Disha Patani: దిశా పటానీ హాట్ షోకి కుర్రాళ్లు విలవిల..

దిశా పటానీ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో హాట్ హాట్ ఫొటోలను షేర్ చేసింది. తలతల మెరిసే బిళ్లలతో సరికొత్తగా డిజైన్ చేయించి దర్శనమిచ్చింది. లైటింగ్ ఫోకస్ ఆమెపై పడగానే ఆ బిళ్లలు మెరవడంతో దిశా అందం మరింత పెరిగింది. ప్రస్తుతం ఆ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
బాలీవుడ్ హాట్ బ్యూటీ దిశా పటానీ ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు హాట్ హాట్ ఫొటోలతో ఇంటర్నెట్‌ని హీటెక్కిస్తోంది.
తరచూ కొత్త కొత్త డిజైన్‌తో దర్శనమిచ్చి కుర్రకారు గుండెల్లో గుబులు రేపుతోంది.
అలాగే బ్యాక్ అందాలతో పిచ్చెక్కించింది. ఒక్కో ఫొటోకు ఒక్కో పోజుచ్చి రచ్చ రచ్చ చేసింది.
ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.