Fake Marriage: ఛీ ఛీ ఇదేం చెండాలం.. కూతురికి బదులు తల్లితో పెళ్లికొడుకు.. Movie News reddys talk April 20, 2025 0 26 0 minute read యూపీలోని మేరఠ్లో పెళ్లిపీటలపై వధువుకు బదులుగా ఆమె తల్లి కూర్చోవడంతో వరుడు బిత్తరపోయాడు. వరుడి అన్నావదినలు వధువు కుటుంబంతో కుమ్మక్కై ఇలా చేశారు. అరిస్తే రేప్ కేసు పెడతారని వారు బెదిరించారు. తాను మోసపోయానని వరుడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.