AIG Hospital : బంజారాహిల్స్‌లో యువతి హల్‌చల్.. AIG ఆసుపత్రి బిల్డింగ్ పైనుంచి దూకేస్తానంటూ… Political News reddys talk April 20, 2025 0 39 0 minute read హైదరాబాద్ బంజారాహిల్స్ లో యువతి హల్ చల్ చేస్తోంది. సిటీ సెంటర్ మాల్ పక్కనే ఉన్న ఏఐజి ఆసుపత్రి భవనం పైకి ఎక్కిన ఓ యువతి దూకుతానంటూ బెదిరిస్తోంది. వెంటనే ఆసుపత్రి వద్దకు చేరుకున్న పోలీసులు ఆ యువతిని కిందకు దించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.