు ఉచితంగా పంపిణీ

దక్షిణ కాశీగా పేరొందిన శ్రీకాళహస్తీశ్వర ఆలయం మహాశివరాత్రి వేడుకలకు ముస్తాబైంది. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. ప్రత్యేకంగా క్యూలైన్లు ఏర్పాటు చేయటంతో పాటు.. తాగునీరు, పిల్లలకు పాలు, బిస్కెట్లు ఉచితంగా ఇచ్చేందుకు ఏర్పాట్లు చేసినట్లు ఆలయ ఈవో వెల్లడించారు. హైలైట్: మహాశివరాత్రి పర్వదినం శ్రీకాళహస్తీశ్వర ఆలయం ముస్తాబు Srikalahasteeswara Temple మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకొని దేశంలోని శైవక్షేత్రాలు శివనామస్మరణలతో మారుమాగోతున్నాయి. ఉదయం నుంచే భక్తులు ఆలయాలకు చేరుకొని శివయ్యకు అభిషేకాలు చేస్తున్నారు. […]Read More

రాశి ఫలాలు

రాశిఫలాలు 15 ఫిబ్రవరి 2026:ఈరోజు ఈరోజు మహా శివరాత్రి వేళ వృషభం సహా

రాశిఫలాలు 15 ఫిబ్రవరి 2026:ఈరోజు ఈరోజు మహా శివరాత్రి వేళ వృషభం సహా ఈ 5 రాశులకు శివయ్య ప్రత్యేక ఆశీస్సులు..! horoscope today 15 February 2026 జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఈరోజు మహా శివరాత్రి వేళ కొన్ని అరుదైన శుభ యోగాలు ఏర్పడనున్నాయి. ఈ సమయంలో కొన్ని రాశుల వారికి శివయ్య ప్రత్యేక ఆశీస్సులు లభించనున్నాయి. ఈ జాబితాలో మీ రాశి కూడా ఉందేమో చూసెయ్యండి… Daily Horoscope in Tel Feb15 horoscope today […]Read More

రాశి ఫలాలు

సూర్య గ్రహణం రోజే చంద్ర సంచారం.. వీరికి తీరని అప్పుల బాధలు!

2026లో మొదటి సూర్య గ్రహణం ఫిబ్రవరి 12న సంభవించబోతుంది. ఇక ఈ గ్రహణం అనేది అనేక విధాలుగా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా 12 రాశులపై దీని ప్రభావం చూపుతుంది. అయితే సూర్య గ్రహణం రోజే అరుదైన సంఘటన చోటు చేసుకోనుంది. సూర్యగ్రహణం రోజున చంద్రుడు రెండు సార్లు సంచారం చేయనున్నాడు. దీంతో నాలుగు రాశుల వారికి అద్భుత ప్రయోజనాలు చేకూరగా నాలుగు రాశుల వారికి కష్టకాలం అనే చెప్పాలి. సూర్య గ్రహణం రోజు చంద్రుడు, ఉదయం 9 […]Read More

డివోషనల్

శివరాత్రి రోజు ఆలయానికి వెళ్తున్నారా.. ఈ ఒక్కటీ తెచ్చుకుంటే మీ జీవితం ధన్యమే!

మహా శివరాత్రి వెచ్చచేస్తోంది. అత్యంత పవిత్రమైన దినాలలో ఈ రోజుకు కూడా ఒకటి. ఈ రోజున శివ భక్తులు అందరూ పరమ శివుడిని మారేడు దళాలతో పూజిస్తుంటారు. అంతే కాకుండా మహాభిషేకాలు చేస్తూ.. శివ నామస్మరణ చేస్తుంటారు. ముఖ్యంగా ఉపావసం ఉంటూ జాగరణ చేస్తారు. ముఖ్యంగా ఈ రోజున చాలా మంది, ఉదయాన్నే బ్రహ్మముహుర్తంలో నిద్ర లేచి, స్నానం ఆచరించి, శివ పూజ చేస్తారు. అంతే కాకుండా తప్పకుండా శివాలయానికి వెళ్లి పరమశివుడుని పూజిస్తారు. అయితే ఈ […]Read More