రాశి ఫలాలు
రాశి ఫలాలు
వృషభం
మిథునం
కర్కాటకం
సింహం
కన్య
తుల
తుల (సెప్టెంబరు 24 – అక్టోబరు 23 మధ్య జన్మించిన వారు) కొత్త పనులకు శ్రీకారం చుడతారు. వినూత్న మార్గంలో ఆలోచించి విజయం సాధిస్తారు. సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవం. టెలివిజన్, సినిమాలు, గ్రాఫిక్స్ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది.