రాశిఫలాలు 26 మార్చి 2026: ఈరోజు శ్రీరామ నవమి వేళ మేషంలో శుక్రుడి సంచారం కారణంగా మిథునం, కుంభం సహా కొన్ని రాశులకు అదృష్ట ఫలితాలు

 రాశిఫలాలు 26 మార్చి 2026: ఈరోజు శ్రీరామ నవమి వేళ మేషంలో శుక్రుడి సంచారం కారణంగా మిథునం, కుంభం సహా కొన్ని రాశులకు అదృష్ట ఫలితాలు

రాశిఫలాలు 26 మార్చి 2026: ఈరోజు శ్రీరామ నవమి వేళ మేషంలో శుక్రుడి సంచారం కారణంగా మిథునం, కుంభం సహా కొన్ని రాశులకు అదృష్ట ఫలితాలు

మేష రాశి ఫలితాలు (Aries Horoscope Today)
మేష రాశి ఫలితాలు (Aries Horoscope Today)

మేష రాశి ఫలితాలు (Aries Horoscope Today)
​మేష రాశి వారికి ఈరోజు శుక్రుడి సంచారం కారణంగా ఆనందం పెరిగే అవకాశం ఉంది. కొంతకాలంలగా వేధిస్తున్న సమస్యల నుంచి మీకు ఉపశమనం లభిస్తుంది. మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది. మీ వైవాహిక జీవితంలో ఆనందంగా ఉంటుంది. ఈరోజు మీరు మతపరమైన, ఆధ్యాత్మిక కార్యకలాపాల్లో పాల్గొంటారు. ఉద్యోగులకు కార్యాలయంలో సహోద్యోగుల నుంచి మద్దతు లభిస్తుంది. వ్యాపారులకు మంచి లాభాలొచ్చే అవకాశాలున్నాయి.

వృషభ రాశి వారి ఫలితాలు (Taurus Horoscope Today)
వృషభ రాశి వారి ఫలితాలు (Taurus Horoscope Today)

వృషభ రాశి వారి ఫలితాలు (Taurus Horoscope Today)
​వృషభ రాశి వారికి ఈరోజు శుక్రుడి ప్రభావంతో ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది. వ్యాపారులకు మెరుగైన ఫలితాలొచ్చే అవకాశం ఉంది. మీ వ్యక్తిగత జీవితం మెరుగుపడే అవకాశాలున్నాయి. ఉద్యోగులు కార్యాలయంలో జాగ్రత్తగా ఉండాలి. మీరు కొత్త స్నేహితుల పట్ల ఆకర్షితులవుతారు. వ్యాపారులు మిశ్రమ ఫలితాలు పొందే అవకాశాలున్నాయి.

మిథున రాశి వారి ఫలితాలు (Gemini Horoscope Today)

మిథున రాశి వారి ఫలితాలు (Gemini Horoscope Today)
మిథున రాశి వారికి ఈరోజు శుక్రుడి సంచారం కారణంగా ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. శుభ యోగాల ప్రభావంతో అన్ని రంగాల్లో సానుకూల ఫలితాలు రావొచ్చు. మరోవైపు చంద్రుడు, గురుడి కారణంగా ఆర్థిక పరంగా మెరుగ్గా ఉంటుంది. సమాజంలో మీకు గౌరవం లభిస్తుంది. ఉద్యోగులకు కార్యాలయంలో పరిస్థితులు అనుకూలంగా మారొచ్చు. మీ ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. మీ కష్టానికి తగిన ఫలితాలు రావొచ్చు.

కర్కాటక రాశి వారి ఫలితాలు (Cancer Horoscope Today)

కర్కాటక రాశి వారి ఫలితాలు (Cancer Horoscope Today)
కర్కాటక రాశి వారికి ఈరోజు శ్రీరామ నవమి వేళ ఏర్పడే శుభ యోగాల కారణంగా శుభప్రదంగా ఉంటుంది. ఈ రాశి వారికి అధిపతి అయిన చంద్రుడి అనుగ్రహంతో సానుకూల ఫలితాలు రానున్నాయి. మీరు చేసే ప్రయత్నాలన్నింట్లో మంచి విజయం సాధించే అవకాశం ఉంది. ఉద్యోగులు ఈరోజు కొన్ని ప్రయాణాలు చేయాల్సి రావొచ్చు. ఈరోజు మీకు స్నేహితులు, సహోద్యోగుల నుంచి మద్దతు లభించొచ్చు. ఈరోజు వాహనం కొనేందుకు చేసే ప్రయత్నాలన్నీ విజయవంతం అయ్యే అవకాశం ఉంది. మీ వైవాహిక జీవితంలో ఆనందంగా ఉంటుంది.

సింహ రాశి వారి ఫలితాలు (Leo Horoscope Today)

సింహ రాశి వారి ఫలితాలు (Leo Horoscope Today)
సింహ రాశి నుంచి శుక్రుడు తొమ్మిదో స్థానంలో సంచారం చేయనున్నాడు. ఈ కాలంలో మీకు శుభ ఫలితాలొచ్చే అవకాశాలున్నాయి. మీ వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. మీ కుటుంబంలో వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. మీ తండ్రి, పెద్దలు, ఉపాధ్యాయులతో మీ సంబంధాలు మరింత సామరస్యంగా ఉంటాయి. ఉద్యోగులు కార్యాలయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు మీరు చేసే ప్రయత్నాలన్నీ విజయవంతం అవుతాయి.

కన్య రాశి వారి ఫలితాలు (Virgo Horoscope Today)

కన్య రాశి వారి ఫలితాలు (Virgo Horoscope Today)
కన్య రాశి వారికి ఈరోజు శుక్రుడి సంచారం కారణంగా కొత్త అవకాశాలు లభించే అవకాశం ఉంది. ఈరోజు మీరు విజయం సాధించడానికి సర్వశక్తులు ఒడ్డుతారు. మీ కుటుంబ జీవితంలో వాతావరణం సంతోషంగా ఉంటుంది. మీ ఆలోచనలను బహిరంగంగా వ్యక్తపరచాల్సిన సమయం వచ్చింది. మీ మాటతీరుతో అందరినీ ఆకట్టుకుంటారు.

తులా రాశి వారి ఫలితాలు (Libra Horoscope Today)

తులా రాశి వారి ఫలితాలు (Libra Horoscope Today)
తులా రాశి వారికి ఈరోజు శుక్రుడి అనుగ్రహంతో శుభప్రదమైన ఫలితాలొచ్చే అవకాశం ఉంది. శ్రీరాముని ఆశీస్సుల కారణంగా మీ వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటుంది. కెరీర్ పరంగా పురోగతి సాధించే అవకాశం ఉంది. వ్యాపారులకు మంచి లాభాలొచ్చే అవకాశాలున్నాయి. మీ ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. మీకు బంధువుల వైపు నుంచి ప్రయోజనాలు లభించొచ్చు. ఈరోజు భాగస్వామ్యంతో కొత్త వ్యాపారాన్ని లేదా ప్రాజెక్టును ప్రారంభించే అవకాశం ఉంది.

వృశ్చిక రాశి ఫలితాలు (Scorpio Horoscope Today)

వృశ్చిక రాశి ఫలితాలు (Scorpio Horoscope Today)
వృశ్చిక రాశి వారికి ఈరోజు శుక్రుడి అనుగ్రహంతో శక్తి, సామర్థ్యాలు పెరిగే అవకాశం ఉంది. మీరు అనేక సవాళ్లను సులభంగా ఎదుర్కొనే అవకాశాలున్నాయి. మీ ప్రేమ జీవితంలో మిశ్రమ ఫలితాలు రానున్నాయి. మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు ప్రతికూలంగా ఉండొచ్చు. ఆదాయం విషయంలో మిశ్రమ ఫలితాలు రానున్నాయి. మీ మానసిక పరిస్థితి మెరుగుపడుతుంది.

ధనస్సు రాశి వారి ఫలితాలు (Sagittarius Horoscope Today)

ధనస్సు రాశి వారి ఫలితాలు (Sagittarius Horoscope Today)
ధనస్సు రాశి వారు ఈరోజు ప్రతికూల ఆలోచనలు అధిగమించడానికి ప్రయత్నించాలి. లేదంటే మీ మానసికంగా పరిస్థితి క్షీణించే అవకాశం ఉంది. మరోవైపు ఆర్థిక పరంగా మెరుగైన ఫలితాలొచ్చే అవకాశాలున్నాయి. ఈ రాశి నుంచి శని నాలుగో స్థానంలో సంచారం చేయడం కారణంగా మీ ఖర్చులు పెరిగే అవకాశాలున్నాయి. పెట్టుబడులు పెట్టేందుకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. బుధుడి ప్రభావంతో మీ శక్తి, సామర్థ్యాలు పెరుగుతాయి.

మకర రాశి వారి ఫలితాలు (Capricorn Horoscope Today)

మకర రాశి వారి ఫలితాలు (Capricorn Horoscope Today)
మకర రాశి నుంచి శుక్రుడు నాలుగో స్థానం సంచారం చేయనున్నాడు. మీ వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటుంది. సమాజంలో మీకు గౌరవం పెరుగుతుంది. భౌతిక సౌకర్యాలు పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక పరంగా మీకు మెరుగైన ఫలితాలు రానున్నాయి. మీ తల్లిదండ్రులతో సంబంధాలు మెరుగుపడతాయి. ఈరోజు కొత్త వాహనాలు కొనే అవకాశాలున్నాయి. పెట్టుబడులు పెట్టేందుకు సమయం అనుకూలంగా ఉంటుంది.

కుంభ రాశి వారి ఫలితాలు (Aquarius Horoscope Today)

కుంభ రాశి వారి ఫలితాలు (Aquarius Horoscope Today)
కుంభ రాశి నుంచి శుక్రుడు మూడో స్థానంలో సంచారం చేయనున్నాడు. ఈ కాలంలో మీ ధైర్యం, సంభాషణ నైపుణ్యాలు గణనీయంగా పెరుగుతాయి. మీ ప్రేమ సంబంధాలు బలపడతాయి. మీ వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. శుక్రుడి సంచారం కారణంగా మీ వ్యక్తిగత జీవితం మెరుగుపడే అవకాశం ఉంది. మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది.

మీన రాశి వారి ఫలితాలు (Pisces Horoscope Today)

మీన రాశి వారి ఫలితాలు (Pisces Horoscope Today)
మీన రాశి వారికి ఈరోజు శుక్రుడి అనుగ్రహంతో సానుకూల ఫలితాలొచ్చే అవకాశం ఉంది. ఉద్యోగులకు అత్యంత అనుకూలమైన రోజుగా ఉంటుంది. కార్యాలయంలో మీకు సహోద్యోగుల నుంచి సహకారం లభిస్తుంది. ఈరోజు మీరు ఉత్సాహంగా గడుపుతారు. ఈ రాశి నుంచి నాలుగో స్థానంలో ఒక శుభప్రదమైన గ్రహ కూటమి ఏర్పడటం కారణంగా మీ శక్తి, సామర్థ్యాలు పెరిగే అవకాశాలున్నాయి. మీ వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటుంది. మీ ప్రేమ జీవితంలో ఆహ్లాదకరంగా ఉంటుంది.

గమనిక : ఇక్కడ అందించిన జ్యోతిష్య సమాచారం, పరిహారాలన్నీ జ్యోతిష్యశాస్త్రం, మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి. ఇవి కేవలం ఊహాల ఆధారంగా ఇవ్వబడింది. దీనికి సంబంధించి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. ఈ సమాచారాన్ని మీరు పరిగణనలోకి తీసుకునేందుకు సంబంధిత నిపుణులను సంప్రదించి పూర్తి వివరాలను తెలుసుకోగలరు.
Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *