భరణి నక్షత్రంలో గురుడు.. 5 నెలలు వీరికి మహారాజయోగం

జ్యోతిష్యంలో బృహస్పతి కదలికను అతి ముఖ్యమైన పరిణామంగా భావిస్తారు. జూన్ 21వ తేదీన గురుడు భరణీ నక్షత్రంలోకి ప్రవేశించాడు. నవంబరు వరకు అక్కడే ఉంటాడు. నాలుగు నెలలపాటు కొన్ని రాశులవారికి విశేష ప్రయోజనాలు సిద్ధించనున్నాయి. వాటిగురించి తెలుసుకుందాం.
తులారాశి : వీరికి బాగా కలిసి రానుంది. కొత్త కొత్త అవకాశాలు వీరిని వెతుక్కుంటూ వస్తాయి. ఉద్యోగస్తులు కెరీర్ లో పురోగతి సాధిస్తారు. వ్యాపారాలు చేసేవారికి అనుకూలమైన సమయం. ఆర్థికంగా బాగుంటుంది. సిక్ లీవ్ పెట్టి క్లబ్ లో మహిళతో డీఐజీతో లస్క్ టపా, సీఎంకు మండిపోయింది, అంతే !
ధనుస్సు రాశి : ఉద్యోగస్తులకు ఇంక్రిమెంట్ తో కూడిన పదోన్నతి ఉంటుంది. పనితీరుకు పై అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. వ్యాపారం చేసేవారికి వారి వ్యాపారాన్ని విస్తరించేందుకు ఇది అనువైన సమయం. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.
సింహరాశి : ఈ రాశివారికి అదృష్టం ఎప్పుడూ వెన్నంటే ఉంటుంది. కెరీర్ లో మంచి పురోగతి కనపడుతుంది. ఉద్యోగస్తులు ప్రమోషన్లతోపాటు శుభవార్తలు వింటారు. ఆర్థికంగా కలిసిరావడంవల్ల డబ్బులకు ఇబ్బందిలేని స్థితిలో ఉంటారు. జీవిత భాగస్వామి నుంచి సలహా తీసుకొని సంప్రదింపులు జరిపి చేసేపని విజయవంతమవుతుంది. లక్నో-వారణాసి మధ్య విమానం ప్రారంభించిన యోగీ.. యూపీ రాజధాని నుంచి 25వ సర్వీస్..
మేషరాశి : ఈ రాశివారికి అసాధారణ అవకాశాలు తలుపు తడతాయి. కెరీర్ లో పురోగతి సాధిస్తారు. వ్యాపారస్తులు లాభాలను ఆర్జిస్తారు. అలాగే కొన్ని ముఖ్యమైన ఒప్పందాలను కూడా చేసుకుంటారు. దీనివల్ల ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. అదృష్టం వెంటే ఉండటంవల్ల చేపట్టే ప్రతి పనిలోను విజయం సాధిస్తారు.
మకరరాశి : సమాజంలో గౌరవ, మర్యాదలు ఇనుమడిస్తాయి. విద్యారంగంతో సంబంధం ఉన్నవారికి సానుకూల ఫలితాలు ఎదురవుతాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులకు ప్రమోషన్ లభిస్తుంది. ఉన్నతాధికారులను పనితీరుతో ఆకట్టుకుంటారు